Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 8:35 pm IST

Menu &Sections

Search

‘2.ఒ’మూవీకి షాక్..ఆన్‌లైన్‌లో హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్‌!

‘2.ఒ’మూవీకి షాక్..ఆన్‌లైన్‌లో హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్‌!
‘2.ఒ’మూవీకి షాక్..ఆన్‌లైన్‌లో హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్‌!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా  వేచి చూస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘2.0’సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్ కుమార్ , అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన ‘2.0’ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ది వేల‌కి పైగా స్క్రీన్స్‌లో విడుద‌లైంది. శంక‌ర్ తెర‌కెక్కించిన ఈ విజువ‌ల్ వండ‌ర్‌కి మంచి రివ్యూస్ వ‌స్తున్నాయి. ఈ సినిమా బాహుబ‌లి 2 రికార్డ్స్‌ని బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయం అని అంటున్నారు. కానీ ఇప్పుడు ‘2.0’షాక్ తగిలింది..సినిమా విడుదలయి కొద్ది గంటలు కూడా గడవక ముందే పైరసీ అందుబాటులోకి రావడంతో చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 
2-0-full-hd-movie-leaked-tamilrockers-hours-after-
దక్షిణాది సినీ పరిశ్రమకు తమిళ్‌రాకర్స్ ఓ పెద్ద ప్రమాదంలా దాపురించింది. మూవీ రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే హై క్వాలిటీ హెచ్‌డీ ప్రింట్‌ను లీక్ చేసింది. లైకా ప్రొడక్షన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళ రాకర్స్ ఎత్తుగడలను ఎదుర్కోలేకపోయింది. ‘2.0’ మూవీ పూర్తి సినిమా ఆన్‌లైన్‌లో రావడంతో సినిమా యూనిట్ ఆందోళనలో పడింది. ఈ సినిమా దేశ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ రూ.600 కోట్లతో రూపొందించిన సంగతి తెలిసిందే.

2-0-full-hd-movie-leaked-tamilrockers-hours-after-
ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘2.0’ చిత్రం పైరసీ గురికాకుండా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా పోస్ట్ చేసే డౌన్ లోడింగ్ లింకులపై ఉక్కుపాదం మోపేందుకు అనుమతి తీసుకొన్నారు.  ఓపెనింగ్స్‌పరంగా కలెక్షన్లు రాబట్టుకోగలిగినప్పటికీ పైరసీ భూతాన్ని ఎదుర్కొని ‘2.0’ ఎంతవరకూ నిలబడగలదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 2-0-full-hd-movie-leaked-tamilrockers-hours-after-
ఈ సినిమా పైరసీ ఆపాలని పది మందితో బలమైన టెక్నికల్ టీమ్‌ను ఏర్పాటు చేసింది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకొంటున్నామో మేము బయ టికి వెల్లడించలేమని చెప్పింది. కానీ తమిళ్‌రాకర్స్ హెచ్ డీ క్వాలిటీ ప్రింట్ అక్రమంగా పోస్ట్ చేయడంతో ఖంగు తిన్నారు చిత్రయూనిట్ . పైరసీ దాడులను అడ్డుకొంటామని లైకా ప్రొడక్షన్ చెప్పినప్పటికీ బలంగా ప్రభావం చూపలేకపోయింది.  అయితే సీనీ ఫ్యాన్స్ కి ఇలాంటి పైరసీని ఎంకరేజ్ చేయవొద్దని  ‘2.0’చిత్ర యూనిట్ కోరుతుంది. 


2-0-full-hd-movie-leaked-tamilrockers-hours-after-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!