Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Dec 13, 2018 | Last Updated 9:16 am IST

Menu &Sections

Search

"షకీలా" అత్యంత బోల్డ్ పాత్ర లో రిచా చద్ధా ఎందుకు నటించిందో తెలుసా?

"షకీలా" అత్యంత బోల్డ్ పాత్ర లో రిచా చద్ధా ఎందుకు నటించిందో తెలుసా?
"షకీలా" అత్యంత బోల్డ్ పాత్ర లో రిచా చద్ధా ఎందుకు నటించిందో తెలుసా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
bollywood-tollywood-kollywood-southern-sex-queen-a

టాలీవుడ్ లో సిల్క్ స్మిత సినిమా జీవితానికి, మాలీవుడ్ షకీల సినీ జీవితానికి చాలా దగ్గరి పోలికలే ఉన్నాయి. శృంగార తారలిరువురు చిత్ర రంగాల్ని ఊపెయ్యటంలో ఒకరికి ఒకరూ ఇసుమంతైనా తీసిపోరు. యువ హృదయాల్లో శృంగార సెగలు రేపుతూ వారికి నిద్రలేని రాత్రులు గడిపేలా చేయటంలో వీరొకరిని మించిన వారు మరొకరు. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీసిన సినిమా అంటూ విద్యా బాలన్ లాంటి ప్రసిద్ధ నటి నటించిన డర్టీ పిక్చర్ రికార్డ్ లను తిరగ రాసింది. 
bollywood-tollywood-kollywood-southern-sex-queen-a

bollywood-tollywood-kollywood-southern-sex-queen-a

దక్షిణ భారతాన్ని 90వ దశకంలో ఉర్రూత లూగించిన మళయాళ సినీ నటి శృంగార భామ షకీలా యువతరం గుండెల్లో రేపిన సెగలు అంతా ఇంతాకాదు ఆమె సృష్టించిన ప్రభంజనం కూడా మామూలుగా ఉండేది కాదు. మొదట మలయాళ సినిమా రంగాన్ని కలక్షణ్ల వర్షంలో తడిపేసి సృష్టించిన వసూళ్ళ ప్రభంజనం కూడా అంతా ఇంతా కాదు. 
bollywood-tollywood-kollywood-southern-sex-queen-a
అప్పట్లో బాక్సాఫీసు దగ్గర మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టేసి షకీలా తన  సినిమాలతో  ఒక రకంగా ప్రభంజనం కొనసాగించింది. ఆమె సినిమాలు సౌతిండియా అంతటా డబ్బింగ్ అయ్యి, భారీగా విడుదలై డబ్బులు చేసుకునేవి. దాంతో "షకీలా" కు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఒకప్పుడు లగ్జరీ జీవితం అనుభవించిన ఆమె తర్వాత తన సర్వస్వం కోల్పోయి చాలా ఇబ్బందిరక జీవితం గడుపుతోంది. 
bollywood-tollywood-kollywood-southern-sex-queen-a

