Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 1:16 am IST

Menu &Sections

Search

ఈజిప్టులో మెగాస్టార్ కోడలితో..బాలయ్య కూతురు సందడి!

ఈజిప్టులో మెగాస్టార్ కోడలితో..బాలయ్య కూతురు సందడి!
ఈజిప్టులో మెగాస్టార్ కోడలితో..బాలయ్య కూతురు సందడి!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం అన్నా, మెగా కుటుంబం అన్నా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  ఈ కుటుంబం నుంచి ప్రస్తుతం స్టార్ హీరోలు తమ సత్తాచాటుతున్నారు.  మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజను మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు.  ఇక నందమూరి కుటుంబ నుంచి మహానటులు ఎన్టీఆర్ తర్వాత ఆయన తనయుడు బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగారు.  ఆయన సోదరులు దివంగత నందమూరి హరికృష్ణ తనయులు కళ్యాన్ రామ్, జూ.ఎన్టీఆర్ లు హీరోలుగా రాణిస్తున్నారు.  అయితే జూ.ఎన్టీఆర్ వరుసగా విజయాలు అందుకుంటూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. 

maga-family-nandamuri-family-chiranjeevi-balakrish

మెగా హీరో రామ్ చ‌ర‌ణ్‌, నంద‌మూరి హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌లు కూడా ఎంతో స్నేహంగా ఉంటారు. ఈ మ‌ధ్య కాలంలో వారి ఫ్రెండ్షిప్ మ‌రింత బ‌ల‌ప‌డింది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌, రామ్ చ‌రణ్‌లు క‌లిసి రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ అనే క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ కూతురు  నారా బ్రాహ్మ‌ణి, చిరంజీవి కోడలు కొణిదెల ఉపాసన కూడా మంచి స్నేహితులు. ఇండస్ట్రీ పరంగా కాకుండా వీరు వ్యాపార పరంగా కూడా అప్పుడప్పుడు కలుసుకుంటారు. 

maga-family-nandamuri-family-chiranjeevi-balakrish

ఈ మద్య వీరిద్దరూ ఈజిప్ట్‌లో సంద‌డి చేశారు. ఈజిప్టులో ఫేమస్ పిరమిడ్‌గా పేరొందిన గిజా పిరమిడ్ వద్ద తమ స్నేహితులతో కలిసి ఉపాసన, బ్రాహ్మణి ఫోటోలు దిగారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే ఉపాసన తాజాగా వీరిద్దరు తీసుకున్న ఫోటో సోషల్ మీడియాల్ పోస్ట్ చేశారు. గురు, శుక్ర, శనివారం ఈజిప్టులో తిరిగి చరిత్రకు సంబంధించిన విషయాలు నేర్చుకున్నాం, చర్చించుకున్నాం అని పేర్కొంటూ కామెంట్ పెట్టింది ఉపాస‌న‌. 

maga-family-nandamuri-family-chiranjeevi-balakrish
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దుమ్మురేపుతున్న ‘మహర్షి’'పదరా .. పదరా .. పదరా ..!
మనం మాట్లాడే మాటల గురించి కొన్ని మంచి మాటలు
కౌంటింగ్ విషయంలో జాగ్రత్త :  ఎల్వీ సుబ్రహ్మణ్యం
మహేష్ బాబు ‘మహర్షి’ప్రీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
సన్యాసిని కావాలనుకున్నా..ప్రధానినయ్యా : మోదీ విత్ అక్షయ్ కుమార్
చెలరేగిన సూపర్‌ కింగ్స్‌!
చెంబు ఇస్త్రీ - 32 ఏళ్ల జీరో బ్యాలెన్స్ : మోదీ విత్ అక్షయ్ కుమార్
కన్నీరు పెట్టుకున్న సన్నీలియోన్!
ప్రభాస్ చేతుల మీదుగా ‘నువ్వు తోపురా’ట్రైలర్ రిలీజ్!
మా తప్పేం లేదు : గ్లోబరినా సీఈవో రాజు
క్యూ లైన్లో సాధారణ ఓటర్ లా స్టార్ హీరోలు!
‘మజలీ’కలెక్షన్లు భేష్!
ఫ్యామిలీతో జగన్ 'స్విట్జర్లాండ్‌' టూర్!
దర్భార్ షూటింగ్ లో పాల్గొన్న నయన్!
ఢిల్లీకి రాజైనా..తల్లికి కొడుకే!
మీ జీవితంలో చూసుండని చంద్రోదయం: వీడియో
ఏబి వెంకటేశ్వరరావుకి డైరెక్టర్ జనరల్ పోస్టింగ్!
మొత్తానికి ఒప్పుకున్నారు..తప్పుల తడక అని..
నిజంగా ధోని చూసి భయపడ్డాను : వీరాట్ కోహ్లీ
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
అప్పుడే పాతిక సంవత్సరాలు గడిచాయి : డైరెక్టర్ శంకర్
ష్లాష్..ఫ్లాష్..ఫ్యాష్ రేవంత్ రెడ్డి అరెస్ట్..పరిస్తితి ఉద్రిక్తత!
ఆ తప్పు చేశాను..అందుకు బాధపడ్డాను : రాయ్ లక్ష్మీ
అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు,తల్లిదండ్రుల ఆక్రోశం!.
దూసుకు పోతున్న‘జెర్సీ’కలెక్షన్లు!
గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు..అదే టార్గెట్టా!
మద్యం మత్తులో నటి చిందులు!
ఇంటర్ మంటలు!
ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తొలి బోణీ..!
రోడ్డు ప్రమాదంలో ‘గబ్బర్ సింగ్’కమెడియన్ కి తీవ్ర గాయాలు!
తృటిలో ప్రాణాలతో బయటపడ్డ నటి రాధిక!
ఏ విద్యార్థికి నష్టం జరగనివ్వం:కేటీఆర్
ఆరని చిచ్చులా కొలంబో..భయంతో వణికిపోతున్న ప్రజలు!
సీఎం రమేష్ మేనళ్లుడు..ఆత్మహత్య..కారణం అదేనా!
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.