Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Mar 21, 2019 | Last Updated 9:21 pm IST

Menu &Sections

Search

పెళ్లా..అసలు టైమ్ ఎక్కడుందీ! : కాజల్

పెళ్లా..అసలు టైమ్ ఎక్కడుందీ! : కాజల్
పెళ్లా..అసలు టైమ్ ఎక్కడుందీ! : కాజల్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో కళ్యాన్ రామ్ హీరోగా నటించిన ‘లక్ష్మీ కళ్యాణం’సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది కాజల్.  ఆ సినిమా తర్వాత యువహీరోలకు సరిజోడీగా ఉండటంతో వరుసగా ఛాన్స్ లు కొట్టేస్తూ నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది. చిత్ర పరిశ్రమలోకి వచ్చి పదేళ్లు దాటినా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీగా కాజల్ వరుసగా ఛాన్సులు కొట్టేస్తుంది.  ఆ మద్య కెరీర్ లో కొన్ని ఇబ్బందులు వచ్చినా..ఆ తరువాత మళ్లీ పుంజుకుంది. వరుస అవకాశాలతో ఆమె దూసుకుపోతోంది.
kajal-agarwal-no-time-marriage-bellamkonda-sriniva
అటు సీనియర్ హీరోల సరసన .. ఇటు యువ హీరోల జోడీగా ఆమె ప్రేక్షకులను మెప్పిస్తోంది.  ప్రస్తుతం బెల్లంకొండ హీరోగా వస్తున్న ‘కవచం’సినిమాలో నటించింది కాజల్.  ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ..ఈ సినిమాలో నా పాత్రకి చాలా ప్రాముఖ్యత వుంది .. అందువల్లనే చేయడానికి అంగీకరించాను.
kajal-agarwal-no-time-marriage-bellamkonda-sriniva
నా పాత్రకి మంచి గుర్తింపు వస్తుందనే బలమైన నమ్మకం వుంది. ప్రస్తుతం నా కెరీర్ పీక్ లో ఉంది. గత ఏడాది నుంచి షూటింగ్ లతో చాలా బిజీగా ఉన్నాను. వచ్చే ఏడాది ఇంకా బిజీ. కమల్ హాసన్ గారితో భారతీయుడు సీక్వెల్ లో అవకాశం దొరకడం నా అదృష్టం.  ఈ సినిమాలో నేను చాలా కొత్తగా కనిపించబోతున్నాను..ఇక సినిమాలతోనే నా జీవితం సాగిపోతోంది.
kajal-agarwal-no-time-marriage-bellamkonda-sriniva

అందరూ నా పెళ్లి గురించి అడుగుతున్నారు .. నాకూ చేసుకోవాలనే వుంది .. అయితే చేతినిండా సినిమాలు వున్నాయి.. అందువలన పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు  అని చెప్పుకొచ్చింది. కాజల్ తో వచ్చిన వారంతా పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు..మరి ఈ అందాల భామ పెళ్లి వార్త ఎప్పుడు చెబుతుందో చూడాలి. kajal-agarwal-no-time-marriage-bellamkonda-sriniva
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ముద్దు సీన్ పై ఘాటుగా స్పందించిన రష్మిక!
పూనేలో ‘ఆర్ఆర్ఆర్’ 45 రోజుల షూటింగ్!
బన్నీ తల్లిగా అలనాటి అందాల తార!
స్టార్ హీరోలకు బెదిరింపులు!
మహేష్ కి అందుకే నో అందుకే చెప్పిందట!
అంచనాలు పెంచుతున్న ‘పీఎం నరేంద్ర మోదీ' ట్రైలర్!
ఆస్పత్రిలో చేరిన పోసాని!
మేఘన చౌదరి హాట్ వీడియో చూస్తే షాక్!
అర్థరాత్రి హడావుడి.. ‘జనసేన’ ఐదవ జాబితా విడుదల!
‘మజిలీ’కి కొత్త కష్టాలు!
శ్రీరెడ్డి అలిగింది..ఎందుకో తెలుసా!
దగ్గుబాటి వారు సైలెంట్ గా కానిచ్చేస్తున్నారు!
మెగా హీరోకి అది కలిసిరావడం లేదట..అందుకే!
ప్రభాస్ పెళ్లిపై కృష్ణంరాజు మరోసారి!
త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న‘సాహూ’ హీరోయిన్!
అప్పుడు నటుడు..ఇప్పుడు వాచ్ మెన్!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’నుంచి 'విజయం..' వీడియో సాంగ్ రిలీజ్!
నటిపై హోటల్ యాజమాన్యం ఫిర్యాదు!
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!