Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Thu, Dec 13, 2018 | Last Updated 10:32 am IST

Menu &Sections

Search

జయప్రద హన్సిక - జయసుధ పాయల్ రాజ్ పుత్ - ఎన్టీఆర్ సినిమా

జయప్రద హన్సిక - జయసుధ పాయల్ రాజ్ పుత్ - ఎన్టీఆర్ సినిమా
జయప్రద హన్సిక - జయసుధ పాయల్ రాజ్ పుత్ - ఎన్టీఆర్ సినిమా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

Rx100 కథానాయిక  పాయల్ రాజ్ పుత్, ఆచి తూచి కథలను కాచి వడబోస్తోంది. ఆ మధ్య సి. కళ్యాణ్ నిర్మాతగా లేడీ ఓరియెంటెడ్ మూవీ ఒకటి చేస్తుందనే టాక్ వచ్చింది కాని అది ఇంకా కార్య రూపం దాల్చలేదు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు పాయల్ రాజ్ పుత్ 'ఎన్టీఆర్ కథానాయకుడు' లో ఒకస్పెషల్ క్యామియోకు సైన్ చేసినట్టు తెలిసింది. ఆ పాత్ర ఎవరిదో కాదు సహజనటి జయసుధ పాత్ర.

 tollywood-news-rx-100-heroine-payal-rajput-jayasud

ఎన్టీఆర్-జయసుధ కాంబినేషన్ అనగానే వెంటనే గుర్తొచ్చే సినిమా డ్రైవర్ రాముడు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా బ్లాక్-బస్టర్ గా నిలిచింది. యుగంధర్-అనురాగ దేవత-కేడి నెంబర్ వన్-లాయర్ విశ్వనాధ్-రామకృష్ణులు లాంటి ఎన్నో సూపర్ హిట్స్ వీరి కాంబో లో రిపీట్ అవ్వడమే కాదు మాస్ తో విజిల్స్ వేయించింది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు నటించిన ఆఖరి చిత్రం 'నా దేశం' లో కూడా జయసుధే హీరోయిన్. ఆయన రాజకీయ జీవితం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాక చేసిన 'శ్రీనాధ కవిసార్వభౌముడూ లో జయసుధ నటించారు.

tollywood-news-rx-100-heroine-payal-rajput-jayasud 

పాయల్ రాజ్ పుత్ తో  పాటు ఇతర హీరోయిన్లు ఎందరో క్యామియోల్లో నటిస్తున్న "ఎన్టీఆర్" తనకు మంచి గుర్తింపు తెస్తుందనే ధీమాతో ఉందీ భామ. జనవరి 9న విడుదల కాబోయే "కథానాయకుడు" లోనే పాయల్ పాత్ర ఉండబోతోంది. కీలకమైన సన్నివేశాలతో పాటు రెండు సాంగ్ బిట్స్ కూడా ఉంటాయని టాక్. మొత్తానికి పాయల్ మంచి ఛాన్సే కొట్టేసింది

tollywood-news-rx-100-heroine-payal-rajput-jayasud


దర్శకుడు క్రిష్ ఏ విషయంలోనూ రాజీపడటం లేదు. క్రేజీ హీరోయిన్లు అందరిని ఈ సినిమాలో కథానాయికల కోసం అతిధి (క్యామియో) పాత్రల కోసం ఏరికోరి వెతికి తెస్తున్నాడు. నిన్న జయసుధ పాత్ర కోసం పాయల్ రాజపుత్ కన్ఫర్మ్ అయ్యిందన్న న్యూస్ ఇంకా చర్చలో ఉండగానే ఇప్పుడు మరో అప్ డేట్ ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేసేలా ఉంది. జయప్రద పాత్ర కోసం యాపిల్ బ్యూటీ హన్సికను ఓకే చేసినట్టు సమాచారం. టెస్ట్ షూట్ కూడా విజయవంతం కావడంతో క్రిష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసా డని తెలిసింది.

