Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Mar 23, 2019 | Last Updated 2:28 pm IST

Menu &Sections

Search

చోటాకు ముద్దు ఎఫెక్ట్ బాగానే పడ్డట్టుందే!

చోటాకు ముద్దు ఎఫెక్ట్ బాగానే పడ్డట్టుందే!
చోటాకు ముద్దు ఎఫెక్ట్ బాగానే పడ్డట్టుందే!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో ‘మీ టూ ’ ఉద్యమం ఏ స్థాయిలో కొనసాగుతుందో అందరికీ తెలిసిందే.  హీలీవుడ్ లో మొదలైన ఈ ప్రకంపణలు బాలీవడ్ కి పాకింది..ఆ తర్వాత దక్షిణాది సినీ ఇండస్ట్రీపై కూడా ప్రభావం చూపిస్తుంది.  బాలీవుడ్ లో తనూశ్రీ దత్త గత పది సంవత్సరాల క్రితం తనపై నటుడు నానా పటేకర్, కొరియోగ్రాఫర్ లైంగికంగా వేధించారని సంచలన ఆరోపణలు చేసింది.  ఆ తర్వాత మరికొంత మంది నటీమణులు, ఇండస్ట్రీకి చెందిన వారు తప పట్ల జరిగిన లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో బహిరంగంగా ఆరోపణలు చేస్తూ వచ్చారు.
kavacham-movie-pre-release-event-bellamkonda-srini
దక్షిణాదిన ప్రముఖ సింగర్ చిన్మయి తనపై రచయిత వైర ముత్తు అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది.  ఇలా చిత్రపరిశ్రమపై ‘మీ టూ ’ఎఫెక్ట్ బాగా పడటంతో నటీ, నటులు అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఆ మద్య బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన ‘కవచం’టీజర్ వేడుకలో కాజల్ ని ముద్దు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తనను తాను కవర్ చేసుకున్నా చోటా..కాజల్ సైతం పెద్దగా పట్టించుకోకుండా చోటాను కవర్ చేసింది. కానీ, మీడియాలో మాత్రం ఆ క్షణం నుంచి ఫోటోలు, వీడియోలు షేర్ అవుతూ రచ్చ రచ్చ చేశారు. 

kavacham-movie-pre-release-event-bellamkonda-srini
కాకపోతే సినిమా వాళ్ళకు అవన్నీ షరా మామూలే అనుకోండీ.   బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ కాంబినేషన్ లో వస్తున్న ‘కవచం’ సినిమా ఆడియోలో కూడా చోటా.. కాజల్ గురించి మాట్లాడాడు.  ‘కవచం ’ సినిమా కోసం కాజల్ ఎంతో కష్టపడి వర్క్ చేసిందని..ఇసుక తుఫానును కూడా లెక్కచెయ్యకుండా చాలా కష్టపడి ఈ సినిమాను చేసింది అని, సినిమా పట్ల అంత డెడికేషన్ చూపించడం వల్లనే ఆమె ఆ స్థాయిలో ఉంది అని, షరా మామూలుగా పొగడ్తల్లో ముంచెత్తేశాడు. 

అయితే తాను స్పీచ్ ఇస్తున్నంత వరకు గతంలో జరిగిన ముద్దు సీన్ గురించి అస్సలు ప్రస్తావన తీసుకు రాలేదు..అంతే కాదు  చివర్లో కాజల్ ను  ‘ లవ్ యు డార్లింగ్…లవ్ యూ నాన్న’అంటూ సరిపెట్టాడు. మొత్తంగా ముద్దు తెచ్చిన తిప్పలతో కాస్త జాగ్రత్త పడ్డాడు చోటా అని చెప్పుకోవచ్చు.


kavacham-movie-pre-release-event-bellamkonda-srini
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!