Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Dec 15, 2018 | Last Updated 7:58 pm IST

Menu &Sections

Search

బాలీవుడ్ నటిపై ఛీటింగ్ కేసు!

బాలీవుడ్ నటిపై ఛీటింగ్ కేసు!
బాలీవుడ్ నటిపై ఛీటింగ్ కేసు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ లో గత కొంత కాలంగా స్టార్ హీరోల తనయులు మాత్రమే కాదు కుతుళ్లు కూడా  హీరోయిన్లు గా వస్తున్నారు.  కరీష్మా కపూర్, కరీనా కపూర్, సోనమ్ కపూర్ లతో పాటు ఒకప్పటి స్టార్ హీరో ప్రస్తుతం పొలిటికల్ నేత అయిన శత్రుఘ్నసిన్హా కూతురు  సోనాక్షి సిన్హా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్-1, దబాంగ్-2 లో నటించించింది. ఆ మద్య సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘లింగా’సినిమాలో నటించింది. బాలీవుడ్ లో అఖిర, రౌడీ రాథోడ్, రాజ్ కుమార్, సన్ ఆఫ్ సర్దార్, లుటేరా, హాలీడే సినిమాల్లో నటించింది.  ఆ మద్య సోనాక్షి సిన్హాపై ఎన్నో వివాదాలు వచ్చాయి. 
sonakshi-sinha-bollywood-actress-salman-khan-daban
తాజాగా బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా చిక్కుల్లో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి.  సోనాక్షితో పాటు ఆమె మేనేజర్, మరో ఐదుగురు తమను మోసం చేశారని ఇండియన్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ అవార్డ్స్ కంపెనీ పోలీసులను ఆశ్రయించింది.  ఓ కార్యక్రమం కోసం సోనాక్షికి రూ.28 లక్షలు చెల్లించామని కంపెనీ తమ ఫిర్యాదులో పేర్కొంది. అయితే చెప్పిన సమయానికి సోనాక్షి రాలేదనీ, తాము పారితోషకంగా ఇచ్చిన రూ.28 లక్షలను తిరిగి ఇచ్చేందుకు నిరాకరిస్తోందని తెలిపింది. 

sonakshi-sinha-bollywood-actress-salman-khan-daban
అంతే కాదు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నందుకు సోనాక్షి రాకపోకల కోసం విమానం టికెట్ ను రిజర్వ్ చేయించామని సంస్థ చెప్పింది. ఈ విషయం గురించి అడిగితే..తమను చంపేస్తామని సోనాక్షి మేనేజర్ బెదిరిస్తున్నారని కంపెనీ యజమాని ప్రమోద్ శర్మ ఫిర్యాదులో తెలిపారు. ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని మురాదాబాద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.  కాగా, ఈ వ్యవహారంపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.sonakshi-sinha-bollywood-actress-salman-khan-daban
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దర్శకుడు తులసి రామ్‌సే కన్నుమూత!
ఆలియా భట్ డ్యాన్స్ చూస్తే షాక్!
బోనీకపూర్ నిర్మాతగా అజిత్ 59వ మూవీ!
రూ.700 కోట్ల క్లబ్‌లో రజినీ‘2.0’..!
పెళ్లితో ఒక్కటైన శ్వేతాబసు జంట!
నాని సరసన ఐదుగురు హీరోయిన్లు..!
కార్తి మూవీలో హీరోయిన్ లేదట?!
నెట్టింట్లో స్టార్‌ కమెడియన్‌ పెళ్లి ఫోటో వైరల్!
టాప్ టెన్‌లో మూవీస్ లో రంగస్థలం, మహానటి!
హన్సిక ‘మహా’పోస్టర్ పై వివాదం!
జయలలిత పాత్రలో విద్యాబాలన్?!
భారీ బడ్జెట్ తో రానా  'హిరణ్యకశిప'!
రిలీజ్ కి ముందే 'ఒడియన్' రికార్డుల జోరు!
అనుష్క షాకింగ్ నిర్ణయం?!
ధనుష్ ‘మారి 2’తెలుగు ట్రైలర్ రిలీజ్!
రజినీ పుట్టినరోజు కానుకగా ‘పెట్టా’టీజర్!
చిరు సరసన రెండోసారి ఛాన్స్ కొట్టేసిన నయన్?!
బిజీ షెడ్యూల్స్ తో ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్!
శోభన్ బాబు మాట అంటె వెనక్కి తగ్గరు : ముళీమోహన్
కోమటిరెడ్డి, డీకే అరుణ, షబ్బీర్ అలీ, రేవంత్ లకు ఘోర పరాజయం!
నేను బాగానే ఉన్నా..పుకార్లు నమ్మకండి!
తెలంగాణ ఎన్నికల్లో హరీష్ రావు కొత్త రికార్డు!
‘పీవీ సింధు’బ‌యోపిక్ లో పుల్లెల గోపీచంద్ పాత్ర‌లో సోనూసూద్!
జగిత్యాలలో జీవన్ రెడ్డి దారుణమైన ఓటమి..టీఆర్ఎస్ నేత సంజయ్ గెలుపు!
బన్నీ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ!
తెలంగాణ ఎలక్షన్స్ 2018: అక్బరుద్దీన్ గెలుపుతో ఎంఐఎం కార్యకర్తలు సంబురాలు
దుమ్మురేపుతూ..దూసుకెళ్తున్న కారు!
‘భారతీయుడు 2’కి అంతా సిద్దం!