Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 6:16 am IST

Menu &Sections

Search

‘ఆర్ ఆర్ ఆర్ ’లో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా : యష్

‘ఆర్ ఆర్ ఆర్ ’లో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా : యష్
‘ఆర్ ఆర్ ఆర్ ’లో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా : యష్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో రాజమౌళి సినిమాలంటే ఎంత ప్రత్యేకమో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఆయన తీసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యం ఉంటుంది..కాస్త సమయం పట్టిన ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసే సినిమాలే తీస్తుంటారు.  స్టూడెంట్ నెం.1 సినిమాతో దర్శకులుగా తన ప్రస్థానం మొదలు పెట్టిన రాజమౌళి ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హిట్ సినిమాలే అందించారు.  బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ఏకంగా జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు తెచ్చుకోవడమే కాదు ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.
rrr-shoot-begins-rajamouli-jr-ntr-ram-charan-kanna
బాహుబలి 2 సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు.  యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తం పూర్తి చేసుకొని షూటింగ్ కూడా మొదలు పెట్టారు.  ‘ఆర్ ఆర్ ఆర్’(వర్కింగ్ టైటిల్) పై పలు ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగాన్ నటిస్తున్నట్లు ఈ మద్య వార్తలు వచ్చాయి.
rrr-shoot-begins-rajamouli-jr-ntr-ram-charan-kanna

తాజాగా ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోని విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది. అందువలన యంగ్ విలన్ గా యష్ ను తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.  తాజాగా ఈ విషయంపై యష్  స్పందిస్తూ..రాజమౌళి ప్రాజెక్ట్ లో ఛాన్స్ రావడం అంటే ఎంతో సంతోషకరమైన విషయం అని..అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి తనను ఎవరూ కలవలేదని అన్నారు.
rrr-shoot-begins-rajamouli-jr-ntr-ram-charan-kanna
ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి మల్టీస్టారర్ సినిమాలో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని తన మనసులో మాట చెప్పారు. ప్రస్తుతం యష్ నటించిన ‘కేజీఎఫ్’సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’మూవీలో విలన్ ఎవరు అన్న విషయం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. కాగా, ఈ సినిమాలో ఒక కథానాయిక మాత్రం కీర్తి సురేష్ ని తీసుకున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్. 


rrr-shoot-begins-rajamouli-jr-ntr-ram-charan-kanna
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!
త్వరలో సెట్స్ పైకి ‘బంగార్రాజు’
ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్..?
‘సునీల్ దుర్మరణం’..వార్త వైరల్..రూమర్లు నమ్మోద్దన్న సునీల్!
ఆ బయోపిక్ నుంచి శ్రద్ద తప్పుకుందా..తప్పించారా!
న్యూజిలాండ్ కాల్పుల్లో 40 మంది మృతి..తృటిలో తప్పించుకున్న బంగ్లదేశ్ క్రికెట్ టీం!
వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి!
మంచు విష్ణు ‘ఓటర్’టీజర్ రిలీజ్!