Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 6:21 am IST

Menu &Sections

Search

మరోసారి తన మంచి మనసు చాటుకున్న యాంకర్ సుమ

మరోసారి తన మంచి మనసు చాటుకున్న యాంకర్ సుమ
మరోసారి తన మంచి మనసు చాటుకున్న యాంకర్ సుమ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు టివి ప్రేక్షకులకు యాంకర్ సుమ అంటే ఎంతగానో అభిమానిస్తారు.   పుట్టింది కేరళా అయినా..తెలుగు భాషపై ఆమెకు ఉన్న పట్టు చూసి యావత్ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది.  అందుకే స్టార్ హీరోల సినిమాలు సుమ యాంకరింగ్ తోనే మొదలు పెడతారు.  వెరైటీ షోస్‌తో ఆక‌ట్టుకుంటున్న సుమ తాజాగా మంచి మ‌న‌సు చాటుకుంది.  టెలివిజన్ రంగంలో మహరాణిగా వెలిగిపోతుంది యాంకర్ సుమ.  టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకుంది.  అప్పుడప్పుడు వెండితెరపై కూడా కనిపిస్తుంది. 
anchor-suma-rajeev-kanakala-srikakulam-titli-cyclo
బుల్లితెరపై ఎంత స్టార్ ఇమేజ్ ఉందో..సామాజిక సేవలో కూడా ఈ దంపుతులు అదే ట్రెండ్ కొనసాగిస్తున్నారు.  ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ..ప్రకృతి వైపరిత్యాల వల్ల ఇబ్బందుల పడే వారికి తమ స్థాయికి తగ్గట్టు విరాళాలు ఇస్తుంటారు.  ఆ మద్య కేరళాలలో వర్షాల కారణంగా అతలాకుతలం అయ్యింది. ఆ సమయంలో ఓ ఆసుపత్రిని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. 
anchor-suma-rajeev-kanakala-srikakulam-titli-cyclo
తాజాగా సుమ మరోసారి తన మంచి మనసు చాటుకుంది.  ఇటీవ‌ల తిత్లీ దాటికి ఎంద‌రో నిరాశ్ర‌యిల‌య్యారు. ఓ వృద్ధ కుటుంబం ఇల్లు లేక రోడ్డున ప‌డింది. ఈ విష‌యం త‌న డ్రైవ‌ర్‌ ద్వారా తెలుసుకున్న సుమ వారికి విరాళ‌మిచ్చి అంత‌టితో వదిలేయ‌కుండా, త‌న మ‌నుషులని ద‌గ్గ‌ర పెట్టి ఇల్లు క‌ట్టిస్తుంది.  ఆ ఇంటిని పూర్తి చేసి ఆమె కుటుంబాన్ని ఆదుకోవడం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది.  ఇల్లు నిర్మాణం తుది ద‌శ‌కు చేరుకోగా, ప‌నుల‌న్నింటిని సుమ‌కి సంబంధించిన వారు చూసుకుంటుండ‌డం విశేషం. 
anchor-suma-rajeev-kanakala-srikakulam-titli-cyclo

అంతే కాదు పంట నష్టం వల్ల కష్టాలు పడుతున్న కొంత మంది రైతులను కూడా తన చేతనైన సహాయం అందిస్తానంటుంది యాంకర్ సుమ. అలిప్పిలో వరద బాధితులను సైతం ఆమె ఆదుకున్నారు. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను సుమ చేస్తున్న మంచి ప‌నులు ఎంద‌రికో ఆద‌ర్శ‌వంతంగా ఉంటాయ‌ని చెబుతున్నారు.anchor-suma-rajeev-kanakala-srikakulam-titli-cyclo
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!
త్వరలో సెట్స్ పైకి ‘బంగార్రాజు’
ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్..?
‘సునీల్ దుర్మరణం’..వార్త వైరల్..రూమర్లు నమ్మోద్దన్న సునీల్!
ఆ బయోపిక్ నుంచి శ్రద్ద తప్పుకుందా..తప్పించారా!
న్యూజిలాండ్ కాల్పుల్లో 40 మంది మృతి..తృటిలో తప్పించుకున్న బంగ్లదేశ్ క్రికెట్ టీం!
వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి!
మంచు విష్ణు ‘ఓటర్’టీజర్ రిలీజ్!