Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, Mar 22, 2019 | Last Updated 7:31 pm IST

Menu &Sections

Search

ప్రియాంక చోప్రా తనకన్నా చిన్నోడైన నిక్ ను ముగ్గులోకి దింపి మాయ చేసింది

ప్రియాంక చోప్రా తనకన్నా చిన్నోడైన నిక్ ను ముగ్గులోకి దింపి మాయ చేసింది
ప్రియాంక చోప్రా తనకన్నా చిన్నోడైన నిక్ ను ముగ్గులోకి దింపి మాయ చేసింది
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నిక్‌ జొనాస్‌ తో వివాహనంతరం మధురానుభూతుల ఆస్వాదనలో తరిస్తుండగానే కళ్యాణంతో జోడీగా మరో శుభవార్త ఆమె ఆనందాన్ని రెట్టింపు చేసింది. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళలు పేరిట ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్‌ మాగజీన్  విడుదల చేసిన జాబితా లో ప్రియాంక చోప్రాకు 94వ స్థానం దక్కింది. 
bollywood-news-priyanka-chopra-forbes-magazine-nic
భారతీయ సినీరంగం నుంచి ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న ఏకైక భారతీయురాలు ప్రియాంకే కావడం విశేషం. కాగా ఆమె ఈ జాబితాలో చోటు దక్కించు కోవడం రెండో సారి. ప్రతిష్ఠాత్మక ఫోర్బ్స్ జాబితా లో అత్యంత శక్తిమంతమైన మహిళగా రెండోసారి నిలవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. నేను ప్రేమించే పనిని కొనసాగిస్తూ మరింత ఎదగాలి ఆమె ఇది గుర్తు చేసిందని ప్రియాంక పోస్ట్‌ చేసింది.
bollywood-news-priyanka-chopra-forbes-magazine-nic
ఇంకో విషయం ఏమంటే ఈ బాలీవుడ్‌ అందాల నటి ప్రియాంకా చోప్రా, అమెరికన్‌ గాయకుడు నిక్‌ జోనస్‌ ఇటీవల పెళ్లి చేసుకున్న సందర్భంగా — వారి వివాహబంధంపై న్యూయార్క్‌ కు చెందిన ది కట్‌ అనే మ్యాగజీన్‌ లో వచ్చిన కథనంపై ప్రియాంకా చోప్రా మండిపడ్డారు. ఇలాంటి పిచ్చి కథనాలను నేను పట్టించుకోను. అసలు దీని గురించి కామెంట్‌ చేయాలని కూడా అనుకోవడంలేదు. ఇలాంటివి నా పరిధిలోకి రావు కూడా. ప్రస్తుతం నేను సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. ఇలాంటి వార్తలు నన్ను ఏ విధం గానూ డిస్టర్బ్‌ చేయలేవు అన్నారు ప్రియాంక కాస్త కటువుగానే.

ఇంతకీ ది కట్‌ మ్యాగజీన్‌ కథ ఏమంటే! ప్రియాంక గురించి ఆ పత్రిక విలేకరి మరియా స్మిత్‌ ఘాటుగా రాశారు: bollywood-news-priyanka-chopra-forbes-magazine-nic
bollywood-news-priyanka-chopra-forbes-magazine-nic
"అసలు ప్రియాంక, నిక్‌ జోనస్‌ ల ప్రేమ నిజమేనా? పాపం! నిక్‌.. అందరి కుర్రాళ్ల లాగే కాలక్షేపానికి కొద్దిరోజులు ప్రియాంకతో ప్రేమాయణం సాగించి వదిలేద్దా మని అనుకున్నాడు. కానీ, గ్లోబల్‌ స్కామ్‌ ఆర్టిస్ట్‌ అయిన ప్రియాంక చోప్రా ఏకంగా అతన్ని వివాహం చేసుకునేలా చేసింది. పెండ్లి పేరుతో నిక్‌ ను శాశ్వతంగా కట్టేసుకుని, ఆయనకు యావజ్జీవ శిక్ష విధించింది" అని 
bollywood-news-priyanka-chopra-forbes-magazine-nic
ఇవి జాతి వివక్ష తో కూడిన వ్యాఖ్యలు అంటూ ఆ పత్రికపై తీవ్రమైన విమర్శలు రావడంతో చివరకు ఆ పత్రిక క్షమాపణలు చెప్పింది. సోనమ్‌ కపూర్, నిక్‌ సోదరుడు జో జోనస్, హాలీవుడ్‌ నటి సోఫీ టర్నర్‌ వంటి పలువురు ప్రియాంక గురించి సదరు పత్రిక అలా రాయడం సరి కాదని సోషల్‌ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

bollywood-news-priyanka-chopra-forbes-magazine-nic

bollywood-news-priyanka-chopra-forbes-magazine-nic
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాక్‌ గుండెజారి పోతోంది F-16 ప్రాణం చిలకలో దాగుంది!
దేశ రక్షణతో రాజకీయాలు చేస్తున్న యుపి సమాజ్ వాదీ పార్టీ నాయకుడు రాం గోపాల్ యాదవ్-
సుమలత కన్నడనాట ఎన్నికల్లో గెలిస్తే ఇండిపెండెంట్ గా రికార్డే!
ఉత్తరప్రదేశ్ ను గెలిచేవాడే డిల్లీకి చక్రవర్తి
అప్పుడే వివాదసుడిలో ప్రియాంక గాంధి
మనోహర్ పారికర్ విశ్వవిజేత ఎలా అయ్యారో తెలుసా! ఒక షాకింగ్ ఉదాహరణ!
ఎడిటోరియల్: చంద్రబాబును ఏవరూ ఓడించ లేరు - ఆ ఒక్కటి తప్ప
షాకింగ్ న్యూస్: డికే అరుణ బిజేపిలోకి! కాంగ్రెస్ బుట్ట తెలంగాణా దులిపేస్తుందా!
వివేకా హత్యకు ముందు కుక్క హత్య - అజ్ఞాతవ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్! నిందితులు దొరికినట్లే?
షాకింగ్: పికె సున్నితంగా కొట్తిన దెబ్బ చంద్రబాబు నవనాడులపై తగిలినట్లే? నోటి దూలకు..?
శృంగార దీవిలో ఆంభోది మద్యలో శృంగార రసకేళీ విలాసం
ప్రియాంక గాంధీ వాధ్రా హనుమాన్ ఆలయంలో పూజలు..గంగలో పడవ ప్రయాణం ఎన్నికల జిమ్మిక్స్
మరో ప్రఖ్యాత చానల్ టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే: ఏపిలో వైసిపి ప్రభంజనం
లోకెష్ కోసం మంగళగిరిలో బలహీన అభ్యర్ధిని నిలిపితే పవన్ కళ్యాన్ చరిత్ర హీనుడుగా మిగలటం గ్యారంటీ
"మేం కాదు చంద్రబాబే మా కింద పనిచేశారు-మేమే సీనియర్లం" వదరు బోతుకు సరైన సమాధానం సంచలనం
పాక్ అణ్వా యుధ కర్మాగారంలో ఏం జరుగుతుంది? అంతా అనుమానాస్పదమే!
రాజకీయాల్లో సామాన్యుడు ప్రజలకు మనోహరుడు పారికర్ కన్నుమూశారు
About the author