Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Mar 23, 2019 | Last Updated 1:43 pm IST

Menu &Sections

Search

అంబరీష్ ‘కురుక్షేత్ర’సీన్ లీక్..కన్నీరు పెట్టుకుంటున్న అభిమానులు!

అంబరీష్ ‘కురుక్షేత్ర’సీన్ లీక్..కన్నీరు పెట్టుకుంటున్న అభిమానులు!
అంబరీష్ ‘కురుక్షేత్ర’సీన్ లీక్..కన్నీరు పెట్టుకుంటున్న అభిమానులు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ గుండెపోటుతో శనివారం రాత్రి హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే.  ఆయన మరణం కోలీవుడ్, టాలీవుడ్ సైతం కన్నీరు పెట్టించింది.  ప్రముఖ నటులు రజినీకాంత్, చిరంజీవి, మోహన్ బాబు అంబరీష్ పార్థీవ దేహం వద్ద కన్నీరు పెట్టుకున్న సంఘటన హృదయాలను కదిలించింది.  ప్రముఖ తెలుగు నటి అయిన సుమలతను పెళ్లి చేసుకున్న అంబరీష్ ఇక్కడి ఇండస్ట్రీతో కూడా ఎంతో అనుబంధం ఉంది.  తెలుగు లో సైతం అంబరీష్ నటించిన చిత్రాలు రిలీజ్ అయ్యేవి.