కత్రినా కైఫ్ బాలీవుడ్ లో మోస్ట్ సెక్సియస్ట్ హీరోయిన్ తన అందాల ప్రదర్శన తో కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తుంది. టీనేజీ కథానాయికలకు ఈ సీనియర్ బ్యూటీ నుంచి టఫ్ కాంపిటీషన్ మునుముందు కూడా కంటిన్యూ కానుందని సన్నివేశం చెబుతోంది. ధూమ్3 - టైగర్ జిందా హై - థగ్స్ ఆఫ్ హిందూస్తాన్.. అన్నీ భారీ చిత్రాలతో అభిమానుల్ని అలరించింది. థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ఫ్లాపైనా - కత్రిన సరయ పాత్ర కళ్ల ముందు నుంచి కరిగిపోలేదింకా.

Image result for katrina kaif

ఇకపై కింగ్ ఖాన్ షారూక్ సరసన నటిస్తున్న `జీరో` - భాయ్ సల్మాన్ సరసన నటిస్తున్న `భరత్` చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తోంది. షారూక్ సినిమాలో తన రియల్ లైఫ్ పాత్రను పోషిస్తోంది. భరత్ చిత్రంలో 20-60 వయసు..రకరకాల దశల్లో రకరకాల గెటప్పులతో అలరించనుంది. ఓన్లీ స్టార్ హీరోస్ ప్లీజ్! అన్నట్టే అవకాశాలు అందుకుంటోంది. నటించేవన్నీ మినిమం 500కోట్ల క్లబ్ గ్యారెంటీ. 

Image result for katrina kaif

అయితే ఈ మద్యే వచ్చిన  థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమా భారీ డిజాస్టర్ అయినా కత్రినా పాత్ర అందరి కి చేరువయ్యింది . తన అందం , అభినయం డాన్స్ తో అభిమానులను అలరించింది . అయితే నెక్స్ట్ షారుఖ్ మూవీ జీరో లో కూడా నటిస్తుండటం తో ఈ సినిమా మీద కత్రినా చాలా ఆశలు పెట్టుకున్నది. చూద్దాము ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుందో...!

మరింత సమాచారం తెలుసుకోండి: