Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Dec 15, 2018 | Last Updated 6:56 pm IST

Menu &Sections

Search

డ్యాన్స్ తో దుమ్మురేపిన నివేదా థామ‌స్..వీడియో వైరల్!

డ్యాన్స్ తో దుమ్మురేపిన నివేదా థామ‌స్..వీడియో వైరల్!
డ్యాన్స్ తో దుమ్మురేపిన నివేదా థామ‌స్..వీడియో వైరల్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఈ మద్య మాలీవుడ్, కోలీవుడ్ హీరోయిన్లు తెగ సందడి చేస్తున్నారు.  తన క్యూట్‌ లుక్స్‌తో, న్యాచురల్‌ యాక్టింగ్‌తో  తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది నివేదా థామస్.  జెంటిల్‌మెన్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దు గుమ్మ.. నిన్నుకోరి, జై లవకుశలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే ఆ మధ్య చదువు కోసం సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చింది.  ‘జై ల‌వ‌కుశ’ త‌ర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని ఈ మ‌ధ్యే క‌ళ్యాణ్ రామ్ గుహ‌న్ సినిమా.. నిఖిల్ "శ్వాస" సినిమాలు ఒప్పుకుంది.

సినిమాల‌తో బిజీగా ఉంటూనే ఫ్యామిలీ టైమ్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.    సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నివేదా.. తాజాగా ఓ వీడియోను పోస్ట్‌చేశారు.  తనకు ఏమాత్రం సమయం దొరికినా తన కుటుంబంతో గడపడం అంటే చాలా ఇష్టం అనే నివేదా థామస్... త‌న సోద‌రుల‌తో క‌లిసి ఎంజాయ్ చేస్తుంటుంది నివేదా.


తాజాగా తన సోదరులతో కలసి ఓ వివాహ వేడుకలో నివేదా ఈ డ్యాన్స్ చేసినట్టు తెలుస్తోంది.  ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది.    ప్రభుదేవా హీరోగా వచ్చిన గులేభకావలి సినిమాలోని సాంగ్‌కు స్టెప్పులేసింది నివేదా. ఆ డ్యాన్స్ వీడియోని త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ .. ‘మీరు పార్టీని ఎలా ఎంజాయ్‌ చేస్తారు?.. మీ హీల్స్‌ను విసిరేయండి..వెళ్లి డ్యాన్స్‌చేయండి’ అనే కామెంట్ కూడా పెట్టింది . ప్ర‌స్తుతం నివేదా వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. nivetha-thomas-dance-party-viral-video-tollywood-n
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దర్శకుడు తులసి రామ్‌సే కన్నుమూత!
ఆలియా భట్ డ్యాన్స్ చూస్తే షాక్!
బోనీకపూర్ నిర్మాతగా అజిత్ 59వ మూవీ!
రూ.700 కోట్ల క్లబ్‌లో రజినీ‘2.0’..!
పెళ్లితో ఒక్కటైన శ్వేతాబసు జంట!
నాని సరసన ఐదుగురు హీరోయిన్లు..!
కార్తి మూవీలో హీరోయిన్ లేదట?!
నెట్టింట్లో స్టార్‌ కమెడియన్‌ పెళ్లి ఫోటో వైరల్!
టాప్ టెన్‌లో మూవీస్ లో రంగస్థలం, మహానటి!
హన్సిక ‘మహా’పోస్టర్ పై వివాదం!
జయలలిత పాత్రలో విద్యాబాలన్?!
భారీ బడ్జెట్ తో రానా  'హిరణ్యకశిప'!
రిలీజ్ కి ముందే 'ఒడియన్' రికార్డుల జోరు!
అనుష్క షాకింగ్ నిర్ణయం?!
ధనుష్ ‘మారి 2’తెలుగు ట్రైలర్ రిలీజ్!
రజినీ పుట్టినరోజు కానుకగా ‘పెట్టా’టీజర్!
చిరు సరసన రెండోసారి ఛాన్స్ కొట్టేసిన నయన్?!
బిజీ షెడ్యూల్స్ తో ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్!
శోభన్ బాబు మాట అంటె వెనక్కి తగ్గరు : ముళీమోహన్
కోమటిరెడ్డి, డీకే అరుణ, షబ్బీర్ అలీ, రేవంత్ లకు ఘోర పరాజయం!
నేను బాగానే ఉన్నా..పుకార్లు నమ్మకండి!
తెలంగాణ ఎన్నికల్లో హరీష్ రావు కొత్త రికార్డు!
‘పీవీ సింధు’బ‌యోపిక్ లో పుల్లెల గోపీచంద్ పాత్ర‌లో సోనూసూద్!
జగిత్యాలలో జీవన్ రెడ్డి దారుణమైన ఓటమి..టీఆర్ఎస్ నేత సంజయ్ గెలుపు!
బన్నీ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ!
తెలంగాణ ఎలక్షన్స్ 2018: అక్బరుద్దీన్ గెలుపుతో ఎంఐఎం కార్యకర్తలు సంబురాలు
దుమ్మురేపుతూ..దూసుకెళ్తున్న కారు!
‘భారతీయుడు 2’కి అంతా సిద్దం!
శాడిస్టు భర్త అరాచకం.. భార్యతో ఏకాంతంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్!