Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sun, Dec 16, 2018 | Last Updated 4:56 pm IST

Menu &Sections

Search

శ్రీమంతుడు, భరత్ అనే నేను.. ఇద్దరు ఈసారి ఏం చేస్తారో..!

శ్రీమంతుడు, భరత్ అనే నేను.. ఇద్దరు ఈసారి ఏం చేస్తారో..!
శ్రీమంతుడు, భరత్ అనే నేను.. ఇద్దరు ఈసారి ఏం చేస్తారో..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
1 నేనొక్కడినే, ఆగడు సినిమాలతో ఫ్లాపుల్లో ఉన్న మహేష్ తో శ్రీమంతుడు అంటూ ఓ క్రేజీ కాన్సెప్ట్ తో సినిమా చేశాడు కొరటాల శివ. ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ ను కమర్షియల్ అంశాలతో చేసిన శ్రీమంతుడు మహేష్ కెరియర్ లో మంచి హిట్ గా నిలవడమే కాకుండా మహేష్ కెరియర్ ను నిలబెట్టింది.

after-srimantudu-bharat-ane-nenu-mahesh-koratala-s

ఇక ఆ తర్వాత మళ్లీ మహేష్ బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలతో ఫ్లాప్స్ అందుకోగా భరత్ అనే నేను సినిమాతో మరో హిట్ కొట్టాడు. కొరటాల శివ, మహేష్ కాంబో సూపర్ హిట్ పక్కా అన్న విధంగా ఆడియెన్స్ లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు వారిద్దరు ముచ్చటగా మూడవ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.


ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమా చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ 5న రిలీజ్ అవనుంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా ఉంటుందని అన్నారు కాని స్క్రిప్ట్ విషయంలో మహేష్, సుకుమార్ మధ్య ఒక నిర్ణయం కుదరట్లేదట. అందుకే సుక్కు సినిమా వాయిదా వేసి ఆ ప్లేస్ లో కొరటాల శివతో సినిమా ప్లాన్ చేస్తున్నాడట మహేష్. 

after-srimantudu-bharat-ane-nenu-mahesh-koratala-s

కొరటాల శివ కూడా చిరంజీవితో సినిమా ప్లాన్ చేసుకోగా.. సైరా లేటు వల్ల తన సినిమా కూడా లేటవుతుందని ఈలోగా మహేష్ తో సినిమా తీసేందుకు రెడీ అయ్యాడట. మహేష్, కొరటాల శివ ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారో అని ఎక్సైట్మెంట్ మొదలైంది. చిరు కోసం రాసిన కథతో మహేష్ తో తీస్తే తప్పకుండా రికార్డులు సృష్టించినట్టే. సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి. 


after-srimantudu-bharat-ane-nenu-mahesh-koratala-s
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రభాస్, అనుష్క.. అఫిషియల్ గా చెప్పడమే లేటా..!
డైరక్టర్ ఆటోగ్రాఫ్ అడిగితే.. రజిని సినిమా ఛాన్స్ ఇచ్చాడు..!
2.ఓ అక్కడ ఇండస్ట్రీ రికార్డ్..!
అనుపమకు అతనంటే ఇష్టమట.. ఇన్నాళ్లకు బయటపెట్టింది..!
వినయ విధేయ రామ బిజినెస్.. చిట్టిబాబు హవా కంటిన్యూస్..!
సుజుకి నుండి మరో లక్సరియస్ వెహికల్..!
Mr. మజ్ను మొదటి సాంగ్.. తొలిప్రేమ మ్యాజిక్ రిపీట్ చేసేలా ఉన్నారే..!
యమహా నుండి కొత్త బైక్ రిలీజ్
గుణశేఖర్ మీద అంత బడ్జెట్ పెట్టొచ్చా..!
చెన్నైలో 2.ఓ సంచలన రికార్డ్..!
కుర్రాడు గట్టిగానే దిగినట్టున్నాడు.. కె.జి.ఎఫ్ యశ్ గురించి టాలీవుడ్ లో మెగా చర్చ
గూగుల్ సెర్చ్ 2018 టాప్ ప్లేస్ ఎవరిదో తెలుసా.. పోర్న్ స్టార్స్ ను నెట్టేసిన ప్రియా ప్రకాశ్..!
ఇంద్రగంటి సినిమా కోసం నాని భారీ రిస్క్..!
పెట్టా టీజర్.. రజినికాంత్ స్టైల్ కు ఫిదా..!
నాగార్జునను టెన్షన్ పెడుతున్న అఖిల్
పరశురాంతో అల్లు అర్జున్.. సొంత బ్యానర్ లో ప్రయోగం..!
About the author

The man who turned his life and all to clinch scramble for detecting identity. They probably waiting for a special in there life like me. In my life the only main thing is movies. Am a screenplay writer, article writer. I changed my passion is my livelihood. Reviews and Analytical content writing is my strengths. Making films is my final goal.