Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Dec 16, 2018 | Last Updated 12:51 am IST

Menu &Sections

Search

'మీటూ'లో అందుకే నా పేరు లేదు! : రాంగోపాల్ వర్మ

'మీటూ'లో అందుకే నా పేరు లేదు! : రాంగోపాల్ వర్మ
'మీటూ'లో అందుకే నా పేరు లేదు! : రాంగోపాల్ వర్మ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య భారత దేశంలో ఎక్కడ చూసినా ‘మీ టూ ’పైనే చర్చలు నడుస్తున్నాయి.  హాలీవుడ్ లో మొదలైన మీ టూ ఉద్యమం బాలీవుడ్ కి పాకింది. బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా ప్రముఖ నటుడు నానా పటేకర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ తనను లైంగికంగా వేధించారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  ఆమె ఆరోపణలతో బాలీవుడ్ లో ప్రకంపణలు మొదలయ్యాయి. తర్వాత బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ సైతం తనపై లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపణ చేసింది. ఆమెతో పాటు పలువురు నటీమణులు గతంలో తమపై జరిగిన అకృత్యాలు వెల్లడించారు. 
bhairavageetha-movie-promotions-work-director-ramg
దక్షిణాదిన ‘మీ టూ’ఉద్యమం నేపథ్యంలో ప్రముఖ సింగర్ చిన్మయి ప్రముఖ రచయిత వైర ముత్తు తనపై లైంగిక వేధింపులు చేశారంటూ సంచలన ప్రకటన చేసింది.   'మీటూ' ఉద్యమం సాగుతూ, సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖుల రాసలీలలు, అవకాశాలు ఇస్తామని అందుకు తమ పడక సుఖం ఇవ్వాలని కోరిన వారి భాగోతాలు బయట పడుతున్నాయి.  అయితే ఇప్పటి వరకు ‘మీ టూ’ఉద్యమంలో తన పేరు రాకపోవడం తనకెంతో ఆశ్చర్యాన్ని కలిగించిందని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నాడు.

bhairavageetha-movie-promotions-work-director-ramg
తన సమర్పణలో విడుదలకు సిద్ధమైన 'భైరవగీత' ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వర్మ, మీడియాతో మాట్లాడాడు. నేను నిద్ర లేవగానే ఆడవాళ్ల తొడలు చూసే రకం అని సంచలన వ్యాఖ్యలు చేసాడు. అమ్మాయిల తోడు, మందు, మూవీస్ ఇదే నా జీవితం అంటూ పలుమార్లు ప్రకటించిన వర్మ తాజాగా భైరవగీత చిత్రం కోసం ప్రచారంలో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను అలాంటి వాడు, ఇలాంటి వాడని అంటుంటారు. 'మీటూ'లో ఎంతోమంది పేర్లు వచ్చాయి. నా పేరు మాత్రం బయటకు రాలేదు. జీఎస్టీ వంటి చిత్రాలు చేస్తుంటే నా గురించి ఇక ఏం చెబుతారు?" అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు రామ్ గోపాల్ వర్మ.


bhairavageetha-movie-promotions-work-director-ramg
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
భయపెట్టడానికి వస్తున్న‘బంజార’!
సీఎం చంద్రబాబు ఇంట విషాదం!
రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పిన ఎమ్మెల్యే హరిప్రియ!
ఉగ్రవాదిగా మారిన ‘హైదర్’మూవీ నటుడు?..ఎన్ కౌంటర్ లో హతం!
‘ఎన్టీఆర్’బయోపిక్ లో చంద్రబాబు గా రానా లుక్!
మోహన్ లాల్‘ఒడియాన్’భారీ కటౌట్!
బైక్ ని ఢీ కొన్న హీరోయిన్ కారు..వ్యక్తి మృతి!
హాకీ వరల్డ్ కప్ 2018:నేడు నెదర్లాండ్స్‌తో భారత్ ఢీ!
‘చిత్రలహరి’పై ఎన్నో ఆశలు!
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం..!
‘ఎఫ్ 2’లో కామెడీ సూపర్ : మహేష్ ట్విట్
పండక్కి కాస్త గట్టిగా నవ్విస్తారట..ఈ అల్లుళ్లు!
కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చెయ్యను! : జగ్గారెడ్డి
తెలంగాణాలో ఇక‌, టీడీపీ చాప‌చుట్టేసిన‌ట్టేనా..!
యువత ఓ విజన్ తో ముందుకు వెళ్లాలి : ఏపి సీఎం చంద్రబాబు
అజిత్ మూవీలో బాలీవుడ్ దిగ్గజాలు?!
‘ఎన్టీఆర్’ట్రైలర్, ఆడియో రిలీజ్ తేదీలు ఖరారు!
బీజేపీ, కాంగ్రెస్ దొందూ..దొందే : కేసీఆర్
బెల్లంకొండ అబ్బాయి లైన్ లోకి వచ్చాడట!
టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా మరోసారి కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.