Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Mar 23, 2019 | Last Updated 1:41 pm IST

Menu &Sections

Search

రాహుల్ దర్శకత్వంలో నాగ్ కొత్త మూవీకి సిద్దం?!

రాహుల్ దర్శకత్వంలో నాగ్ కొత్త మూవీకి సిద్దం?!
రాహుల్ దర్శకత్వంలో నాగ్ కొత్త మూవీకి సిద్దం?!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో యువ దర్శకుల జోరు బాగానే కొనసాగుతుంది.  కొత్త దర్శకులతో సీరియర్ హీరోలు సైతం సినిమాలు తీయడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు.  ప్రస్తుతం యువ దర్శకుడు సురేందర్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇక టాలీవుడ్ లో ఎంతో ప్రిస్టెజెస్ ప్రాజెక్ట్ గా ‘ఎన్టీఆర్’బయోపిక్ తెరకెక్కుతుంది.  ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు.  ఈ సినిమా రెండు బాగాలు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’,‘ఎన్టీఆర్ మహానాయకుడు’గా జనవరి నెలలో రిలీజ్ చేయడానికి సిద్దం చేస్తున్నారు. 
soggade-chinni-nayana-sushanth-chi-la-sow-movie-ka
ఆ మద్య కింగ్ నాగార్జున యువ దర్శకుడు ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో ఘన విజయం అందుకున్నాడు.  ప్రస్తుతం నాగ్ కోసం దర్శకుడు కల్యాణ్ కృష్ణ 'బంగార్రాజు' కథను తయారు చేస్తున్నాడు.  మరో వైపున రాహుల్ రవీంద్రన్ , నాగార్జున కోసం ఒక రొమాంటిక్ స్టోరీని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.  అయితే ఎవరు ముందు ప్రాజెక్ట్ పూర్తి చేస్తారన్న విషయం ఇంకా క్లారిటీ రాలేదు. కథ సిద్దమై అన్ని కుదిరితే రాహుల్ దర్శకత్వంలో నాగ్ నటించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్. 

soggade-chinni-nayana-sushanth-chi-la-sow-movie-ka
ఆ మద్య నాగార్జున మేనళ్లుడు సుశాంత్ తో 'చిలసౌ' సినిమా ద్వారానే రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకున్న కామెడీ ఎంట్రటైన్ మెంట్ గా తెలుగు ప్రేక్షకులను అలరించింది.  ఈ సందర్బంలోనే రాహూల్ తో ఒక సినిమా చేయడానికి నాగార్జున ఒప్పుకున్నట్లు ఆ మద్య వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో  రాహుల్ ని కథ తయారు చేసుకోమని నాగార్జున చెప్పారు. అలా కథను రెడీ చేసిన రాహుల్, నాగ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చేసుకున్నాడు. అంతే కాదు ఈ సినిమాకు  'మన్మథుడు 2' అనే టైటిల్ ను పెట్టనున్నారనీ, త్వరలోనే పూర్తి వివరాలతో ప్రకటన చేయనున్నారని చెప్పుకుంటున్నారు. 


soggade-chinni-nayana-sushanth-chi-la-sow-movie-ka
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!