Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 5:25 am IST

Menu &Sections

Search

నానికి విలన్ గా మరో యంగ్ హీరో!

నానికి విలన్ గా మరో యంగ్ హీరో!
నానికి విలన్ గా మరో యంగ్ హీరో!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య ఒకప్పటి హీరోలు విలన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.  వాస్తవానికి ఈ ఆనవాయితీ బాలీవుడ్ లో మొదలైంది..బాలీవుడ్ లో గతంలో స్టార్ హీరోలు ప్రస్తుతం విలన్ల అవతారం ఎత్తుతున్నారు.  ప్రస్తుతం తెలుగు లో కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది.  ఒకప్పటి రొమాంటిక్ హీరో జగపతి బాబు ‘లెజెండ్’ సినిమాతో విలన్ గా మారారు..అప్పటి నుంచి వరుసగా ప్రతినాయకుడి పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు.  తెలుగు, తమిళంలో యాక్షన్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న అర్జున్ కూడా ప్రస్తుతం విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. 
natural-star-nani-director-vikram-kumar-villain-si
ఆ మద్య ఫ్యామిలీ హీరోగా ఉన్న శ్రీకాంత్ సైతం నాగచైతన్య నటించిన ‘యుద్దశరణం’సినిమాలో విలన్ గా నటించాడు..కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు.  తాజాగా తెలుగు ప్రేక్షకులకు 'బొమ్మరిల్లు' .. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాల ద్వారా మంచి సక్సెస్ సాధించిన సిద్ధార్థ్ విలన్ అవతారం ఎత్తబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తమిళంలోనే చేస్తూ వస్తున్నాడు. అలాంటి సిద్ధార్థ్ త్వరలో తెలుగు తెరపై విలన్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్నా నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో సిద్దార్థ్ విలన్ గా కనిపించబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్.

natural-star-nani-director-vikram-kumar-villain-si
ఈ సినిమాకు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించబోతున్నారట.  ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ థ్రిల్లర్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో యంగ్ విలన్ అవసరం కావడంతో, విక్రమ్ కుమార్ .. సిద్ధార్థ్ ను సంప్రదించడం .. ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం. తెలుగులో యంగ్ విలన్ గా ఆది పినిశెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక అదే బాటలో సిద్ధార్థ్ కూడా కొనసాగుతాడేమో చూడాలి.    


natural-star-nani-director-vikram-kumar-villain-si
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!