Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Apr 23, 2019 | Last Updated 4:01 am IST

Menu &Sections

Search

‘భారతీయుడు2’రూమర్లపై శంకర్ సీరియస్!

‘భారతీయుడు2’రూమర్లపై శంకర్ సీరియస్!
‘భారతీయుడు2’రూమర్లపై శంకర్ సీరియస్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారతీయ చలన చిత్ర రంగంలో హాలీవుడ్ రేంజ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలతో పాటు మంచి మెసేజ్ అందించిన గొప్ప దర్శకులు శంకర్.  సూపర్ స్టార్ రజినీకాంత్, శంకర్ కాంబినేషన్ లో రిలజ్ అయిన 2.0 చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు కలెక్షన్లు కూడా దుమ్మరేపుతున్నాయి.  ఈ చిత్రంలో సెల్ ఫోన్ వాడటం వల్ల పక్షి జాతి అంతం అవుతుందనినే మెసేజ్ అందించారు శంకర్.   శంకర్ నెక్స్ట్ భారతీయుడు సీక్వెల్ తో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 14న కమల్ హాసన్ తో రెగ్యులర్ షూటింగ్ ను శంకర్ స్టార్ట్ చేయనున్నాడు. 

indian-2-movie-bharatiyudu-2-movie-director-shanka

ఈ చిత్రం కూడా మరో అద్భుతమైన మేసేజ్ తో రాబోతుందట.  ఇక ఈ చిత్రంలో కమల్ సరసన అందాల భామ కాజల్ నటిస్తుందట. అయితే ఈ చిత్రంలో ముఖ్య పాత్రల గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.  కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో విలన్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
indian-2-movie-bharatiyudu-2-movie-director-shanka
2.0 లో అక్షయ్ కుమార్ నటించినట్లు భారతీయుడు2 లో అజయ్ దేవగన్ విలన్ గా నటిస్తున్నట్లు రూమర్లు వస్తున్నాయి.  ఈ విషయం కాస్త శంకర్ తెలియడంతో  వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం భారతీయుడు 2లో అజయ్ దేవగన్ విలన్ పాత్ర చేయడం లేదని తెలుస్తోంది.  అసలు ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లక ముందే ఇలాంటి ప్రచారం ఏంటని దర్శకుడు శంకర్ అసహనం వ్యక్తం చేస్తున్నారట. 


indian-2-movie-bharatiyudu-2-movie-director-shanka
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఏబి వెంకటేశ్వరరావుకి డైరెక్టర్ జనరల్ పోస్టింగ్!
మొత్తానికి ఒప్పుకున్నారు..తప్పుల తడక అని..
నిజంగా ధోని చూసి భయపడ్డాను : వీరాట్ కోహ్లీ
శ్రీలంకలో మరో బాంబు పేలుడు
అప్పుడే పాతిక సంవత్సరాలు గడిచాయి : డైరెక్టర్ శంకర్
ష్లాష్..ఫ్లాష్..ఫ్యాష్ రేవంత్ రెడ్డి అరెస్ట్..పరిస్తితి ఉద్రిక్తత!
ఆ తప్పు చేశాను..అందుకు బాధపడ్డాను : రాయ్ లక్ష్మీ
అధికారుల నిర్లక్ష్యంపై విద్యార్థులు,తల్లిదండ్రుల ఆక్రోశం!.
దూసుకు పోతున్న‘జెర్సీ’కలెక్షన్లు!
గులాబీ గూటికి కాంగ్రెస్ నేతలు..అదే టార్గెట్టా!
మద్యం మత్తులో నటి చిందులు!
ఇంటర్ మంటలు!
ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తొలి బోణీ..!
రోడ్డు ప్రమాదంలో ‘గబ్బర్ సింగ్’కమెడియన్ కి తీవ్ర గాయాలు!
తృటిలో ప్రాణాలతో బయటపడ్డ నటి రాధిక!
ఏ విద్యార్థికి నష్టం జరగనివ్వం:కేటీఆర్
ఆరని చిచ్చులా కొలంబో..భయంతో వణికిపోతున్న ప్రజలు!
సీఎం రమేష్ మేనళ్లుడు..ఆత్మహత్య..కారణం అదేనా!
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
తెలంగాణలో మొదలైన్న ఎన్నికల హడావుడి!
విశాఖలో డ్రగ్స్..మూలాలు అక్కడ నుంచే..!
ఆసక్తి రేపుతున్న ‘బ్రోచేవారెవరురా’టీజర్!
అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు..పాండ్యా, కేఎల్ రాహుల్ రూ. 20 లక్షలు జరిమానా..!
కిక్కుమీద ఉన్నాడా? వర్మ తాటతీస్తా అంటూ...!
వర్మ ‘కేసీఆర్ టైగర్’పాత్రలు!
దటీజ్ మహేష్!
బాబోరు ఆంధ్రా శ్రీరామచంద్రుడట : ఏంటో వెర్రి వెయ్యంతలు ?
నానీ నీ యాక్టింగ్ సూపర్ : ఎన్టీఆర్
రాష్ట్ర ప్రజల విశ్వాసం బాబు కోల్పోయాడు : బోత్స
రోడ్డు ప్రమాదంలో మురళీమోహన్ కోడలికి తీవ్ర గాయాలు!
ఫ్యామిలీతో అలీ..జాలీ జాలీగా..
 కేశినేని, బుద్దా, బోండాలకు ఏపి హైకోర్టు షాక్!
మహేష్ మూవీలో బండ్ల!
కాంచన 3 హిట్టా..ఫట్టా..!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.