Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 8:17 pm IST

Menu &Sections

Search

రాజమౌళి ట్యాగ్ పై విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు !

రాజమౌళి ట్యాగ్ పై విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు !
రాజమౌళి ట్యాగ్ పై విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈరోజు ఒక తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళికి తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఇండస్ట్రీలో తనకంటూ రైటర్ గా ఇమేజ్ ఉన్నప్పటికీ కొందరు తనను పొగడడానికి ‘రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్’ అనే ట్యాగ్ తో తనను పిలవడం తనకు పెద్దగా ఇష్టం ఉండదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 

వాస్తానికి తనకు రాజమౌళి దర్శకుడుగా కన్నా రాజమౌళి తనకు కొడుకుగా ఇష్టం అనీ ముఖ్యంగా క్యారెక్టర్ విషయంలో నిజాయితీ విషయంలో ఏకాగ్రత విషయంలో రాజమౌళి తనకన్నా గ్రేట్ అంటూ తన కొడుకు పై ప్రశంసలు కురిపించాడు. తనకు 77 సంవత్సరాలు వచ్చినా తాను ఇప్పటికీ తన వయస్సు 35 సంవత్సరాలుగా భావిస్తానని అంటూ తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు లేచి ఒక గంట సేపు వాకింగ్ స్నానం అన్నీ పూర్తి చేసుకుని ఉదయం 8 గంటలకు రెడీ అయి తన ఆఫీసు రూమ్ లో కూర్చుని కథలు వ్రాస్తాను అంటూ ఆశ్చర్యపరిచే విషయాలను షేర్ చేసాడు విజయేంద్ర ప్రసాద్. 

ఇదే సందర్భంలో తన రైటింగ్ కెరియర్ గురించి మాట్లాడుతూ తాను 50 సంవత్సరాల క్రితం కథలు వ్రాయడం మొదలుపెట్టినప్పుడు తనకు కథలు ఎలా రాయాలో తెలియదని అంటూ తాను అనుకోకుండా రచయితగా మారిన సందర్భాన్ని వివరించాడు. అయితే నేర్చుకుంటే ఏవిషయం అయినా వస్తుందని అంటూ తనకు ఇండస్ట్రీలో ఎవరూ గురువులు లేరని బాలీవుడ్ రచయితలు సలీమ్ జావేద్ సినిమాలు చూసి తాను కూడ ఏకలవ్య శిష్యుడుగా మారి రచయిత అయిన విషయాన్ని బయటపెట్టాడు.  


ఇదే సందర్భంలో తాను రచయితగా సక్సస్ అయినప్పటికీ తాను దర్శకుడుగా తీసిన మూడు సినిమాలు ఫెయిల్ అవ్వడం తనను బాధించింది అంటూ వచ్చే ఏడాది తాను ఒక భారీ సినిమాకు దర్శకత్వం వహించి ఆసినిమాను సూపర్ హిట్ చేసి “రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ కొడుకు” అనే ట్యాగ్ తో పిలిపించుకోవడం తనకు ఇష్టమని షాకింగ్ కామెంట్స్ చేసాడు. జీవితం చివరి వరకు ఎవర్నీ దేహీ అని అడగకుండా ఒకవేళ అనుకోని పరిస్థుతులలో చేయిచాచి అడిగితే ఎవరైనా ఆఖరికి పిల్లలు అయినా లేదు అనేమాట అనిపించుకోకుండా జీవితం చివరి నిముషం వరకు పని చేయడమే తన జీవిత ధ్యేయం అని అంటున్నారు విజయేంద్ర ప్రసాద్..



VIJAYENDRAPRASAD SENSATIONAL COMMENTS ON RAJAMOULI TYYAG!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అలీ విచిత్ర పరిస్థితి పై సెటైర్లు !
పవన్ వీరాభిమానులు పై నిహారిక అసహనం !
హాట్ టాపిక్ గా మారిన వర్మ జై చంద్రబాబు ట్విట్ !
షాకింగ్ గృహ నిర్భంధంలో మోహన్ బాబు !
అల్లు ఫ్యామిలీ విభేదాల పై జాతీయ మీడియా షాకింగ్ కధనం !
ప్రతిపక్ష నేత ఆవశ్యకత పై పవన్ మాటలలోని ఆంతర్యం !
షాకింగ్ పవన్ ఎఫడవిట్ లో అశ్చర్యకర విషయాలు !
నాగబాబును జనసేన లోకి ఆహ్వానిస్తూ పవన్ ఆశ్చర్యకర కామెంట్స్ !
రాఘవేంద్ర రావ్ స్ఫూర్తితో బహుళ జాతి సంస్థకు వేలకోట్ల లాభలు !
పవన్ న్యూమరాలజీ పై నమ్మకం పెట్టుకున్న సాయి ధరమ్ తేజ్ !
షాకింగ్ గా మారిన రాజమౌళి రాజీ ప్రయత్నాలు !
ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారిన మోహన్ బాబు నైరాశ్యం !
పవన్ ఎంచుకున్న భీమవరంలో ఆ టాప్ సెంటిమెంట్ !
ఎన్నికల క్లైమాక్స్ లో బయటకు వస్తున్న పవన్ సినిమా లీకులు !
ఎన్టీర్ పేరులోంచి సినిమా టైటిల్ ను బయటకు లాగిన అరవింద్ !
నిహారిక డేటింగ్ పై షాక్ ఇచ్చే విషయాలు !
మహేష్ స్ట్రాటజీని తిరస్కరించిన జూనియర్ !
మజిలీ ప్రమోషన్ లో చైతన్యకు వార్నింగ్ ఇచ్చిన సమంత !
పవన్ జనసేన పై మణిరత్నం ముద్ర !
 కోటీశ్వరుడు క్రేజ్ తో బిగ్ బాస్ ను మెప్పించిన నాగార్జున !
ఎన్నికల కమీషన్ పై పోసాని సంచలన వ్యాఖ్యలు !
మరొకసారి అల్లు అర్జున్ పవన్ ల మధ్య చిచ్చు పెడుతున్న బన్నీ వాస్ వ్యవహారం !
మరొకసారి బయటపడ్డ జపనీల వింత ప్రవర్తన - షాక్ లో రానా !
షాకింగ్ పవన్ పై దూసుకు రాబోతున్న మరిన్ని ఫేక్ వీడియోలు !
విజయ్ దేవరకొండ పై కన్నడ ప్రేక్షకుల దాడి !
మహేష్ ను కలిసిన పరుశు రామ్ తెరవెనుక అల్లు అరవింద్ !
సెన్సార్ కు సమాధానంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ వెన్నుపోటు ఈవెంట్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..