Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Sat, Apr 20, 2019 | Last Updated 12:12 pm IST

Menu &Sections

Search

మహేష్ ను ప్రశన్నం చేకునేందుకు సుకుమార్ టెక్నిక్స్ !

మహేష్ ను ప్రశన్నం చేకునేందుకు సుకుమార్ టెక్నిక్స్ !
మహేష్ ను ప్రశన్నం చేకునేందుకు సుకుమార్ టెక్నిక్స్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ‘మహర్షి’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరికి పూర్తి కానున్నది. ఈమూవీ ప్రాజెక్ట్ తరువాత మహేష్ సుకుమార్ తో మైత్రి మూవీస్ కోసం ఒక సినిమా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. 
SUKUMAR TEKNIQUES FOR THE SAKE OF MAHESH!
గతంలో మహేష్ సుకుమార్ తో ‘1 నేనొక్కడినే’ మూవీలో నటించి ఆమూవీ ఘోరపరాజయం చెందిన మహేష్ సుకుమార్ తో తన సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. దీనికితోడు ‘రంగస్థలం ఘనవిజయం తర్వాత సుకుమార్ మహేష్ ల మూవీ ప్రాజెక్ట్ ఫైనల్ కావడంతో ఆమూవీకి సంబంధించి స్వాతంత్రం రాకముందు తెలంగాణ  ప్రాంతం లో జరిగిన ఒక పోరాట యోధుడి జీవితానికి సంబంధించిన కధను సినిమాగా తీయాలని ప్రయత్నించాడు.
SUKUMAR TEKNIQUES FOR THE SAKE OF MAHESH!
అయితే ఆకథకు మహేష్ నో చెప్పడంతో సుకుమార్ ఒక యాక్షన్ మూవీ స్టోరీని మహేష్ కు లేటెస్ట్ గా చెప్పినట్లు సమాహారం. అయితే ఆ కథను కూడ మహేష్ తిరస్కరించి తనకు ‘రంగస్థలం’ లాంటి నటనకు అవకాసం ఉన్న పాత్రకు సంబంధించిన కథ కావాలి అని అడిగినట్లు సమాచారం. దీనితో సుకుమార్ తన స్టోరీ టీమ్ తో మళ్ళీ కూర్చుని మరొక కథను వెతికే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
SUKUMAR TEKNIQUES FOR THE SAKE OF MAHESH!
తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్ సుకుమార్ కు కథ విషయంలో జనవరి వరకు మాత్రమే అవకాశం ఇచ్చాడని అప్పటికీ కథ కుదరకుంటే తాను మళ్ళీ కొరటాల శివ ప్రాజెక్ట్ వైపు వెళ్లిపోతాను అని సంకేతాలు ఇచ్చినట్లు టాక్. దీనితో మహేష్ కోరుకునే కథలు ఎక్కడ దొరుకుతాయి అన్న అన్వేషణలో ప్రస్తుతం సుకుమార్ రైటింగ్ టీమ్ చాల బిజీగా ఉన్నట్లు సమాచారం..


SUKUMAR TEKNIQUES FOR THE SAKE OF MAHESH!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆర్ ఆర్ ఆర్ లో రాజమౌళి రాజీ మార్గాలు !
షాకింగ్ మహర్షి లో బ్లో అవుట్ !
పవన్ నిశ్శబ్ద విప్లవం పై మారిపోతున్న అంచనాలు !
జెర్సీ సక్సస్స్ తో కొడుకుకు సారీ చెప్పుకున్న నాని !
ఆర్ ఎక్స్ దర్శకుడు సలహాతో చైతన్య పై తన అభిప్రాయాన్ని మార్చుకున్న సమంత !
మహేష్ బాడీ లాంగ్వేజ్ పై షాకింగ్ కామెంట్స్ !
మరోసారి మోసపోతున్న సుకుమార్ !
రాజమౌళి వ్యూహాలకు చెక్ పెట్టిన కార్తికేయ !
షాకింగ్ పవన్ తో నటించడానికి ఆరోజులలో గ్యారంటీ అడిగిన రేణు దేశాయ్ !
జెర్సీ ఓవర్సీస్ టాక్ !
పెరుగుతున్న ఒత్తిడి జారుకున్న అలీ !
రకుల్ ను మారిపోమ్మని సీరియస్ గా సందేశం ఇచ్చిన నాగార్జున !
నాని ప్రచారం వెనుక అసలైన నిజాలు !
షాక్ జూనియర్ ఇంట్రడక్షన్ కోసం 20 కోట్ల ఖర్చు !
మోహన్ బాబు మాటలలో మాజీగా ఆయన మారిపోయాడు !
ప్రభాస్ తొలి అడుగుకు నిరాశపడిన అభిమానులు !
నానీకి సైలెంట్ కిల్లర్ గా మారిన లారెన్స్ !
మహేష్ ను డ్రగ్స్ తో పోల్చి సంచలన వ్యాఖ్యలు చేసిన నమ్రత !
మళ్ళీ  మొదలైన మా రగడ !
ఆర్ ఆర్ ఆర్ కమిట్మెంట్ దాటని జూనియర్ దాటిన చరణ్ !
షాకింగ్ విషాదంలో మునిగిపోయిన పూరి !
సాయి తేజ్ ఫెయిల్యూర్ స్టోరీని ఎంజాయ్ చేసిన పవన్ !
చైతన్య నిజాయితీ పై కొరటాల సంచలన వ్యాఖ్యలు !
మజిలీ సక్సస్స్ మీట్ లో కనిపించని సమంత మీడియా లో చర్చలు !
పవన్ ఇవ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ పై కలకలం !
జెర్సీ ఈవెంట్ కు డుమ్మాకొట్టిన దర్శకుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు !
అకిరా టార్చర్ ను బయటపెట్టిన రేణు దేశాయ్ !
లుక్ మార్చుకున్న పవన్ అభిమానులలో ఆనందం !
హీరోయిన్ నోటి వెంట జై నాని స్లోగన్ ఆశ్చర్యపోయిన నాని !
అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మధ్య తల దూర్చిన అలకనంద !
వార్నింగ్ బెల్స్ మధ్య బాలకృష్ణ షాకింగ్ నిర్ణయం !
వెంకటేష్ ను కలవరపాటుకు గురిచేసిన నాని కామెంట్స్ !
ట్రెండింగ్  గా మారుతున్న ఫెయిల్యూర్ హీరోల కధలు !
అకిరా పై వస్తున్న ఫేక్ న్యూస్ కు స్పందించిన రేణు దేశాయ్ !
షాకింగ్ జనసేన క్యాడర్ కు క్లాస్ పీకిన పవన్ !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..

NOT TO BE MISSED