Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 27, 2019 | Last Updated 8:16 am IST

Menu &Sections

Search

చిరంజీవి కూతురు తో ఉదయ్ కిరణ్ పెళ్లి అందుకే ఆగిపోయింది ... సంచలన నిజాలు చెప్పిన సోదరి శ్రీదేవి ...!

చిరంజీవి కూతురు తో ఉదయ్ కిరణ్ పెళ్లి అందుకే ఆగిపోయింది  ... సంచలన నిజాలు చెప్పిన సోదరి శ్రీదేవి ...!
చిరంజీవి కూతురు తో ఉదయ్ కిరణ్ పెళ్లి అందుకే ఆగిపోయింది ... సంచలన నిజాలు చెప్పిన సోదరి శ్రీదేవి ...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఉదయ్ కిరణ్ ఆత్మ హత్య ఒక్క సారిగా ఇండస్ట్రీ ని షాక్ కు గురి చేసింది. సినీ పరిశ్రమ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు అయితే చాలా సినిమాలు చేసినప్పటికీ కెరీర్ పరంగా నిలదొక్కుకోలేకోపోయాడు. ఓ ప్రేమ, మరో నిశ్చితార్థం బ్రేకప్ కావడంతో పరిస్థితి మరింత చేజారింది. నిరంతరం సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకొనేందుకు ప్రయత్నించాడు. కానీ పరిస్థితులు చేజారడంతో ఆత్మహత్యకు చేసుకోవడం జరిగింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య, అతని సమస్యలపై తన సోదరి శ్రీదేవి ఇటీవల య్యూట్యూబ్ ఇంటర్యూలో వెల్లడించారు. ఆమె ఏం చెప్పారంటే..  ఉదయ్ కిరణ్‌కు ఆర్థిక సమస్యలు లేవు. ప్రతీ పైసా తన వద్దే ఉంచుకొన్నాడు. నాన్న, నా వద్ద లేనే లేవు. సినిమా అవకాశాలు లేకపోయినా ఉదయ్‌కి ప్రాబ్లం కాదు. కానీ ఏ కారణంగా ఆత్మహత్య చేసుకొన్నాడో నాకు తెలియదు.

uday-kiran-chiranjvi

నా తమ్ముడి మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. నాతో ఎప్పుడు మాట్లాడినగానీ సరదాగా మాట్లాడేవాడు. ఏ కష్టముందని కూడా చెప్పలేదు. ఉదయ్ తన మరణానికి ముందు జనవరి 1వ తేదీన నాతో మాట్లాడాడు. మళ్లీ సినిమాలో కమ్‌బ్యాక్ అవుతానని విశ్వాసంగా చెప్పేవాడు. పలుమార్లు మళ్లీ హీరోగా నిలదొక్కుకుంటానని చెప్పాడు. అంతలోనే జనవరి 4వ తేదీన ఆత్మహత్య చేసుకోవడం ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాం.  ఉదయ్ కిరణ్ తొలి బ్రేకప్ తర్వాత చిరంజీవి బాగా హెల్ప్ చేశాడు. గాడ్ ఫాదర్‌గా చిరంజీవి వ్యవహరించారు. కెరీర్‌పై దృష్టిపెట్టమని ప్రోత్సాహించాడు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ గురించి తెలుసుకొన్నాక చిరంజీవి తన కూతురును ఇవ్వడానికి ప్రతిపాదన తెచ్చారు. నేను, ఉదయ్ కిరణ్ వెళ్లి మాట్లాడిన తర్వాత పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. చిరంజీవి మంచి వ్యక్తి.


uday-kiran-chiranjvi

చాలా సార్లు మనసు విప్పి మాట్లాడారు అని ఉదయ్ కిరణ్ సోదరి కన్నీళ్ల పర్యంతమైంది. చిరంజీవి కూతురుతో ఎంగేజ్‌మెంట్ తర్వాత వారిద్దరూ చాలా బాగా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో అంతరాల్లో భారీ గ్యాప్ కనిపించింది. చిరంజీవి కూతురు సంపన్నురాలు. ఉదయ్ కిరణ్ చాలా సింపుల్. చిన్న కుటుంబం నుంచి రావడంతో వారి మధ్య విభేదాలు బాగా పెరిగిపోయాయి. చిరంజీవి వద్దకు వెళ్లి తమ మధ్య అభిప్రాయ బేధాలు చాలా ఉన్నాయి. జీవితంలో ముందుకు కొనసాగడం కష్టమని ఉదయ్ కిరణ్ చెప్పడంతో చిరంజీవి బాగా ఆలోచించారు. ఆ తర్వాత పెళ్లి ఎంగేజ్‌మెంట్‌ను ఇద్దరి అంగీకారంతో చిరంజీవి క్యాన్సిల్ చేయడం జరిగింది. అలా రెండోసారి ఉదయ్ కిరణ్ జీవితంలో భారీ దెబ్బ తగిలింది అని ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి పేర్కొన్నారు. 

