Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Wed, Mar 27, 2019 | Last Updated 7:41 am IST

Menu &Sections

Search

దర్శకులు రాఘవేంద్రరావుకి చేదు అనుభవం!

దర్శకులు రాఘవేంద్రరావుకి చేదు అనుభవం!
దర్శకులు రాఘవేంద్రరావుకి చేదు అనుభవం!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నేడు తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ అవుతున్న విషయం తెలిసిందే.  యుక్త వయసు వారి దగ్గర నుంచి పండు ముదుసలి వారి వరకు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ వద్దకు వస్తున్నారు.  ఇక సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు క్యూ లైన్ లో నిల్చుని మరీ తమ ఓటు వేస్తున్నారు.  ఇప్పటికే సినీ ప్రముఖులు చిరంజీవి ఆయన భార సురేఖ, నాగార్జున-అమల, రాంచరణ్-ఉపాసన, అల్లు అర్జున్, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 
telangana-elections-polling-banjarahills-voters-gi

తాజాగా ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర రావుకు చేదు అనుభవం ఎదురైంది.  హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లోని ఫిల్మ్ నగర్ ఓటు వేయడానికి వచ్చిన ఆయనకు అక్కడ పెద్ద క్యూ కనిపించడంతో నేరుగా  బూత్లోకి వెళ్లడానికి ఆయన ప్రయత్నించారు. దీంతో ఆయనను ఓటర్లు అడ్డుకున్నారు.  ఓటింగ్ అన్న తర్వాత సామాన్యులు, సెలబ్రెటీలు అంటూ ఉండరని..ఆయన రాఘవేంద్రరావు అయితే ఏంటి? క్యూలో రావాల్సిందే అంటూ వాదించారు. 
telangana-elections-polling-banjarahills-voters-gi
అయితే రాఘవేంద్ర రావును పోలీసులు కూడా ఆపకపోవడంతో కొంత మంది ఓటర్లు జోక్యం చేసుకొని ఆయనను ఆపారు.  ఒకరిద్దరు... ఆయన  రాఘవేంద్రరావు గారు ఓటేసి వెళ్లిపోతారు... అని బుజ్జగించడానికి ప్రయత్నిస్తే... మేము కూడా ఓటేయడానికి వచ్చాం అంటూ సీరియస్ అయ్యారు. దీంతో  రాఘవేంద్రరావు హర్ట్ అయ్యారు. ఓటు వేయకుండానే వెళ్లిపోయారు.  రద్దీ తగ్గాక వస్తారని ఆయన అనుచరులు చెప్పారు. గత ఎన్నికల్లో ఇలాంటి సంఘటనే చిరంజీవికి ఎదురు కాగా... ఆయన ఇలా అలగలేదు. ఓటర్లకు సర్దిచెప్పి.. క్యూలో నిల్చుని ఓటేసి వెళ్లారు. 


telangana-elections-polling-banjarahills-voters-gi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వామ్మో అప్పుడే 540 కోట్లా..ఖర్మ ఇందులోనూ ఏపీనే ముందా?
బాబోరి పాలనకు మచ్చు తునక ఏపి ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ!
పూర్తిగా కేసీఆర్ మీద ఆధారపడ్డ చంద్రం సారు?
చంద్రబాబు నాటకాలకు తిరుగులేని సాక్ష్యాన్నందించిన  కేంద్రమంత్రి!
రూమర్స్ పై ఫైర్ అవుతున్న ఫిదా పిల్ల!
పురంధరేశ్వరికి అవమానం?
సల్మాన్ విలన్ గా కిచ్చ సుదీప్!
ఏపీ ఓటర్ల తుది జాబితా!
ఆర్ఆర్ఆర్ లోకి మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్!
హరీష్ రావు టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ కాదా?
జగన్ నా అన్న..ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా!
'తళైవి' కంగనా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్!
‘జనసేన’తుది జాబితా ఇదే!
జగన్ చెప్పిన కేసీఆర్ బెదిరింపు కబుర్లు!
40 ఏళ్ల అనుభవాన్ని భయపెడుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రచ్చ మొదలైంది!
పవన్ పిల్లిమొగ్గలు!
అభినవ ఎన్టీఆర్.. జగన్ ఆదేశిస్తాడు-చంద్రబాబు పాటిస్తాడు!
‘లక్ష్మీస్  ఎన్టీఆర్’మూవీ మాకు చూపించండి : ఈసీ
2014 లోనే కాదు.. 2019 లోనూ జగన్ ఒంటరి పోరే!
అంగరంగ వైభవంగా వెంకటేష్ కూతురు అశ్రిత వివాహం!
అయ్యోపాపం పాల్ కి ఏమైందీ?
అందుకే బాలయ్యకు అంకితమిచ్చా : వర్మ
ఛ ఇక్కడ కూడా కాపేనా..ఇది మా కర్మ!
వెంకటేష్ కూతురు పెళ్లిలో..సల్మాన్ ఖాన్ సందడి!
మీరు ఎప్పుడూ ఓడిపోరు...ధైర్యశాలి!
ఫోటో ఫీచర్ : ఎహ్ చాయ్ చమక్కునా తాగరా భాయ్ !
ఫోటో ఫీచ్ : ఈ కుర్రాడెవరో గుర్తుపట్టారా!
నామినేషన్ పత్రాల్లో పూర్తి వివరాలు పేర్కొన్న జగన్!
హనీమూన్ ట్రిప్..సరదా సరదాగా..
గుండెలకు హత్తుకునేలా‘మజిలీ’లిరికల్ సాంగ్!
ఇది వర్మకే తగును!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.