Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Mar 23, 2019 | Last Updated 1:42 pm IST

Menu &Sections

Search

15 ఏళ్ల చిన్నోడితో భంగిమల్లో ముదురు హీరోయిన్... అస్సలు తగ్గటం లేదు...!

15 ఏళ్ల చిన్నోడితో భంగిమల్లో ముదురు హీరోయిన్... అస్సలు తగ్గటం లేదు...!
15 ఏళ్ల చిన్నోడితో భంగిమల్లో ముదురు హీరోయిన్... అస్సలు తగ్గటం లేదు...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సుష్మితా సేన్ ఇప్పటికే చాలా మందితో డేటింగ్ చేసింది . అయితే ఇంత వరకు ఎవరిని కూడా పెళ్లి చేసుకోలేదు ఇప్పడూ తాజాగా తన కంటే 15 ఏళ్ళు చిన్నవాడైన రోమన్ షాల్ తో డేటింగ్ లో ఉంది . అయితే ఈ అమ్మడు వీరి రేలషన్ గురించి ఫోటోలు వదులుతూ అందరికీ క్లారిటీ ఇస్తుంది . లేటెస్ట్ గా ఇద్దరు డిఫరెంట్ గా వర్కౌట్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది . అయితే మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గత కొంతకాలంగా పెళ్లికి దూరంగా వుంటూ వరుస ప్రియులను మారుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే సడన్గా ఈ ముదురు బ్యూటీకి పెళ్లిమీద గాలిమళ్లినట్టుంది. రోమన్ షాల్ తో సుస్మిత గత కొంత కాలంగా రహస్య డేటింగ్ లో వుందని వార్తలు జోరందుకున్నాయి.

sushmitha-sen-bollywood

ఆ వార్తల్ని నిజం చేస్తూ సుస్మిత తన సోషల్ మీడియా ట్వట్టర్ లో వరుస ఫొటోలు పోస్ట్ చేసి `చాలా.. ఇంకా కావాలా` అని క్లారిటీ ఇచ్చేసింది. కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదని చెప్పి షాకిచ్చింది. అయితే సుస్మిత ప్రియుడు రోమన్ షా మొన్నా ఆ మధ్య అదిరిపోయే పోస్ట్ పెట్టి ఇద్దరి మధ్య వున్న బంధాన్నిఇన్ స్టాగ్రామ్ సాక్షిగా బట్టబయలు చేశాడు.  సుస్మితాసేన్ పుట్టిన రోజు  సందర్భాన్ని పురస్కరించుకుని రోమన్ షా `న ప్రేయసికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇది నీ జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. ఈ ఏడాది నీకు అద్భతంగా వుండాలి. నువ్వు మధురమైన క్షణాల్ని గడపాలని కోరుకుంటున్నా. 


sushmitha-sen-bollywood

సుష్ ఐ లవ్ యు.. అంటూ రోమన్ షా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఇది వరకే   సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ పోస్ట్ చూసిన వారంతా ముదురు ప్రేమ ఇన్ స్టాగ్రామ్ కెక్కిందే అంటూ చలోక్తులు విసురుతున్నారు. ముంబైలో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో సుస్మిత -  రోమన్ తొలిసారి కలిశారట. ఆ తరువాత ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగిందని అది ప్రేమగా మారిందని చెబుతున్నారు. రోమన్ షా కంటే సుస్మిత 15 ఏళ్లు పెద్దది కావడం ఇక్కడ గమనార్హం. అయినా ముదురు ప్రేయసితో రోమన్ షా పెళ్లికి సిద్ధమవుతుండటం పలువురిని ఆశ్చర్యపరుస్తోందట.       

sushmitha-sen-bollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వివాదం అవుతున్న పవన్ వ్యాఖ్యలు ... ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నాడే ..!
జగన్ అవినీతి పరుడైతే ... మీకు ఇన్ని వందల కోట్లు ఎలా పెరిగాయో చెప్పగలవా చంద్రబాబు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గుంతకల్ .. ఎవరి బలం ఎంత ..!
ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టద్దు పవన్ .. కేటీఆర్ కౌంటర్ ..!
ఏం మాట్లాడుతున్నావ్ పవన్ : బాబాయ్ చనిపోతే జగన్ ఏం చేయగలడు ?
జగన్ అప్పుడు ఒంటరి ... ఇప్పుడు ఒంటరే మరీ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది ..!
అందుకే నిహారిక పెద్ద హీరోలతో చేయలేకపోయిందంటా ..!
చంద్రబాబు నీచుడు ... ఏంటి మోహన్ బాబు ఈ రేంజ్ లో రెచ్చిపోయాడు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : జమ్మలమడుగు ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవొచ్చు ...!
వైసీపికి 30 సీట్లు కూడా రావట : తెలంగాణా ఎన్నికల తరహా ఫేక్ సర్వేలతో తస్మాత్ జాగ్రత్త!
నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ : వైస్సార్సీపీలోకి శివాజీ రాజా .. నాగబాబును ఓడించేందుకేనా ..?
 జగన్ హవా నిలబెట్టుకుంటాడా ... పవన్ మరో చిరంజీవి అవుతున్నాడా ..!
లోకేష్ కు ఇక మంగళగిరిలో చుక్కలేనా ..!
కర్నూల్ టీడీపీలో ప్రకంపనలు ... నిండా మునిగేటట్లుందే..!
 ఆత్మకూరు(నెల్లూరు) సర్వే : ఎవరి బలం ఎంత .. ఎవరు గెలవచ్చు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గాజువాకలో పవన్ విజయం అంత ఈజీనా ... ఎవరి బలం ఎంత ..?
లోకేష్ మళ్ళీ దొరికిపోయాడు  ... లోకేష్ మాటలు వైరల్ ..!
గ్రౌండ్ రిపోర్ట్ : నర్సాపురంలో నాగబాబు గెలవగలడా .. ఎవరి బలం ఎంత ..?
హాట్ ఫోజులతో మతి పోగొడుతున్న జిగేలు రాణి ..!
తలసాని సర్వే ... జగన్ కు ఎన్ని సీట్లు అంటే ..!
వాట్సాప్ లో వైరల్ అవుతున్న లగటిపాటి ట్యాగ్ సర్వే రిపోర్ట్ ..!
తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తాను ..!
నెల్లూరు సర్వే : ఇంటింటికి సెల్ ఫోన్ .. అయినా టీడీపీ తరుపున నారాయణ గెలుస్తాడా ..?
మంగళగిరిలో లోకేష్ కామెడీ షో ... జనాలు లేని రోడ్ షో ..!
 పవన్ ను ఓడిస్తే వైసీపీ అభ్యర్ధికి మంత్రిపదవి ... ఆస్తులు అమ్మైనా సరే పవన్ ను ఓడిస్తా ..!
యాంకర్ సుమ మ్యానియా ఐపీఎల్ కు కూడా తాకింది ..!
కోహ్లీ మీద గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు ... కోహ్లీ కెప్టెన్ గా పనికిరాడు ..!
చంద్రబాబు హైటెక్ తెలివితేటలు ... ఏకంగా డ్రోన్లతో నిఘా ..!
జగన్ కోసం కదిలి వస్తున్న కుటుంబం ... ఆసక్తి కరంగా మారిన రాజకీయం ..!
నాకు చాలా మందితో సంభందాలు ఉన్నాయి .. లక్ష్మి రాయ్ సంచలన  వ్యాఖ్యలు ..!
సర్వే రిపోర్ట్ : జగన్ మీద విరుచుకుపడే ఆదినారాయణరెడ్డి పరిస్థితి ఏంటి ..?
అరే నాగబాబుకు అతను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడంటా ..!
ఇలా అయితే మహర్షి పరిస్థితి ఏంటి ..?
బాలయ్య ఎక్కడ ప్రచారంలో కనిపించడం లేదు .. అస్సలు కారణం ఇదేనా ..!
సర్వే రిపోర్ట్ : కావలి నియోజకవర్గం ఎవరిదీ ..!
బిగ్ న్యూస్ : గాజువాక నుంచి పవన్ పోటీ ... ఆ నియోజకవర్గమే ఎందుకంటే ..!