Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 1:52 am IST

Menu &Sections

Search

‘పెట్టా’ రజినీ స్టైల్ కి తిరుగేలేదు..!

‘పెట్టా’ రజినీ స్టైల్ కి తిరుగేలేదు..!
‘పెట్టా’ రజినీ స్టైల్ కి తిరుగేలేదు..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ స్టైల్స్, ఆయ‌న డైలాగ్స్‌కి ఫిదా కాని వారు ఎవరూ ఉండరు.  ఆయన నడిచినా..కాలర్ ఎగురవేసినా..కూర్చున్నా..సిగరేట్ కాల్చినా ప్రతిదీ స్టైల్ గా చూపిస్తుంటారు.  ఒక పంచ్ డైలాగ్స్ రజినీ నోట వింటే థియేటర్లలో విజిల్స్, చప్పట్టతో మారుమోగుతాయి. మేన‌రిజంతోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తలైవ‌ర్ ‘2.0’సినిమాతో దుమ్మురేపుతున్నాడు.  శంకర్, రజినీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన 2.0 మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన తదుపరి సినిమాపై అభిమానులు ఆశలు పెంచుకున్నారు.
petta-movie-rajinikanth-simran-rajini-simran-trish
ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో పేటా అనే సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాలో అందాల తార సిమ్రాన్, త్రిష, మేఘా ఆకాశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తమిళ యువ దర్శకులలో కార్తీక్ సుబ్బరాజ్ కి మంచి క్రేజ్ వుంది.  విభిన్నమైన కథాంశాలను ఎంచుకుని, వాటిని ఆసక్తికరంగా తెరపై ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత.  2019 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి తొలి సాంగ్‌ని డిసెంబ‌ర్ 3 సాయంత్రం 6గం.లకి విడుద‌ల చేయ‌నున్నారు.
petta-movie-rajinikanth-simran-rajini-simran-trish
ఈ విష‌యాన్ని ర‌జనీకాంత్ స్టైలిష్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ ప్ర‌క‌టించారు. పోస్ట‌ర్‌లో ర‌జ‌నీని చూసిన అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. భాషా గెట‌ప్‌లో ర‌జ‌నీకాంత్ ఉన్నార‌ని, ఈ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్ట‌డం ఖాయమని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.  కళానిధి మారన్ సమర్పణలో మమ్మోత్ ప్రొడక్షన్ కంపెనీ ఈ సినిమాను నిర్మిస్తోంది. 
petta-movie-rajinikanth-simran-rajini-simran-trish
ఈ సినిమాలో విజయ్ సేతుపతి,నవాజుద్దీన్ సిద్ధిఖీ,బాబీ సింహా ముఖ్యమైన పాత్రలను పోషించారు.  సంక్రాంతి కానుకగా, జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ అదే రోజున విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.   ప్రస్తుతం 2.0 చిత్ర హిట్ కావడంతో రజినీ  ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు .


petta-movie-rajinikanth-simran-rajini-simran-trish
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అబ్బో సంమంత పెంచేసింది?
పిచ్చి పిచ్చిగా ఉందా..తప్పెక్కడ జరిగింది? : ఇంటర్ బోర్డు అధికారులపై కేసీఆర్ ఫైర్
చిక్కుల్లో పడ్డ నటుడు శివకార్తికేయన్!
ఆర్ఆర్ఆర్ లో జాక్విలిన్?
‘మెర్సల్’దర్శకుడిపై మహిళ పోలీస్ ఫిర్యాదు!
షాక్.. ఎన్టీఆర్ కి చేతికి తీవ్ర గాయం..!
నేనసలు ఇంటరే పూర్తి చేయలేదు : హీరో రామ్
పాపం రష్మిక ని ఆ దర్శకుడు ఏడిపించాడా!
‘సూత్రదార్’నిందితుడు వినయ్ వర్మ అరెస్ట్ !
వరుస ఛాన్సులతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న హీరోయిన్!
‘మహర్షి’ఆ పాత్రలో జీవించాడట!
టాలీవుడ్ లో జోరుమీదున్న రష్మిక!
13 రాష్ట్రాల్లో మూడోదశ పోలింగ్ ప్రారంభం..శ్రీలంకలో భయం భయం!
అది చూసి నేను భరించలేకపోయాను : లారెన్స్
మహేష్ మళ్లీ అక్కడికెళ్లాడా!
లారెన్స్ ‘కాంచన 3’కలెక్షన్లు!
శ్రీలంకలో నలుగురు జేడీఎస్ నేతల మృతి!
విద్యార్థుల చావులకు కేసీఆర్ బాధ్యుడు : రేవంత్ రెడ్డి
బ్రేకింగ్: వేడిలో తప్పు చేసాను, మన్నించండంటున్న రాహుల్ గాంధీ ?
నాని ‘బాబు’..జ‌స్ట్ ల‌వ్యూ అంతే!
ఇంటర్ బోర్డు లీలలు..నిన్న సున్న..నేడు 99 మార్కులు!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!