Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 4:46 am IST

Menu &Sections

Search

జూనియర్ ను వెంటాడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ సమస్యలు !

జూనియర్ ను వెంటాడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ సమస్యలు !
జూనియర్ ను వెంటాడుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ సమస్యలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ ప్రమోషన్ ను డిసెంబర్ నెల నుండే బాలకృష్ణ ప్రారంభించబోతున్నాడు. ఈమూవీకి అత్యంత భారీ స్థాయిలో ఓపెనింగ్ కలక్షన్స్ తీసుకు రావడానికి క్రిష్ బాలయ్యలు చాల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఆడియో ఫంక్షన్ డిసెంబర్ 16న తిరుపతిలో ఒక భారీ గ్రౌండ్ లో అత్యంత భారీ స్థాయిలో నందమూరి అభిమానుల మధ్య జరగబోతోంది. 
NTR BIO PIC FUNCTION PROBLEMS HAUNTINH JUNIOR!
ఈ ఫంక్షన్ కు ఇరు రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో నందమూరి అభిమానులను ప్రత్యేక వాహనాలతో తిరుపతికి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఈ ఫంక్షన్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు అందర్నీ వ్యక్తిగతంగా బాలకృష్ణ ఆహ్వానించి ఈ ఆడియో ఫంక్షన్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫంక్షన్ గా మార్చబోతున్నట్లు సమాచారం. 
NTR BIO PIC FUNCTION PROBLEMS HAUNTINH JUNIOR!

చంద్రబాబునాయుడుతో విభేదించి వేరే పార్టీలలో ఉన్న పురంధేశ్వరి వెంకటేశ్వరరావు లను కూడ ఈ ఫంక్షన్ కు వచ్చేలా ఇప్పటికే బాలయ్య ఒప్పించినట్లు సమాచారం. దీనితో ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ తో జూనియర్ కు జూనియర్ కు కొత్త కష్టాలు ప్రారంభం అయ్యాయి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో జూనియర్ ను ఏదోవిధంగా ఇన్వాల్వ్ చేయాలని క్రిష్ ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. 
NTR BIO PIC FUNCTION PROBLEMS HAUNTINH JUNIOR!
దీనికితోడు ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణా ఎన్నికలలో జూనియర్ ను ప్రచారంలోకి రప్పించాలని చేస్తున్న ప్రయత్నాలకు జూనియర్ ‘ఆర్ ఆర్ ఆర్’ వంకపెట్టి తప్పించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ వంకను మళ్ళీ చెపుతూ ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ కు జూనియర్ తప్పించుకుంటాడా లేదంటే ‘అరవింద సమేత’ సక్సస్ మీట్ కు బాలయ్య వచ్చిన నేపధ్యంలో ఆ సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ తన తాత బయోపిక్ ఫంక్షన్ కు వచ్చి తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవు అన్న సందేశాన్ని మరొకసారి ఇస్తాడా అన్న ఆసక్తి ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో కొనసాగుతోంది..   


NTR BIO PIC FUNCTION PROBLEMS HAUNTINH JUNIOR!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాగబాబును జనసేన లోకి ఆహ్వానిస్తూ పవన్ ఆశ్చర్యకర కామెంట్స్ !
రాఘవేంద్ర రావ్ స్ఫూర్తితో బహుళ జాతి సంస్థకు వేలకోట్ల లాభలు !
పవన్ న్యూమరాలజీ పై నమ్మకం పెట్టుకున్న సాయి ధరమ్ తేజ్ !
షాకింగ్ గా మారిన రాజమౌళి రాజీ ప్రయత్నాలు !
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన మోహన్ బాబు నైరాశ్యం !
పవన్ ఎంచుకున్న భీమవరంలో ఆ టాప్ సెంటిమెంట్ !
ఎన్నికల క్లైమాక్స్ లో బయటకు వస్తున్న పవన్ సినిమా లీకులు !
ఎన్టీర్ పేరులోంచి సినిమా టైటిల్ ను బయటకు లాగిన అరవింద్ !
నిహారిక డేటింగ్ పై షాక్ ఇచ్చే విషయాలు !
మహేష్ స్ట్రాటజీని తిరస్కరించిన జూనియర్ !
మజిలీ ప్రమోషన్ లో చైతన్యకు వార్నింగ్ ఇచ్చిన సమంత !
పవన్ జనసేన పై మణిరత్నం ముద్ర !
 కోటీశ్వరుడు క్రేజ్ తో బిగ్ బాస్ ను మెప్పించిన నాగార్జున !
ఎన్నికల కమీషన్ పై పోసాని సంచలన వ్యాఖ్యలు !
మరొకసారి అల్లు అర్జున్ పవన్ ల మధ్య చిచ్చు పెడుతున్న బన్నీ వాస్ వ్యవహారం !
మరొకసారి బయటపడ్డ జపనీల వింత ప్రవర్తన - షాక్ లో రానా !
షాకింగ్ పవన్ పై దూసుకు రాబోతున్న మరిన్ని ఫేక్ వీడియోలు !
విజయ్ దేవరకొండ పై కన్నడ ప్రేక్షకుల దాడి !
మహేష్ ను కలిసిన పరుశు రామ్ తెరవెనుక అల్లు అరవింద్ !
సెన్సార్ కు సమాధానంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఈవెంట్ !
కోట్లు పోగొట్టుకున్న పృధ్వీ!
నాగబాబు బాబా అవతారం వెనుక ఆంతర్యం !
హాట్ టాపిక్ గా మారిన పవన్ అర్దరాత్రి వ్యూహాలు !
రాజమౌళి బ్రాండ్ పై బాలీవుడ్ మీడియా షాకింగ్ కథనం
ఉపాసన మైండ్ ను బ్లాంక్ చేసిన మెగా అభిమానుల సలహాలు !
షాకింగ్ కొత్త క్లైమాక్స్ లో మహర్షి !
లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో వీడని మిస్టరీ !
రాజమౌళి కాపీ ఆరోపణల పై షాక్ అయిన జూనియర్ !
జనసేనకు సూర్య కాంతం ప్రచారం !
రాధిక నోటికి బ్రేక్ వేసిన చిరంజీవి !
పవన్ కామెంట్స్ పై రివర్స్ పంచ్ వేసిన పృధ్వీ !
పవన్ షాక్ కు చిరంజీవి వైద్యం !
మజిలీ ప్రచారంలో రానా ప్రశ్నకు షాక్ అయిన సమంత చైతన్యలు !
బోయపాటికి కలిసి వచ్చిన రాజమౌళి తిరస్కరణ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..

NOT TO BE MISSED