Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 1:36 am IST

Menu &Sections

Search

నిక్ జొనాస్ చెప్పులు కొట్టేసిన పరిణితి చోప్రా..ఎంత డిమాండ్ చేసిందో తెలుసా!

నిక్ జొనాస్ చెప్పులు కొట్టేసిన పరిణితి చోప్రా..ఎంత డిమాండ్ చేసిందో తెలుసా!
నిక్ జొనాస్ చెప్పులు కొట్టేసిన పరిణితి చోప్రా..ఎంత డిమాండ్ చేసిందో తెలుసా!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

అభిమానులు, బంధుమిత్రులంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న నిక్‌ జోనాస​ ప్రియాంక చోప్రా వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ డిజైనర్‌ రాల్ఫ్‌ లౌరెన్‌ డిజైన్‌ చేసిన పెళ్లి గౌనులో నూతన వధువు ప్రియాంక చిరుదరహాసంతో.. సిగ్గుల మొగ్గవుతూ వేదిక వద్దకు రాగా.. వరుడు నిక్‌ జోనాస్‌, ప్రియురాలు చేతిని అందుకోగా ఏడేడు జన్మలకు మనం ఒకరికొకరం తోడు జీసస్‌ సాక్షిగా పెళ్లి ఉంగరాలను మార్చుకున్నారు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం నిక్‌ జోనాల్‌ - ప్రియాంకల పెళ్లి తంతు పూర్తయ్యింది.

priyanka-chopra-nick-jonas-marriage-beautiful-sang

రాజస్థాన్‌, జోధ్‌ పూర్‌ లోని ఓ ప్యాలెస్ లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా, నిక్‌ జొనాస్ ల వివాహ వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. బెంగళూరు నుంచి వచ్చిన చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలోని 11 మంది పండితులు భారతీయ సాంప్రదాయ పద్దతిలో వివాహాన్ని జరిపించారు. పెళ్లి వేడుకకు ముందు ప్యాలెస్ లోనే వరుని ఊరేగింపు జరుగగా, వరుని చెప్పులను దాచిపెట్టే వేడుక జరిగింది.  ఈ సందర్భంగా అతిథులంతా సంప్రదాయ దుస్తులు ధరించారు. వధువు తరపున మధు చోప్రా ఆధ్వర్యంలో వరుని బంధువులకు స్వాగత సత్కారం జరిగింది.

priyanka-chopra-nick-jonas-marriage-beautiful-sang

పెళ్లి వేడుకల్లో భాగంగా ప్రియాంక కజిన్, మరో నటి పరిణీతి చోప్రా, నిక్ చెప్పులను కాజేసి 5 లక్షల డాలర్లను (సుమారు రూ. 3 కోట్లకు పైగానే) డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే నిక్ ఎంత మొత్తం ఇచ్చాడన్నది తెలియరాలేదు. కాగా వివాహానికి హాజరైన అతిధులకు ఫుడ్ సర్వ్ చేసేందుకు 50 మంది షెఫ్‌లు పనిచేశారు. వీరికి తోడు నిక్ కువైట్, దుబాయ్ నుంచి తమ పర్సనల్ షెప్‌లను రప్పించారు. అలాగే వధూవరుల మేకప్ కోసం 15 మంది బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ పని చేశారు.

priyanka-chopra-nick-jonas-marriage-beautiful-sang
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
దుమ్మురేపుతున్న ‘మహర్షి’'పదరా .. పదరా .. పదరా ..!
మనం మాట్లాడే మాటల గురించి కొన్ని మంచి మాటలు
కౌంటింగ్ విషయంలో జాగ్రత్త :  ఎల్వీ సుబ్రహ్మణ్యం
మహేష్ బాబు ‘మహర్షి’ప్రీ రిలీజ్ డేట్ వచ్చేసింది!
సన్యాసిని కావాలనుకున్నా..ప్రధానినయ్యా : మోదీ విత్ అక్షయ్ కుమార్
చెలరేగిన సూపర్‌ కింగ్స్‌!
చెంబు ఇస్త్రీ - 32 ఏళ్ల జీరో బ్యాలెన్స్ : మోదీ విత్ అక్షయ్ కుమార్
కన్నీరు పెట్టుకున్న సన్నీలియోన్!
ప్రభాస్ చేతుల మీదుగా ‘నువ్వు తోపురా’ట్రైలర్ రిలీజ్!
మా తప్పేం లేదు : గ్లోబరినా సీఈవో రాజు
క్యూ లైన్లో సాధారణ ఓటర్ లా స్టార్ హీరోలు!
‘మజలీ’కలెక్షన్లు భేష్!
ఫ్యామిలీతో జగన్ 'స్విట్జర్లాండ్‌' టూర్!
దర్భార్ షూటింగ్ లో పాల్గొన్న నయన్!
ఢిల్లీకి రాజైనా..తల్లికి కొడుకే!
మీ జీవితంలో చూసుండని చంద్రోదయం: వీడియో
ఏబి వెంకటేశ్వరరావుకి డైరెక్టర్ జనరల్ పోస్టింగ్!
మొత్తానికి ఒప్పుకున్నారు..తప్పుల తడక అని..
నిజంగా ధోని చూసి భయపడ్డాను : వీరాట్ కోహ్లీ
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
అప్పుడే పాతిక సంవత్సరాలు గడిచాయి : డైరెక్టర్ శంకర్
ష్లాష్..ఫ్లాష్..ఫ్యాష్ రేవంత్ రెడ్డి అరెస్ట్..పరిస్తితి ఉద్రిక్తత!
ఆ తప్పు చేశాను..అందుకు బాధపడ్డాను : రాయ్ లక్ష్మీ
అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు,తల్లిదండ్రుల ఆక్రోశం!.
దూసుకు పోతున్న‘జెర్సీ’కలెక్షన్లు!
గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు..అదే టార్గెట్టా!
మద్యం మత్తులో నటి చిందులు!
ఇంటర్ మంటలు!
ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తొలి బోణీ..!
రోడ్డు ప్రమాదంలో ‘గబ్బర్ సింగ్’కమెడియన్ కి తీవ్ర గాయాలు!
తృటిలో ప్రాణాలతో బయటపడ్డ నటి రాధిక!
ఏ విద్యార్థికి నష్టం జరగనివ్వం:కేటీఆర్
ఆరని చిచ్చులా కొలంబో..భయంతో వణికిపోతున్న ప్రజలు!
సీఎం రమేష్ మేనళ్లుడు..ఆత్మహత్య..కారణం అదేనా!
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.