ప్రగ్యా జైస్వాల్ హాట్ హాట్ అందాలతో లేటెస్ట్ గా ఇన్స్టాగ్రాం ని హీటెత్తించింది. కంచె మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ నాగ్ సరసన నమో వెంకటేశాలో ఓ సాంగ్ లో మెరిసింది. ఇక ప్రగ్యా కు అందం కావాల్సినంత ఉన్నా అవకాశాలు మాత్రం తలుపు తట్టడంలేదు. దాంతో దిగులు చెందుతున్న ఈ చిన్నది తన అందం సత్తా ఏంటో ఫిల్మ్ మేకర్లకు చాటి చెబుతూ ఇన్స్టాగ్రాం వేదికగా లేటెస్ట్ గా  ఘాట్ ఫోజులిచ్చేసింది.


తెలుగులో హీరోయిన్ల కొరత తీవ్రంగా ఉంది. మరో వైపు ప్రగ్యా లాంటి బ్యూటీలు ఉన్నారు. అభినయం పరంగా కూడా ఒకే అనిపించుకున్న ప్రగ్యాకు చాన్సులు లేకఓవడం ఆలొచించాల్సిన విషయమే. యంగ్ హీరోల పక్కన సరిగ్గా సరిపోయే ప్రగ్యా సీనియర్ల పక్కన కూడా జోడీ కట్టేందుకు సై అంటోంది. కానీ మన నిర్మాతలు, దర్శకులు, హీరోలే అటు వైపుగా చూడడంలేదు


ఇపుడు ఇన్స్టాగ్రాం పిక్స్ చూసైనా ఈ అమ్మడికి అవకాశాలు వస్తాయని ఆశ పడుతోంది. యూత్ గుండె కాయలను నమిలేసే సత్తా తనలో ఉందని చెప్పే రోమాంటిక్ ఫోజులతో పాటు, కూల్ కూల్ అందాలను కూడబెట్టి మూటకట్టి ఇక్కడ పరచేసింది ప్రగ్యా. మరి ఆమె వైపు మన టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఓ లుక్కేసుకుంటారా.. 


మరింత సమాచారం తెలుసుకోండి: