Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Mar 23, 2019 | Last Updated 1:43 pm IST

Menu &Sections

Search

‘బిగ్‌బాస్’హౌస్‌లో గొడవ..ఆసుపత్రిపాలైన శ్రీశాంత్!

‘బిగ్‌బాస్’హౌస్‌లో గొడవ..ఆసుపత్రిపాలైన శ్రీశాంత్!
‘బిగ్‌బాస్’హౌస్‌లో గొడవ..ఆసుపత్రిపాలైన శ్రీశాంత్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉన్న బిగ్ బాస్ ఇప్పుడు 12వ సీజన్ రన్ అవుతుంది.  మొదటి నుంచి బాలీవుడ్ లో బిగ్ బాస్ ఎదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంది.  తాజాగా హిందీ ‘బిగ్‌బాస్’ సీజన్-12లో పాల్గొన్న మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌కు ఆసుపత్రిపాలయ్యారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో జరిగిన చిన్న గొడవ కారణంగా శ్రీశాంత్ తనని తాను గాయపరుచుకున్నట్లు తెలిసింది.  తోటి హౌస్‌ మేట్ సురభి రానాతో గొడవ పడ్డ క్రికెటర్ శ్రీశాంత్, తన తలను బాత్ రూమ్ గోడకేసి కొట్టుకోవడంతో గాయాలు కాగా, అతన్ని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
sreesanth-sreesanth-wife-bhuvneshwari-sreesanth-in
ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి నిత్యమూ ఏదో రకంగా వార్తల్లో ఉంటున్న శ్రీశాంత్‌ కు అభిమానులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఈ సీజన్ లో టైటిల్ గెలిచే చాన్స్ ఉన్నవారిలో శ్రీశాంత్ ఉన్నాడని అంటున్నారు. కాగా, ఈ గొడవకు ముందు శ్రీశాంత్, సురభిల మధ్య తీవ్ర వాగ్వాదమే జరిగింది. ఇద్దరూ హద్దులు దాటారు. సురభి దురుసుగా మాట్లాడుతూ..శ్రీశాంత్ ని మ్యాచ్ ఫిక్సర్ అని, చీటర్ అని దుమ్మెత్తి పోసింది. దాంతో రెచ్చిపోయిన శ్రీశాంత్ సైతం ఆమెను చాలా దారుణంగా తిట్టాడు..సురభి నువు ఓ వ్యభిచారి అంటూ సంబోధించాడు. 

sreesanth-sreesanth-wife-bhuvneshwari-sreesanth-in
తోటి కంటిస్టెంట్లు వీరిని ఎంతగా వారించినా ఇద్దరూ తిట్లపురాణాన్ని కొనసాగించారు. ఈ గొడవ సర్ధుమణిగిన తర్వాత తొందరపడి తానన్న మాటలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ సురభికి క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత, తానన్న మాటలకు కుంగిపోయిన శ్రీశాంత్ బాత్రూములోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు.  ఇక శ్రీశాంత్ ఆరోగ్యంపై భువనేశ్వర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. శ్రీశాంత్‌ను హాస్పిటల్‌కు తరలించారని తెలియగానే చాలా ఆందోళనకు గురయ్యా. శ్రీశాంత్‌ కు  ఎక్స్‌రే, తదితర వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన బిగ్‌బాస్ హౌస్‌కు తిరిగి వెళ్లారు. ఎలాంటి ఆందోళన వద్దు. మీ అభిమానానికి, ప్రేమా అప్యాయతలకు ధన్యవాదాలు’’ అని తెలిపారు.  
 sreesanth-sreesanth-wife-bhuvneshwari-sreesanth-in
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కాజల్ కి నచ్చిన హీరోలు వారే!
ఓటర్ లీస్టులో దీపికా పదుకొనె పేరుతో కాజల్ ఫోటో ప్రత్యక్షం!
అక్కడే ‘సైరా’భారీ సన్నివేశాల షూట్!
నరేష్ పై రాజశేఖర్ అసహనం!
నటి హేమకు అవమానం!
నాపై వస్తున్నవి అసత్య ప్రచారం..నమ్మోద్దు!
అక్షయ్ కుమార్ ‘కేసరి’నెట్ లో ప్రత్యక్షం!
మెగా డాటర్ కోసం అర్జున్ రెడ్డి!
ప్రచారం చేయను..పోటీ చేయను : సల్మాన్ ఖాన్
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!