Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Dec 13, 2018 | Last Updated 10:17 am IST

Menu &Sections

Search

నాగార్జున సాహసోపేత నిర్ణయం.. సీక్వల్ కు ఆ దర్శకుడు ఫిక్స్..!

నాగార్జున సాహసోపేత నిర్ణయం.. సీక్వల్ కు ఆ దర్శకుడు ఫిక్స్..!
నాగార్జున సాహసోపేత నిర్ణయం.. సీక్వల్ కు ఆ దర్శకుడు ఫిక్స్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
దేవదాస్ సినిమా తర్వాత కింగ్ నాగార్జున బాలీవుడ్ బ్రహ్మస్త్రతో పాటుగా కోలీవుడ్ హీరో ధనుష్ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నాడు. వీటితో పాటుగా తెలుగులో కూడా కథలను వింటున్నాడు నాగ్. ఆల్రెడీ మన్మధుడు సీక్వల్ గా స్క్రిప్ట్ సిద్ధం చేయిస్తున్న నాగార్జున డైరక్టర్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.

nagarjuna-manmadhudu-2-director-fixed-annapurna-ba

ఈమధ్యనే చిలసౌ అంటూ చిన్న సినిమాగా ప్రయత్నం చేసి సక్సెస్ అందుకున్నాడు రాహుల్ రవింద్రన్. కొన్నాళ్లుగా అన్నపూర్ణ టీం మన్మధుడు సీక్వల్ పై స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లోనే ఈ సినిమా నిర్మాణం జరుగుతుందట. రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో ఈ సీక్వల్ తెరకెక్కనుంది.

nagarjuna-manmadhudu-2-director-fixed-annapurna-ba

అయితే ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడితో నాగార్జున సూపర్ హిట్ సినిమా సీక్వల్ చేయడం సాహసోపేతమైన నిర్ణయమని అంటున్నారు. విజయ భాస్కర్ డైరక్షన్ లో 2002లో వచ్చిన మన్మధుడు సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఆ సినిమాకు త్రివిక్రం కథ, మాటలు అందించడం జరిగింది. సినిమాలో త్రివిక్రం మార్క్ పంచ్ లు అదిరిపోతాయి.

nagarjuna-manmadhudu-2-director-fixed-annapurna-ba

ఇప్పుడు ఈ సీక్వల్ కు ఆ రేంజ్ లో స్క్రిప్ట్ వస్తుందా రాదా అన్నది అక్కినేని ఫ్యాన్స్ డౌట్. అన్నపూర్ణ బ్యానర్ లో వస్తున్న మన్మధుడు సీక్వల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రాబోతుందట. చిలసౌ కమర్షియల్ గా హిట్ కాకున్నా రాహుల్ రవింద్రన్ దర్శకత్వం ప్రతిభ చాటాడు. మరి మన్మధుడు-2 ఎలా ఉండబోతుందో చూడాలి.    



nagarjuna-manmadhudu-2-director-fixed-annapurna-ba
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇంద్రగంటి సినిమా కోసం నాని భారీ రిస్క్..!
గూగుల్ సెర్చ్ 2018 టాప్ ప్లేస్ ఎవరిదో తెలుసా.. పోర్న్ స్టార్స్ ను నెట్టేసిన ప్రియా ప్రకాశ్..!
పెట్టా టీజర్.. రజినికాంత్ స్టైల్ కు ఫిదా..!
నాగార్జునను టెన్షన్ పెడుతున్న అఖిల్
పరశురాంతో అల్లు అర్జున్.. సొంత బ్యానర్ లో ప్రయోగం..!
యూఎస్ లో మహర్షికి ఎదురుదెబ్బ.. మహేష్ మేనియా పనిచేయట్లేదా..!
మెగా ఫ్యాన్స్ కు బన్ని న్యూ ఇయర్ గిఫ్ట్..!
ఒక్క బుల్లెట్ కు అంతమందా.. కంగ్రాట్స్ కె.టి.ఆర్ అన్నా..!
హోండా నుండి సిబీఆర్ 1000ఆర్.ఆర్ వస్తుంది
రజినికాంత్ కు మాత్రమే ఇది సాధ్యం..!
క్రీడా రంగంలో ప్రకంపణలు సృష్టించబోతున్న కోలీవుడ్ విజయ్..!
స్టైల్ కు కేరాఫ్ అడ్రెస్ సూపర్ స్టార్.. అందుకే ఆయనకు అంత ఫాలోయింగ్..!
ఆస్ట్రేలియా పై టీం ఇండియా చారిత్రక విజయం..!
తెలుగు ప్రేక్షకులు అంతమంచోళ్లు.. కెజిఎఫ్ యశ్ కాదు అతని తండ్రి సూపర్ స్టార్..!
వినయ విధేయ రామ ఇంటర్వల్ ఫైట్ అదిరిపోద్ది.. మెగా ఫ్యాన్స్ కు పండుగే..!
అంతరిక్షం ట్రైలర్.. టాలీవుడ్ లో మరో గ్రేట్ మూవీ..!
96 రీమేక్.. సాహసం చేస్తున్న ఆ హీరో..!
వినయ విధేయ రామలో ఎన్.టి.ఆర్ సర్ ప్రైజ్..!
మహేష్ మహర్షిపై కావాలనే ఆ రూమర్స్..!
ఎన్టీఆర్ సెట్ లో మోక్షజ్ఞ..!
చిరు కొరటాల శివ.. ఆ వార్తలకు ఫుల్ స్టాప్..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.