Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 9:42 pm IST

Menu &Sections

Search

దేవరకొండ విజయ్ దూకుడుకి సాక్ష్యం ఇదే..!

దేవరకొండ విజయ్ దూకుడుకి సాక్ష్యం ఇదే..!
దేవరకొండ విజయ్ దూకుడుకి సాక్ష్యం ఇదే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
యువ సంచలనం విజయ్ దేవరకొండ సినిమా అంటే బాక్సాఫీస్ సందడి మొదలైనట్టే. మూడంటే మూడు సినిమాలతో యూత్ లో బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ నోటా ఫ్లాప్ అయినా అతని క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇక రీసెంట్ గా వచ్చిన టాక్సీవాలా మరోసారి యువ హీరో సత్తా చాటేలా చేసింది.

devarakonda-vijay-taxiwala-collections-craze-super

రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో దేవరకొండ విజయ్, ప్రియాంకా జవల్కర్ కలిసి నటించిన సినిమా టాక్సీవాలా. హర్రర్ అండ్ కామెడీ మిక్స్ చేసి వచ్చిన ఈ సినిమా మొదటిషో నుండి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మూడు రోజుల్లోనే కొన్ని చోట్ల లాభాలు తెచ్చి పెట్టింది. ఇక సినిమా మొదటి వారం 12 కోట్ల షేర్ కలెక్ట్ చేసి విజయ్ ఖాతాలో మరో హిట్ సినిమాగా నిలిచింది.   


టాక్సీవాలా కలక్షన్స్ విజయ్ దేవరకొండ దూకుడుకి సాక్ష్యమని చెప్పొచ్చు. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఈ మూవీ అంతకు డబుల్ వసూళు చేసేలా ఉంది. అయితే విజయ్ దేవరకొండ గీతా గోవిందం ఫస్ట్ వీక్ లో 30 కోట్లకు పైగా వసూళు చేసింది. ఆ సినిమాతో పోల్చితే విజయ్ టాక్సీవాలా రేంజ్ తగ్గిందని చెప్పొచ్చు.

devarakonda-vijay-taxiwala-collections-craze-super

ఏది ఎలా ఉన్నా బడ్జెట్, ప్రీ రిలీజ్ విషయంలో జాగ్రత్త పడుతున్న విజయ్ దేవరకొండ మొత్తానికి మరో హిట్ దక్కించుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంకా జవల్కర్ కూడా ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. భరత్ కమ్మ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.  



devarakonda-vijay-taxiwala-collections-craze-super
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైసిపిలోకి శివాజిరాజా.. నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ రెడీనా..!
ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్  అదిరిపోయే స్కెచ్..!
ఆ విధంగా చూస్తే మహర్షి సూపర్ హిట్ పక్కా..!
భారతీయుడు-2 ఆగిపోడానికి కారణాలు ఏంటి..!
విజయ్ తో లిప్ లాక్.. అందులో ఏముంది అసలు కథ సినిమాలో ఉందన్న రష్మిక..!
సైరాలో అల్లు అర్జున్ పాత్ర లీక్.. మెగా ఫ్యాన్స్ కు పండుగే..!
బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ కావలెను..!
బాహుబలి పాటకు మహేష్ డాటర్ డ్యాన్స్.. చూస్తే మీరు ఫిదా అయిపోతారు..!
వినయ విధేయ రామ క్లోజింగ్ కలక్షన్స్..!
పేరు మార్చుకున్న సాయి ధరం తేజ్..!
ఆర్.ఆర్.ఆర్ లో మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్..!
కళ్యాణ్ రామ్ 118 సూపర్ హిట్.. క్లోజింగ్ కలక్షన్స్ చూస్తే షాక్ అవుతారు..!
ఎన్టీఆర్ కథానాయకుడు క్లోజింగ్ కలక్షన్స్.. డిజాస్టర్ కా బాప్..!
బాలకృష్ణ కథనే మహేష్ తో చేస్తున్నాడా..!
ఇలా రెచ్చిపోవడం కేవలం దిశా పటాని వల్లే అవుతుంది..!
KGF చాప్టర్ 2.. రాఖీ భాయ్ ను చంపేస్తారట..!
నీలాంబరి పాత్ర నచ్చకుండానే చేసిందట..!
మహేష్ మెప్పించిన గీతా గోవిందం డైరక్టర్..!
శ్రీదేవి డెత్ సీక్రెట్ బయటపెట్టబోతున్న శ్రీదేవి బంగ్లా..!
లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ కు సెన్సార్ షాక్.. రిలీజ్ కు బ్రేక్.. కోర్టులో తేల్చుకుంటా అంటున్న వర్మ..!
డియర్ కామ్రేడ్ టీజర్.. రష్మికను ముద్దుల్లో ముంచేసిన విజయ్ దేవరకొండ..!
మన హీరోలు వారి లక్సరియస్ కార్ల వివరాలు..!
'మా' పరువు బజారుకీడుస్తున్నారు..!
డ్రైవర్ మాట విని 100 కోట్లు నష్టపోయిన నటుడు..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.