Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Apr 20, 2019 | Last Updated 7:58 pm IST

Menu &Sections

Search

స్టార్ దర్శకులు కె బాలచందర్ సతీమణి మృతి!

స్టార్ దర్శకులు కె బాలచందర్ సతీమణి మృతి!
స్టార్ దర్శకులు కె బాలచందర్ సతీమణి మృతి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన దివంగత దర్శకులు  బాలచందర్ సతీమణి, నిర్మాత రాజం (84) ఈ రోజు ఉదయం చెన్నైలో కన్నుమూశారు.  కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ఈరోజు తెల్లవారుజామున 4:30 నిమిషాల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు.  రాజం మృతి వార్త తెలుసుకున్న పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 
star-director-k-balachander-wife-rajam-passed-away
1954లో బాలచందర్‌ని వివాహం చేసుకుంది రాజం. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. 2014లో బాలచందర్ మృతి చెందారు.  బాలచందర్, రాజంలకి కొడుకు ప్రసన్న, కూతురు పుష్ప ఉన్నారు. కవితాలయా ప్రొడక్షన్స్ పేరుతో బ్యానర్ మొదలుపెట్టి నిర్మాతగా రాజం బాలచందర్ కి క్రెడిట్ ఇచ్చేవారు.

ఆమె నిర్మాతగా సింధు భైరవి, నాన్ మోహన్ అల్ల, ఎనక్కుల్ ఒరువన్ వంటి సినిమాలను నిర్మించారు.  రాజం తన పిల్లలతో కలిసి జీవితాన్ని వెళ్లదీస్తూ గత రాత్రి కన్నుమూసింది.  ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తరువాత ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 


star-director-k-balachander-wife-rajam-passed-away
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సీఎం రమేష్ మేనళ్లుడు..ఆత్మహత్య..కారణం అదేనా!
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
తెలంగాణలో మొదలైన్న ఎన్నికల హడావుడి!
విశాఖలో డ్రగ్స్..మూలాలు అక్కడ నుంచే..!
ఆసక్తి రేపుతున్న ‘బ్రోచేవారెవరురా’టీజర్!
అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు..పాండ్యా, కేఎల్ రాహుల్ రూ. 20 లక్షలు జరిమానా..!
కిక్కుమీద ఉన్నాడా? వర్మ తాటతీస్తా అంటూ...!
వర్మ ‘కేసీఆర్ టైగర్’పాత్రలు!
దటీజ్ మహేష్!
బాబోరు ఆంధ్రా శ్రీరామచంద్రుడట : ఏంటో వెర్రి వెయ్యంతలు ?
నానీ నీ యాక్టింగ్ సూపర్ : ఎన్టీఆర్
రాష్ట్ర ప్రజల విశ్వాసం బాబు కోల్పోయాడు : బోత్స
రోడ్డు ప్రమాదంలో మురళీమోహన్ కోడలికి తీవ్ర గాయాలు!
ఫ్యామిలీతో అలీ..జాలీ జాలీగా..
 కేశినేని, బుద్దా, బోండాలకు ఏపి హైకోర్టు షాక్!
మహేష్ మూవీలో బండ్ల!
కాంచన 3 హిట్టా..ఫట్టా..!
హార్థిక్ పటేల్ చెంప ఛెల్లుమనిపించాడు!
మహేష్ బాబుకి  అప్పుడు తండ్రి..ఇప్పుడు విలన్!
మళ్లీ తెరపైకి కలర్స్ స్వాతి!
కుల దైవాన్ని ఎందుకు మీరు మరచి పోతున్నారు? అలా చేయడం శ్రేయస్కరం కాదు.
నటుడు మురళీ మోహన్ కి మాతృవియోగం!
ఖర్మ : చెప్పుతో కొట్టించే దగ్గరకొచ్చింది మన భారతీయ సంస్కారం?
ఇప్పటికీ అందాల ఆరబోత!
హాట్ లుక్ తో నిధి అగర్వాల్!
మీ పిచ్చి తగలెయ్యా..ఆ పోస్టర్ పై నెటిజన్లు ఫైర్!
40 ఏళ్ల ఇండస్ట్రీ బోబోరికి ఎన్నికల కమీషన్ పాఠాలు?
2 వేల కోట్లు : ఇదీ నయీం ఆస్తుల లెక్క?
డాడీ..! నువు దొంగ..తప్పలేదు కన్నా?!
రెండో విడత పోలింగ్..ఓటేసిన ముఖ్యమంత్రులు, సినీస్టార్లు!
రేపు 12 రాష్ట్రాలు 96 స్ధానాల్లో ఎన్నికలు..ఉత్కంఠతో నేతలు!
జెర్సీ...టాలీవుడ్ టాక్ ఎట్టా ఉందంటే!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.