Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 8:01 pm IST

Menu &Sections

Search

సగం ధరకే ‘2.0’టిక్కెట్లు..!

సగం ధరకే ‘2.0’టిక్కెట్లు..!
సగం ధరకే ‘2.0’టిక్కెట్లు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ర‌జనీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన శివాజీ, రోబో చిత్రాలు భారీ విజ‌యం సాధించ‌డంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన 2.0పై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు పెరిగాయి. దాదాపు 10,500 స్క్రీన్ లలో విడుదలైన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. రజినీకాంత్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.12 కోట్ల షేర్ వసూలు చేసింది.  వీకెండ్ కావడంతో మల్టీప్లెక్స్ లో టికెట్లు కూడా దొరకడం లేదు.  వాస్తవానికి స్టార్ హీరోల చిత్రాలకు హిట్ టాక్ వస్తే వీకెండ్స్ లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడిపోతాయి.

2-0-movie-rajnikanth-akshay-kumar-director-sankar-

 కానీ,  ఓవర్సీస్ లో మాత్రం ‘2.0’కలెక్షన్లు బెడిసి కొట్టాయి. మొదటిరోజు ఈ చిత్రం అక్కడ 5 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని భారీ అంచనాలు వేసుకున్నారు. కానీ 2 మిలియన్ మార్క్ దగ్గరే చిత్రం ఆగిపోయింది.  అయితే దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సివుంది.  ఈ క్ర‌మంలో యూఎస్‌లో టిక్కెట్లను ఫిఫ్టీ పర్శంట్ ఆఫర్‌లో ఆన్ లైన్‌లో అమ్మకానికి పెట్టడం షాకింగ్‌కి గురి చేస్తుంది. 

2-0-movie-rajnikanth-akshay-kumar-director-sankar-

కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకుని ‘TRVL50’ అనే ప్రోమో కోడ్‌ అప్లైయ్ చేస్తే ‘2.0’ టికెట్స్ సగం రేటుకే పొంద‌వ‌చ్చ‌ని .. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్, రివ్యూవర్ జీవీ ట్వీట్ చేశారు.  ఈ చిత్రం యుఎస్ లో మాత్రం అతి తక్కువ కలెక్షన్స్ రాబట్టింది. $1 మిలియన్ మార్క్ ని కూడా రీచ్ కాలేకపోయింది. ఇంతకు ముందు వచ్చిన కబాలి చిత్రం $2.7 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. 

2-0-movie-rajnikanth-akshay-kumar-director-sankar-

అమెరికాలో ‘2.0’ చిత్రం 265 ప్రదేశాల్లో విడుదలైంది. మొదటి రోజు రాత్రి పది గంటల వరకు ఈ చిత్రం రాబట్టిన కలెక్షన్లు 295000 డాలర్లు (రూ.2,05,54,125).   దాంతో ఇంత తక్కువ వసూలు చేయటం సందేహం అందరిలో మొదలైంది. ఈ చిత్రం లైకా ప్రొడక్షన్స్ వాళ్లు కమీషన్ బేసిస్ మీద సొంతంగా విడుదల చేసారు. అయితే అక్కడ డిస్ట్రిబ్యూషన్ లెక్కలు అర్దం చేసుకోక,  థియేటర్స్ ప్లానింగ్ లేక…ఇలా దెబ్బ తిన్నారని తెలుస్తోంది. 
2-0-movie-rajnikanth-akshay-kumar-director-sankar-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఇది వర్మకే తగును!
టీడీపీలో పాపులర్ అవుతున్న కొబ్బరికాయ దిష్ఠి!
సినీనటి ఇంట్లో చోరీ..!
తేదేపా నేతల ఆరోపణల్ని చెప్పుతో కొట్టినట్టు ఖండించిన వైఎస్ వివేకా తనయ: సునితా రెడ్డి
25 బంతుల్లో సెంచరీ బాదేశాడు!
మొట్టమొదటి సారిగా జగన్ నోటి వెంట బేల మాటలు!
‘ఇండియన్‌2’కి అందుకే బ్రేక్ పడిందా!
మంగళగిరి సీటు కోసం..మంగళవారి అవతారమెత్తిన లోకేష్..జనాలు నమ్ముతారంటారా?
దారుణం..ఆరేళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్..హత్య!
లాభాలతో ప్రారంభ‌మైన మార్కెట్‌!
ప్రముఖ సినీ నటి మృతి!
బరిలోకి దిగిన ప్రకాశ్ రాజ్!
సెల్ ఫోన్తో తస్మాత్ జాగ్రత్త..!
కృష్ణార్పణం..!!
ఇరాక్ లో దారుణం..!
నేడు నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్ !
‘మన్మథుడు2’లో రకూల్ కన్ఫామ్!
రోజాపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు!
'బ్రోచేవారెవరురా' ఫస్ట్ లుక్ రిలీజ్!
‘ఓటర్’నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!
చాలా సంతోషంగా ఉంది : వరుణ్ తేజ్
కాంగ్రెస్ కి మరో షాక్!
కార్తికేయ ‘హిప్పీ’టీజర్ రిలీజ్!
పవన్‌ ఏమన్నా పద్దతా ఇదీ ?
చంద్రబాబు శవరాజకీయాలు మానుకోవాలి : వైఎస్ సునీత
రాజ్ తరుణ్ సరసన మేఘా ఆకాశ్ !
నర్సాపురం నుంచి మెగాబ్రర్!
గుడివాడను రాజన్న మయం చేసేసిన కొడాలి నాని : చంద్రబాబు కలలు కల్లలేనా ?
‘చిత్రలహరి’నుండి లిరికల్ సాంగ్ విడుదల!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.