Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jul 18, 2019 | Last Updated 6:19 am IST

Menu &Sections

Search

పెళ్లిపీటలు ఎక్కబోతున్న మరో బాలీవుడ్ జంట!

పెళ్లిపీటలు ఎక్కబోతున్న  మరో బాలీవుడ్ జంట!
పెళ్లిపీటలు ఎక్కబోతున్న మరో బాలీవుడ్ జంట!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ లో బాలనటిగా పరిచయం అయిన  శ్వేతాబసు ప్రసాద్ తెలుగులో కొత్తబంగారులోకం,కాస్కో, రైడ్ కళావర్‌కింగ్ సినిమాల్లో నటించింది.  నటిగా మంచి కెరీర్ కొనసాగిస్తున్న శ్వేతాబసు వ్యభిచార కేసులో పట్టుబడటం అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ కేసులో తన తప్పేమీ లేదని..కావాలనే తనను ఇరికించారని శ్వేతాబసు ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి ఈ కేసు గోళ పూర్తయ్యింది..తాజాగా శ్వేతాబసు ప్రసాద్ పెళ్లిపీటలు ఎక్కబోతుంది.  ఈ మద్య బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌గా ఉన్న‌వారంద‌రు ఒక్కొక్క‌రుగా పెళ్లిపీట‌లెక్కుతున్నారు.
swetha-basu-prasad-anurag-kashyap-dating-rohit-mit
ఇటీవ‌ల ర‌ణ్‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొణేల వివాహం ఇట‌లీలో లేక్ కోమ్ వేదిక‌గా రెండు రోజుల పాటు ఘ‌నంగా వివాహం చేసుకున్న‌ సంగ‌తి తెలిసిందే. ఇక డిసెంబ‌ర్ 2,3 తేదీల‌లో ప్రియాంక చోప్రా త‌న ప్రియుడు నిక్ జోనాస్‌ని హిందూ, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయం ప్రకారం పెళ్లి చేసుకోనుంది.   శ్వేతా బసు చిన్న చిత్రాల నిర్మాత, దర్శకుడు రోహిత్ మిట్టల్ అనే వ్యక్తితో ప్రేమలో పడిన సంగ‌తి తెలిసిందే.  నాలుగేళ్ల పాటు ప్రేమ‌లో ఉన్న ల‌వ్ బ‌ర్డ్స్ రెండేళ్ళ నుండి క‌లిసి జీవిస్తున్నారు. 
swetha-basu-prasad-anurag-kashyap-dating-rohit-mit
డిసెంబర్ 13న పుణెలో వీరి పెళ్లి వేడక జరగనున్నట్లు తెలుస్తోంది. ముంబైలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. మార్వాడీ, బెంగాలీ సంప్రదాయం ప్రకారం రెండుసార్లు పెళ్లి చేసుకోనున్నారు. 11 ఏళ్ళ ప్రాయంలోనే హిందీ సినిమా మక్డీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చిన శ్వేతా నేషనల్ అవార్డులను అందుకున్న సంగ‌తి తెలిసిందే.  ప్రస్తుతం వీరిద్దరు ఇండోనేషియాలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్బంగా దిగిన ఫొటోలను శ్వేతాబసు ప్రసాద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 


swetha-basu-prasad-anurag-kashyap-dating-rohit-mit
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహిళను బెదిరించి నలుగురి ఏడాదిపాటు అత్యాచారం...!
రెమ్యూనరేషన్ సీక్రేట్ చెప్పేసిన రష్మిక!
ఆ అవమానం నాలో కసి పెంచింది : 'దొరసాని' డైరెక్టర్ కేవీఆర్
హైకోర్టు లో ‘బిగ్ బాస్3’కి ఊరట!
పవర్ ఫుల్ డైలాగ్స్ తో ‘గుణ 369’ట్రైలర్!
సినిమాలకు హాస్యనటి హేమ గుడ్ బాయ్?
‘సాహూ’కి కష్టాలు తప్పవా?
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..దానిపైనే చర్చలా?
డెలివరీకి ముందే హాట్ బ్యూటీ పెళ్లి!
కొండా దంపతులు బీజేపీ వైపు కన్నేశారా?
బర్నింగ్ స్టార్ ‘కొబ్బ‌రి మ‌ట్ట‌’సాంగ్ తో చించేశాడుగా!
‘మన్మథుడు2’లో పిచ్చెక్కించేలా రకూల్ అందాలు!
ఇస్మార్ట్ శంకర్ కి  'A' సర్టిఫికేట్ సెంటిమెంట్ కలిసి వస్తుందా?
శంకర్ ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యాడా?
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
‘ఇస్మార్ట్ శంకర్’ వివాదం..పూరీ క్లారిటీ!
నన్ను చాలా మంది మోసం చేశారు : గీతా సింగ్
'నిను వీడని నీడను నేనే' నెగిటీవ్ టాక్ పై హీరో సీరియస్
ఆ ఫొటోతో మళ్లీ టాప్ కి చేరుకున్న హాట్ బ్యూటీ!
149 ఏళ్ల తర్వాత..అరుదైన చంద్రగ్రహణం.. !
‘వార్’ టీజర్ రెండు కొదమ సింహాలు కొట్టుకున్నట్లే ఉంది!
రాజా.. నేను చచ్చిపోయేంత వ్యాధికాదు..నే బాగానే ఉన్నా!
‘మన్మథుడు2’రిలీజ్ డేట్ ఫిక్స్!
అన్యాయంగా ఆరు మూవీస్ వదులుకున్నా..బిగ్ బాస్ 3 పై గాయత్రి ఫైర్!
రాజుగారి గదిలో యాంకర్ రష్మీ?
గత పాలకులు తిరుమలలో వ్యాపారం చేశారు: రోజా
ఆ విషయంలో పిల్లలపై వత్తిడి మంచిది కాదు : హీరో సూర్య
‘బిగ్ బాస్ 3’ నిర్వాహకులపై కేసు!
ఆలాంటి పాటలకు బాబా సెహగల్ గుడ్ బాయ్!
ఫేస్ బుక్ కు భారీ షాక్!
దుమ్మురేపుతున్న‘ఇస్మార్ట్ శంకర్’కొత్త ట్రైలర్!
ఇప్పుడు నా తమ్మున్ని మెచ్చకుంటా!
పార్టీకి నా వోడ్కా నేనే తెచ్చుకుంటా తీయ్!
100 రోజులు పూర్తి చేసుకున్న ‘మజిలీ’!
రాధికా ఆప్టే హాట్ ముద్దులు..ఫోటోలు వైరల్!