Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Apr 20, 2019 | Last Updated 12:04 pm IST

Menu &Sections

Search

ఒకేరోజు బరిలో దిగుతున్న ‘సైరా’, ‘సాహూ’..ఫ్యాన్స్ కి పండగే!

ఒకేరోజు బరిలో దిగుతున్న ‘సైరా’, ‘సాహూ’..ఫ్యాన్స్ కి పండగే!
ఒకేరోజు బరిలో దిగుతున్న ‘సైరా’, ‘సాహూ’..ఫ్యాన్స్ కి పండగే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

టాలీవుడ్ లో బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే.  ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వలో ప్రభాస్, రానా ముఖ్య పాత్రలో ఈ సినిమా జాతీయస్థాయిలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది.  దాంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ఇక వివివినాయక్ దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాతగా ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో పది సంవత్సరాల టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.  ఈ సినిమా రైతు సమస్యలపై ఒక సామాన్యుడు చేసిన పోరాటాన్ని ఎంతో గొప్పగా చూపించారు. ఇక మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన మసాల కూడా ఉండటంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది.  

megastar-chiranjeevi-sye-raa-narasimha-reddy-suren

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో నటిస్తున్నాడు. స్వాతంత్ర సమరయోధుడి జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. రాంచరణ్ నిర్మాణ సారధ్యం వహిస్తున్నాడు. బాహుబలి 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ‘సాహూ’సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా దాస్ హిరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ కాబోతున్నాయని ఫిలిమ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. 

megastar-chiranjeevi-sye-raa-narasimha-reddy-suren

స్వాతంత్ర  సమరయోధుడి నేపథ్యంలో వస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ ఆగస్టు 15వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక  ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 'సాహో’ సినిమా కూడా ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు అవుతున్నాయట. రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉండటంతో, ఇప్పుడు ఈ విషయాన్ని గురించిన చర్చలే ఫిల్మ్ నగర్లో నడుస్తున్నాయి. 

megastar-chiranjeevi-sye-raa-narasimha-reddy-suren
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాబుకు మరో షాక్!
బన్నితో లొల్లా..అబ్బే : సాయిధరమ్
మానవత్వం ఎక్కడ? ఉంది :  రష్మిక
బికినీ ఫోజుతో పిచ్చెక్కిస్తున్న అక్క‌, చెల్లెళ్లు!
‘మా’లో ముదురుతున్న గొడవలు..ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా!
మహేష్ మూవీలో విజయశాంతి..?
హమ్మయ్యా..నాని గట్టెక్కినట్టేనా?
అయ్యో అలీ..ఏంటీ లొల్లీ!
తన కామ వాంఛ తీర్చుకునేందుకు కూతుళ్ల ప్రియులతో పాడుపని!
కేసీఆర్ వంటి నాయకునిపై..వర్మ లాంటి దర్శకుడు : కేసీఆర్ టైగర్
కంగనాను ఘోరంగా అవమానించిన దర్శకుడు!
‘మహర్షి’ పనైపోయింది బాబూ..!
మెగాస్టార్.. లారెన్స్ కి రూ.10 లక్షల విరాళం!
నాకు దారుణమైన అన్యాయం చేశారు : ఫృథ్వి
పరువపు అందాలు చూపిస్తూ..మత్తెక్కిస్తున్న జూనియర్ ఐశ్వర్యరాయ్!
పవన్ నిజంగా భయపెడుతున్నాడా!
ఎందుకు రాద్దాంతం చేస్తారు..ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జీవిత!
‘సాహూ’ యాక్షన్ సీన్స్ లీక్..!
నగ్నంగా ఉంటేనే..నటనలో శిక్షణ..ఓ నీచ గురువు!
ఇలియానా ప్రెగ్నెంట్..మళ్లీ అదేపాట?
కారు ప్రమాదంలో టివి నటుల దుర్మరణం!
ఈ దుర్మార్గపు తండ్రిని ఏంచేయాలి..!
ఛండాలమైన పోస్టులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారు : నటి పూనమ్
ఆ తప్పు చేశా..ఇప్పుడు బాధపడుతున్నా!
‘డిటెక్టీవ్ ’ సీక్వెల్ కి రంగం సిద్దం!
చిరు మూవీలో సునీల్..నక్కతోక తొక్కినట్టేనా?
ఆలియా భట్ పార్టీ గుర్తు ఏంటో తెలుసా!
ఆ హీరో అంటే నాకు పిచ్చి : జబర్ధస్త్ వినోదిని
రూ.2 కోట్లు వద్దు పొమ్మంది..దటీజ్ సాయిపల్లవి!
నమ్మినందుకు స్నేహితులతో నగ్నంగా మార్చి అత్యాచారం..!
బన్నీ కొత్త మూవీ ఆస‌క్తిక‌ర టైటిల్‌..!
నాపై సెక్సువల్ వేధింపులు జరిగాయి!
‘గబ్బర్ సింగ్’ హిట్ పవన్ ని అలా మార్చేసిందా!
జబర్ధస్త్ ని వీడే ప్రసక్తే లేదు : నాగబాబు
మరోసారి రెచ్చిపోయిన చరణ్ హీరోయిన్!

NOT TO BE MISSED