tollywood-news-rx-100-heroine-payal-rajput-jayasud

జయప్రద అంటే నందమూరి అభిమానుల జ్ఞాపకాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. దానికి కారణం అడవిరాముడు సినిమా. టాలీవుడ్ షోలేగా మాస్ సినిమాకు డిక్షనరీగా భావించే అడవి రాముడులో జయప్రద ఎన్టీఆర్ ల జోడి అప్పట్లో సెన్సేషన్. ఆరేసు కోబోయి పారేసుకున్నాను పాటకు ప్రేక్షకులు తెరపైకి డబ్బులు విసిరేవారు అంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఈ క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో. ఇలా చాలా రకాలుగా ప్రత్యేకత ఉన్న జయప్రద పాత్రకు హన్సిక మంచి ఛాయస్ అనే చెప్పొచ్చు. 

tollywood-news-rx-100-heroine-payal-rajput-jayasud

tollywood-news-rx-100-heroine-payal-rajput-jayasud
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకెంతో పిచ్చి! మాడ్ అయిపోతా! - గ్రేట్ గ్లామరస్ యాక్ట్రెస్
"టీఆరెస్ ఉనికే ఉండదు!" కేసీఆర్ తో సోనియా.....చాలెంజ్!
కేసీఆర్ కు ఆయన కుటుంబమే బలం బలహీనత కూడా!
గెలుపు రాష్ట్రాన్ని దోచుకోవటానికి లైసన్స్ కాదు! కేసీఆర్ కు ఫైర్ బ్రాండ్ రేవంత్ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ పై తెలంగాణా ప్రభావం?  ఆంధ్రలో ముందస్తు ఎన్నికలు వస్తాయా?
స్నేహం చేసి శీలం కోల్పోయిన కాంగ్రెస్ - టిడిపి పతనం సంపూర్ణం
తెలంగాణ ఎన్నికల బరిలో చంద్రబాబు ఓటమి పాలైతే - ఆంధ్రప్రదేశ్ లో టిడిపికి ఉరే!
సైబరాబాద్ నిర్మాణ ఘనత పివి నరసింహారావుది మాత్రమే!  చంద్రబాబుది మాత్రం కాదు!
మీడియా సంస్థకు లీగల్ నోటీసులు ఇస్తామని తెలంగాణా ఎన్నికల అధికారి బెదిరింపు?
ఏడిటోరియల్: ఇందరిలో కీలకంగా చక్రం తిప్పేదెవరు?  అయినా చక్రం తిప్పేదేముంది?
తెలంగాణాలో గల్లంతైన ఓట్లు 27 లక్షలు?
కార్ కు సై - కైట్ కి నై - రేపెల్లుండి తెలంగాణాలో అనూహ్యమైన మార్పులు
విజయ మాల్యా కు ఎదురు దెబ్బ - భారత్ కు అప్పగించాలని బ్రిటీష్ న్యాయస్థానం ఆదేశాలు
ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ రాజీనామా బ్రేకింగ్ ! సుబ్రహ్మణ్యం స్వామి స్పందన షాకింగ్
తెలంగాణాలో కర్ణాటక తరహా కాంగ్రెస్ వ్యూహం? డికె శివకుమార్ రంగ ప్రవేశం? ఇక రేపు హార్స్ ట్రేడింగేనా?
సుప్రీంకోర్టులో తెలంగాణాకు ఎన్నికల రిజర్వేషణ్ల విషయంలో ఎదురుదెబ్బ
అప్పుడు ప్రజాకూటమికి కాంగ్రెస్ గుడ్-బై! విభేధాలు మొదలయ్యేనా?
ఇండియా టుడే రాజ్దీప్ సర్దేశాయ్ మాట నిజమైతే  ఉత్తమ్‌ - గడ్డం తీసే సమయం దగ్గరపడినట్లే?
ఓటర్ జాబితాలో పేర్లు లేకుండా చేసి ఓటింగ్ శాతం తగ్గిందని ఓటర్లను నిందిస్తే ఎలా?
తెలంగాణా అంతటా గులాబి గుభాళింపు లేనా? మరి ఆంధ్రా ఆక్టోపస్ సర్వే? తమాషా కాదు!
జాతీయ రాజకీయం సెమీ-ఫైనల్స్ - నాలుగు రాష్ట్రాల శానససభ ఎగ్జిట్-పోల్ ఫలితాలు
About the author