Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Dec 19, 2018 | Last Updated 8:44 pm IST

Menu &Sections

Search

నందమూరి కుటుంబం మీద వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!

నందమూరి కుటుంబం మీద వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!
నందమూరి కుటుంబం మీద వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

నందమూరి కుటుంబం ను చంద్ర బాబు నాయుడు మొదటి నుంచి వాడుకొని వదిలేస్తున్నాడని చాలా మంది ఆరోపిస్తుంటారు. అయితే ఇప్పడూ వైసీపీ నేత నందమూరి కుటుంబం గురించి మాట్లాడి సెంటర్ అఫ్ అట్రాక్షన్ అవుతున్నాడు . అయితే కాంగ్రెస్-టీడీపీ అనైతిక పొత్తుపై వైసీపీ అధికార ప్రతినిధి జోగి రమేష్ నిప్పులు చెరిగారు. విజయవాడలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఫూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. 

ysrcp-tdp-namdamuri-family

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు తీరును ఎండగట్టారు. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ పార్టీ పెడితే.. చంద్రబాబు మాత్రం సోనియా - రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకునే స్థాయికి దిగజారారని విమర్శించారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.  నాలుగేళ్లు మోడీ చంకనెక్కి - బీజేపీతో అంటకాగిన చంద్రబాబు పచ్చి అవకాశవాది అని మండిపడ్డారు.

ysrcp-tdp-namdamuri-family

ఇక చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల గురించి ఎన్టీఆర్ అప్పట్లో చెప్పింది అక్షరాలా నిజమవుతోందని జోగి రమేష్ స్పష్టం చేశారు. నందమూరి కుటుంబం ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉందో చెప్పాలని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీకి వ్యతిరేకంగా పోరాడుతోందని వైఎస్ జగన్ మాత్రమేనని పునరుద్ఘాటించారు.చంద్రబాబు - రాహుల్ గాంధీ కలిసి కుట్రతో వైఎస్ జగన్ పై కేసులు పెట్టించారని వైసీపీ నాయకులు మల్లాది విష్ణు మండిపడ్డారు. బ్యాంకులు దోచిన టీడీపీ నేతలతో కలిసి రాహుల్ ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. సిగ్గులేకుండా ఇద్దరు ఎన్నికల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుందని.. జగన్ డిక్షనరీలోనే భయం లేదని మల్లాది విష్ణు తెలిపారు. జగన్ పై అవాకులు - చెవాకులు పేలడం మానుకోవాలని హితవు పలికారు.

ysrcp-tdp-namdamuri-family
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఈ సర్వే ఏంటి ఆంధ్ర ఎన్నికల గురించి విభిన్న తీర్పు ఇచ్చింది ... షాక్ ఎవరికీ ...!
ఎన్టీఆర్ ను  ప్రచారం చేయొద్దని అతడే చెప్పాడా ...!
చరణ్ వ్యాఖ్యలు వివాదంగా మారుతున్నాయే ... !
క్రిస్మస్  గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ..!
జీసస్ జన్మ రహస్యం ...!
నా అందాలను పిండేశారు, ఎక్కడెక్కడో కెమెరాలు పెట్టారు ...భైరవ గీత హీరోయిన్ ..!
నీ  బాడీ లో ఆ పార్ట్స్ అంటే ఇష్టం ... తాప్సి కత్తి లాంటి సమాధానం ...!
వారిని మార్చక పోతే గెలుపు కష్టమని చంద్ర బాబు అనుకుంటున్నాడా ...!
నాకు ముద్దు ఇవ్వాలనిపిస్తే అతనికే ఇస్తా ... వరలక్ష్మి మరో సారి సంచలన వ్యాఖ్యలు ...!
జూనియర్ కు ఎప్పుడు నా ఆశీస్సులు ఉంటాయి .. !
ఆ సినిమా లో ఆ సీన్స్ చేసేటప్పుడు  భరించ లేని నొప్పి తో విల విల లాడిపోయాను ..!
అక్కడ నన్ను అసభ్యకరంగా తాకాలని చూశాడు  ..!
షకీలా ను మించి పోయింది ... ప్రైవేట్ భాగాలతో చలికాలం లో సెగలు రేపుతోంది ...!
ఏపీలో ఎవరు అధికారం లోకి రాబోతున్నారో తేల్చేసిన కేసీఆర్ సర్వే ...!
ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన నటి ...!
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పై తనదైన శైలి లో స్పందించిన జగన్ ...!
ఎన్టీఆర్, ప్రభాస్ అతని కోసం భారీ పార్టీ ..!
ముద్ర గడ త్వరలో జగన్ తో భేటీ కాబోతున్నాడా ... అయితే ఈస్ట్ , వెస్ట్ జగన్ దే ...!
తమన్నా ఇటువంటి మాటలు నీకు తగునా ...!
జగన్ మీద అపార ప్రేమను కురిపిస్తున్న కేటీఆర్ ...!
తెలంగాణ ఎన్నికల ఫలితాల పైన మొట్ట మొదటిసారిగా స్పందించిన లగటిపాటి ... ఏమన్నాడంటే ...!
షారుఖ్ ఖాన్ ఆ మెగా హీరోను తెగ పొగిడేస్తున్నాడు ...!
బ్రా లేకుండా క్లీవేజ్ తో పిచ్చెక్కిస్తున్న ఈషా గుప్త ..!
మీడియా వారు ఆ ప్రశ్న అడగ్గానే దీపిక పదుకోన్  ఛీ .. ఛీ .. అంటుంది ...!
గట్టిగా కౌగిలించుకొని, బుగ్గలను నలుపుతున్న  నయనతార ... వీడియో వైరల్ ...!
ఆ స్టార్ హీరోయిన్ నాతో పడుకున్నది ... నిర్మాత వ్యాఖ్యలు ...!
మొదటి సారి పోర్న్ ను అలానే చూస్తూనే ఉండి పోయాను ... సెగలు రేపుతున్న హీరోయిన్స్ వ్యాఖ్యలు ..!
నందమూరి ఫ్యామిలీ లో మళ్ళీ మొదలైన అలజడి ...!
చీరలో సంప్రదాయ బద్దంగా కనిపించింది ... ఇప్పడూ బికినీ తో రెచ్చిపోతుంది ...!
సెక్సీ క్లీవేజ్ తో రెచ్చి పోయిన కియా అద్వానీ .. హై బీపీ ఖాయం ...!