Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Apr 25, 2019 | Last Updated 1:52 am IST

Menu &Sections

Search

బాలీవుడ్ లో దున్నేస్తున్న ‘2.0’!

బాలీవుడ్ లో దున్నేస్తున్న ‘2.0’!
బాలీవుడ్ లో దున్నేస్తున్న ‘2.0’!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ విజువల్ వండర్ 2.0 ఓపెనింగ్స్ లో కొంచెం తడబడినా వీకెండ్ కి వచ్చే సరికి మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది.  ఈ సినిమా రెండు సంవత్సరాల క్రితం ప్రారంభం అయినా..టెక్నికల్ ఇబ్బందుల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు.  అయితే క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడని స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమా విజువ‌ల్ వండ‌ర్‌లా తెర‌కెక్కించారు.  ఈ సినిమాకు రెహమాన్ సంగీతం మరో ప్లస్ పాయింట్ అయ్యింది..బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు.   
2-0-movie-rajinikanth-director-shankar-akshay-kuma
తెలుగు,తమిళ భాషల్లోనే కాదు హిందీలోను ఈ సినిమా తన జోరును కొనసాగిస్తోంది. ఇక 2.0 ప్రపంచ వ్యాప్తంగా 5 రోజులకుగాను దేశవ్యాప్తంగా 337 కోట్లు అలాగే ఓవర్సీస్ లో 114కోట్లు కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా 451 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.  అలాగే ఓవర్శిస్ లో 105కోట్ల గ్రాస్ వసూళ్లను రాబ‌ట్టింది.   ఈ సినిమా  బాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది. కేవలం 6 రోజుల్లో అక్కడ 120 షేర్ ను రాబట్టి బాహుబలి కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. ఇంతకుముందు బాహుబలి ఫుల్ రన్ లో అక్కడ 117 కోట్ల షేర్ ను రాబట్టింది. కాకపోతే 2.0 ఫుల్ రన్ లో బాహుబలి 2 హిందీ వర్షన్ కలెక్షన్స్ దాటడం అసాధ్యమే.ఎందుకంటె ఆ సినిమా ఏకంగా 511 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. 
2-0-movie-rajinikanth-director-shankar-akshay-kuma
కాకపోతే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాగానే రన్ అవుతున్నా..తమిళ నాట మాత్రం కాస్త వెనక్కి తగ్గినట్టు సమాచార.  వాస్తవానికి రజినీకాంత్ సినిమాలంటే అక్కడ ఎంతగానో ఆదరిస్తారు..ఇక శంకర్ కాంబినేషన్ అంటే భారీ అంచనాలే నెలకొన్నాయి..కానీ ఆ అంచనాలు చేరుకోలేకపోతుందని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రజినీకాంత్ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఈ మద్య మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన ‘సర్కార్’ రెండు వందల కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే..గత కొంత కాలంగా రజినీ నటించిన సినిమాలు వరుసగా ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ఎఫెక్ట్ ‘2.0’మీద పడిందని అంటున్నారు సినీ విశ్లేషకులు. 


2-0-movie-rajinikanth-director-shankar-akshay-kuma
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అబ్బో సంమంత పెంచేసింది?
పిచ్చి పిచ్చిగా ఉందా..తప్పెక్కడ జరిగింది? : ఇంటర్ బోర్డు అధికారులపై కేసీఆర్ ఫైర్
చిక్కుల్లో పడ్డ నటుడు శివకార్తికేయన్!
ఆర్ఆర్ఆర్ లో జాక్విలిన్?
‘మెర్సల్’దర్శకుడిపై మహిళ పోలీస్ ఫిర్యాదు!
షాక్.. ఎన్టీఆర్ కి చేతికి తీవ్ర గాయం..!
నేనసలు ఇంటరే పూర్తి చేయలేదు : హీరో రామ్
పాపం రష్మిక ని ఆ దర్శకుడు ఏడిపించాడా!
‘సూత్రదార్’నిందితుడు వినయ్ వర్మ అరెస్ట్ !
వరుస ఛాన్సులతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న హీరోయిన్!
‘మహర్షి’ఆ పాత్రలో జీవించాడట!
టాలీవుడ్ లో జోరుమీదున్న రష్మిక!
13 రాష్ట్రాల్లో మూడోదశ పోలింగ్ ప్రారంభం..శ్రీలంకలో భయం భయం!
అది చూసి నేను భరించలేకపోయాను : లారెన్స్
మహేష్ మళ్లీ అక్కడికెళ్లాడా!
లారెన్స్ ‘కాంచన 3’కలెక్షన్లు!
శ్రీలంకలో నలుగురు జేడీఎస్ నేతల మృతి!
విద్యార్థుల చావులకు కేసీఆర్ బాధ్యుడు : రేవంత్ రెడ్డి
బ్రేకింగ్: వేడిలో తప్పు చేసాను, మన్నించండంటున్న రాహుల్ గాంధీ ?
నాని ‘బాబు’..జ‌స్ట్ ల‌వ్యూ అంతే!
ఇంటర్ బోర్డు లీలలు..నిన్న సున్న..నేడు 99 మార్కులు!
ఉపాసనకు దాదాసాహెబ్ ఫాల్కే సేవా పురస్కారం!
దబంగ్ 3 లో కమెడియన్ అలీ!
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి : హరీష్ రావు
 ‘జెర్సీ’పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు!
బికినీతో కెవ్ కేకా అనిపిస్తుంది!
అల్లు అర్జున్ తో సాయితేజ్ కి గొడవేంటీ?
నాని ‘జెర్సీ’ఫస్ట్ డే కలెక్షన్స్!
సాయిధరమ్ ని తెగ పొగిడేస్తున్న జబర్ధస్త్ హైపర్ ఆది!
తలపై చేయిపెట్టి.. ఓదార్చిన ఆ కోతి చూస్తే నిజంగా షాకే..!
షూటింగ్ లో హీరోకి ప్రమాదం..!
బాబుకు మరో షాక్!