Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 20, 2019 | Last Updated 1:09 am IST

Menu &Sections

Search

‘ఎన్టీఆర్’బయోపిక్ ఆడియోపై కాంట్రవర్సీ!

‘ఎన్టీఆర్’బయోపిక్ ఆడియోపై కాంట్రవర్సీ!
‘ఎన్టీఆర్’బయోపిక్ ఆడియోపై కాంట్రవర్సీ!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  ఈ సినిమాలో భారీ తారగణం నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా ఎన్టీఆర్ జీవితంలో సినీ, రాజకీయ రంగాన్ని ఆవిష్కరిస్తున్నారు.  ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు..తర్వాత రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లారన్న విషయంపై క్రిష్ అద్భుతంగా చూపించబోతున్నారట.  అందుకోసమే క్వాలిటీ విషయంలో ఎక్కడా  రాజీ పడకుండా నటీ, నటుల విషయంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నారట. 
ntr-biopic-krish-nandamuri-balakrishna-rana-audio-
ఇక బాలకృష్ణ సైతం బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడటం లేదట.  టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఓ ప్రతిష్టాత్మక సినిమాగా మిగిలిపోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ చకచకా జరిగిపోతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన తిరుపతిలో ఘనంగా ఆడియో వేడుక జరపాలని అనుకున్నారు.  ఇందుకు సంబంధించిన అన్ని పనులు పక్కా ప్లానింగ్ తో కొనసాగుతున్నాయట.

ntr-biopic-krish-nandamuri-balakrishna-rana-audio-
అయితే ఈ నెల 11న తెలంగాణలో ఎన్నికల రిజల్ట్ రాబోతుంది..ఇప్పటికే మహాకూటమి తరుపు నుంచి టీడీపి ప్రచారం కొనసాగించిన విషయం తెలిసిందే. మరి ఫలితాలు .. వాటి పరిణామాలపైనే జనం దృష్టి ఉంటుంది. అందుకే ఈ సినిమా 16వ తేదీన ఆడియో వేడుక చేయాలా .. వద్దా? అనే ఆలోచనలో ఉన్నారట చిత్ర బృందం. ఈ తేదీ కాకపోతే 21వ తేదీన చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా తెలుస్తోంది.  ఈ సినిమాలో 11 పాటలు ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపారు.  ఈ మద్య ఎన్టీఆర్ బయోపిక్ టైటిల్ సాంగ్ టీజర్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ గా బాలకృష్ణ వివిధ రకాల గెటప్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారట. 


ntr-biopic-krish-nandamuri-balakrishna-rana-audio-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
హైకోర్టు తీర్పు స్వాగతిస్తున్నా!
మ‌హేష్ కొత్త సినిమా అప్పుడే!
‘బిగ్ బాస్ 3’హూస్ట్ గా మన్మథుడు!
‘ఎఫ్ 2’ ఫైనల్ కలెక్షన్స్!
నాగబాబు పై నిర్మాత ఫైర్!
లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ వాయిదా!
జనసేనుడు మూడో జాబితా ప్రకటించాడు!
‘సాహూ’రిలీజ్ పై నో టెన్షన్ అంటున్నాడు!
నడి రోడ్డుపై డ్యాన్స్ చేసి షాక్ ఇచ్చిన నటి!
ఏపిలో కేసీఆర్ ని తిట్టి పోస్తున్న చంద్రబాబు: తెలంగాణ రిజల్ట్ రిపీట్?
నాలుగు భాషల్లో ‘డియర్ కామ్రేడ్’టీజర్ రిలీజ్!
మోదీ పాత్రకు వివేక్ గెటప్స్!
పాదచారిని ఢీకొన్న యాంకర్ రష్మి కారు..పరిస్థితి విషమం!
రవితేజ మాస్ డైరెక్టర్!
ముద్దు, శృంగార సీన్లలో నటించనని అప్పుడే చెప్పా!
‘సైరా’లో అమితాబ్ పార్ట్ పూర్తి!
నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ - బన్నీ మూవీ!
మళ్లీ తెరపై ‘ఖడ్గం’భామ!
అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!
టెంపర్ రిమేక్ ‘అయోగ్య’రిలీజ్ డేట్ వాయిదా!
పక్కా ప్లాన్ తోనే వైఎస్ వివేకా హత్య!
త్వరలో సెట్స్ పైకి ‘బంగార్రాజు’
ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్..?
‘సునీల్ దుర్మరణం’..వార్త వైరల్..రూమర్లు నమ్మోద్దన్న సునీల్!
ఆ బయోపిక్ నుంచి శ్రద్ద తప్పుకుందా..తప్పించారా!
న్యూజిలాండ్ కాల్పుల్లో 40 మంది మృతి..తృటిలో తప్పించుకున్న బంగ్లదేశ్ క్రికెట్ టీం!
వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి!
మంచు విష్ణు ‘ఓటర్’టీజర్ రిలీజ్!