ఈ నేఫధ్యంలో షకీలా జీవితం ఆధారంగా ఇపుడు బాలీవుడ్ లో బయోపిక్ తెరకెక్కుతోంది. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షకీలా పాత్రను రీచా చద్దా పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్-పోస్టర్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమాలో హాట్-బ్యూటీ, రిచా చద్దా షకీలా పాత్రలో ఒక వెలుగు వెలగబోతోది. ఈ చిత్రానికి "షకీలా" 'నాట్ ఎ పోర్న్ స్టార్' అనేది టాగ్ లైన్ ను టైటిల్ కు ఆద్ చేశారు. అయితే ఫోర్న్-స్టార్ బయోపిక్ లో నటించటమేంటి? అని అంతా రిచా ను అడుగుతున్నారట. 
bollywood-tollywood-kollywood-southern-sex-queen-a
దానికి ఆమె సూటిగా సమాధానం చెప్పారు. అందరూ అనుకున్నట్టుగా ఇది పోర్న్‌ సినిమా కాదనీ, నటి జీవితంలో చీకటి వెలుగులను మాత్రమే  చూపించ బోతున్నారని అంటోంది రిచా చద్దా. అలాగే ఈ సినిమా ఒప్పు కోవడానికి గల కారణాలను ఇలా వివరించారామె. 
bollywood-tollywood-kollywood-southern-sex-queen-a
"షకీలా  కథ విన్నప్పుడు ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా కలిగింది. ఇప్పుడు ఈ రంగంలో వినిపిస్తున్న వేధింపుల గురించి ఉద్యమం మొదలైంది కానీ, షకీలా 90 వ దశకం లోనే తనకెదురైన వేధింపులను ధైర్యంగా ఎదిరించారు. ఆవిడకి చాలా ధైర్యం. ఆవిడని అందరూ పోర్న్‌-స్టార్‌ అనుకుంటారు కానీ ఆవిడలో మంచి నటి దాగి ఉంది. ఆవిడ కథ విన్న తరువాత ఎలాగైనా ఈ సినిమా చేయాలనిపించింది. అందుకే ఒప్పుకున్నాను" అని చెప్పారు.  
bollywood-tollywood-kollywood-southern-sex-queen-a
ఈ బయోపిక్ లో షకీలా జీవితం లోని అతి ముఖ్య ఘట్టాలు మాత్రమే చూపించబోతున్నారు. ఆమె అడల్ట్ సినిమా రంగం వైపు ఎలా వెళ్లారు? ఆ రంగంలో అంత పెద్ద స్టార్‌ గా ఎదగడానికి కారణమైన అంశాలేమిటి? అనేది ఇందులో చూపించబోతున్నారు.
bollywood-tollywood-kollywood-southern-sex-queen-a
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకెంతో పిచ్చి! మాడ్ అయిపోతా! - గ్రేట్ గ్లామరస్ యాక్ట్రెస్
"టీఆరెస్ ఉనికే ఉండదు!" కేసీఆర్ తో సోనియా.....చాలెంజ్!
కేసీఆర్ కు ఆయన కుటుంబమే బలం బలహీనత కూడా!
గెలుపు రాష్ట్రాన్ని దోచుకోవటానికి లైసన్స్ కాదు! కేసీఆర్ కు ఫైర్ బ్రాండ్ రేవంత్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ పై తెలంగాణా ప్రభావం?  ఆంధ్రలో ముందస్తు ఎన్నికలు వస్తాయా?
స్నేహం చేసి శీలం కోల్పోయిన కాంగ్రెస్ - టిడిపి పతనం సంపూర్ణం
తెలంగాణ ఎన్నికల బరిలో చంద్రబాబు ఓటమి పాలైతే - ఆంధ్రప్రదేశ్ లో టిడిపికి ఉరే!
సైబరాబాద్ నిర్మాణ ఘనత పివి నరసింహారావుది మాత్రమే!  చంద్రబాబుది మాత్రం కాదు!
మీడియా సంస్థకు లీగల్ నోటీసులు ఇస్తామని తెలంగాణా ఎన్నికల అధికారి బెదిరింపు?
ఏడిటోరియల్: ఇందరిలో కీలకంగా చక్రం తిప్పేదెవరు?  అయినా చక్రం తిప్పేదేముంది?
తెలంగాణాలో గల్లంతైన ఓట్లు 27 లక్షలు?
కార్ కు సై - కైట్ కి నై - రేపెల్లుండి తెలంగాణాలో అనూహ్యమైన మార్పులు
విజయ మాల్యా కు ఎదురు దెబ్బ - భారత్ కు అప్పగించాలని బ్రిటీష్ న్యాయస్థానం ఆదేశాలు
ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామా బ్రేకింగ్ ! సుబ్రహ్మణ్యం స్వామి స్పందన షాకింగ్
తెలంగాణాలో కర్ణాటక తరహా కాంగ్రెస్ వ్యూహం? డికె శివకుమార్ రంగ ప్రవేశం? ఇక రేపు హార్స్ ట్రేడింగేనా?
సుప్రీంకోర్టులో తెలంగాణాకు ఎన్నికల రిజర్వేషణ్ల విషయంలో ఎదురుదెబ్బ
అప్పుడు ప్రజాకూటమికి కాంగ్రెస్ గుడ్-బై! విభేధాలు మొదలయ్యేనా?
ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయ్ మాట నిజమైతే  ఉత్తమ్‌ - గడ్డం తీసే సమయం దగ్గరపడినట్లే?
ఓటర్ జాబితాలో పేర్లు లేకుండా చేసి ఓటింగ్ శాతం తగ్గిందని ఓటర్లను నిందిస్తే ఎలా?
తెలంగాణా అంతటా గులాబి గుభాళింపు లేనా? మరి ఆంధ్రా ఆక్టోపస్ సర్వే? తమాషా కాదు!
జాతీయ రాజకీయం సెమీ-ఫైనల్స్ - నాలుగు రాష్ట్రాల శానససభ ఎగ్జిట్-పోల్ ఫలితాలు
About the author