uday-kiran-chiranjvi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
షాక్: ఆ వైస్సార్సీపీ ఎంపీకి ... విజయ్ మాల్యా బాకీ ... అఫడవిట్ లో వెల్లడి ..!
ఆళ్ల రామకృష్ణనా మజాకా ... చివరికి లోకేష్ నామినేషన్ కూడా వేయలేకపోయాడు ..!
చంద్రబాబు తన పతనాన్ని తానే కోరుకుంటున్నాడా..!
"పప్పు" అనే బిరుదు మీద మొదటి సారిగా స్పందించిన లోకేష్ ..!
దేవరకొండతో ఎఫైర్ పై నిహారిక స్పందన చూశారా ..!
ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తి రేపుతున్న ఈ 5 అసెంబ్లీలు ..!
సర్వే రిపోర్ట్: నంద్యాల ... ఎవరు గెలవబోతున్నారు ...!
బాలయ్య ... లోకేష్ మాకు వద్దు బాబు ..!
అదేనా మగతనం ... వారి మీద విరుచుకుపడిన నయనతార ..!
జగన్ కోసం ఎదురు చూస్తున్న టీడీపీ ..!
లోకేష్ కు ట్రాన్స్ జెండర్ కూడా సవాలు .. ఏంటో చూశారా ..!
పాపం లోకేష్ ప్రతిసారి దొరికిపోతూనే ఉన్నాడు ..!
మందేమైనా కొబ్బరి కాయల వ్యాపారమా ... పవన్ కు పృథ్వి పంచ్ ..!
హెరాల్డ్ స్పెషల్ : ఓటరు ... మార్పు కోరుదాం ...!
మళ్ళీ మెగా ఫ్యామిలీ మీద రెచ్చిపోయిన చిన్నికృష్ణ ..!
సర్వే రిపోర్ట్ : మంగళగిరిలో లోకేష్ గెలుస్తుడా... చింతమనేని ప్రభాకర్ ఓడిపోతాడా .. భీమవరంలో పవన్ పరిస్థితేంటి ..?
గ్రౌండ్ రిపోర్ట్ : హిందూపురం ... ఈ సారి బాలయ్య గెలుస్తాడా ..?
వైస్సార్సీపీలోకి మోహన్ బాబు .. ఇక తడాఖా చూపిస్తాడా ..!
మోక్షజ్ఞతో నిహారిక ఫోటోలు ... నిహారిక స్పందన చూశారా ..!
ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి ..!
మోహన్ బాబు మొదలెట్టాడు ... చంద్రబాబు మీద తీవ్ర వ్యాఖ్యలు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : శ్రీకాళహస్తి ఎవరి బలం ఎంత ..!
ట్విట్టర్ లో  రెచ్చిపోయిన ఆంటీ .. చుక్కలు చూపించిన నెటిజన్స్ ..!
అక్కడ టీడీపీ .. జనసేనతో కూడా పోటీ పడలేదు ..!
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే నా ప్రాణం అడ్డేస్తా .. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు ..!
పులివెందుల నుంచి గూండాలు వస్తారా ... ప్రజలను రెచ్చకొట్టడం నీ రాజకీయమా పవన్ ..!
భీమవరంలో పవన్ ఓటమి తథ్యం ..!
జగన్ ఏంటి ఈ యాడ్స్ ... ఇంత బుర్ర తక్కువగా ..!
వివాదం అవుతున్న పవన్ వ్యాఖ్యలు ... ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నాడే ..!
జగన్ అవినీతి పరుడైతే ... మీకు ఇన్ని వందల కోట్లు ఎలా పెరిగాయో చెప్పగలవా చంద్రబాబు ..!
గ్రౌండ్ రిపోర్ట్ : గుంతకల్ .. ఎవరి బలం ఎంత ..!
ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టద్దు పవన్ .. కేటీఆర్ కౌంటర్ ..!
ఏం మాట్లాడుతున్నావ్ పవన్ : బాబాయ్ చనిపోతే జగన్ ఏం చేయగలడు ?
జగన్ అప్పుడు ఒంటరి ... ఇప్పుడు ఒంటరే మరీ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది ..!
అందుకే నిహారిక పెద్ద హీరోలతో చేయలేకపోయిందంటా ..!
చంద్రబాబు నీచుడు ... ఏంటి మోహన్ బాబు ఈ రేంజ్ లో రెచ్చిపోయాడు ..!