Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 7:07 am IST

Menu &Sections

Search

ట్రెండ్ సృష్టిస్తున్న '2.ఒ' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్!

ట్రెండ్ సృష్టిస్తున్న  '2.ఒ' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్!
ట్రెండ్ సృష్టిస్తున్న '2.ఒ' మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘రోబో’ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డుల మోత మోగించింది.  అప్పట్లో ఈ సినిమా భారీ బడ్జెట్ గా రూపొందడమే కాదు అత్యంత విలువలు కలిగిన ప్యూజువల్ ఎఫెక్ట్ వాడారు.  ఒక రకంగా అప్పట్లో ఈ సినిమా చూస్తే హాలీవుడ్ సినిమా చూసినంత ఫీల్ అయ్యారు ప్రేక్షకులు.  చాలా కాలం తర్వాత ఈ సినిమా సీక్వెల్ తీస్తున్న విషయం తెలిసిందే.  సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా అందాల భామ అమీ జాక్సన్ ముఖ్య తారాగణంగా ‘2.ఒ’సినిమా రూపొందింది. 
2-o-movie-super-star-rajinikanth-director-shankar-
ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది. '2.ఓ' సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఒక వైపున రజనీ అభిమానుల్లోను .. మరో వైపున అక్షయ్ ఫ్యాన్స్ లోను ఆత్రుత పెరిగిపోతోంది.  '2.ఓ' సినిమా 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. 2 గంటల 29 నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగం సిద్ధమైపోయింది.

2-o-movie-super-star-rajinikanth-director-shankar-

ఈ సినిమాకి గల క్రేజ్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగినట్టుగా సమాచారం. రజినీకాంత్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మితమైన తొలి సినిమా ఇదే.  ఆయన ఇమేజ్ కి తగ్గట్టు వివిధ హక్కుల రూపంలో ఇప్పటికే ఈ సినిమా 370 కోట్లు రాబట్టినట్టుగా చెబుతున్నారు.  ఇక తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఒకేసారి విడుదలవుతోన్న ఈ సినిమా, ఓపెనింగ్స్ పరంగా కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. 


2-o-movie-super-star-rajinikanth-director-shankar-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!
త్వరలో సెట్స్ పైకి ‘బంగార్రాజు’
ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్..?
‘సునీల్ దుర్మరణం’..వార్త వైరల్..రూమర్లు నమ్మోద్దన్న సునీల్!
ఆ బయోపిక్ నుంచి శ్రద్ద తప్పుకుందా..తప్పించారా!
న్యూజిలాండ్ కాల్పుల్లో 40 మంది మృతి..తృటిలో తప్పించుకున్న బంగ్లదేశ్ క్రికెట్ టీం!
వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి!
మంచు విష్ణు ‘ఓటర్’టీజర్ రిలీజ్!