Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Dec 19, 2018 | Last Updated 2:20 am IST

Menu &Sections

Search

ఆ పుకార్లు నిజమైతే ఎంతో సంతోషమో..: ఇషారెబ్బా

ఆ పుకార్లు నిజమైతే ఎంతో సంతోషమో..: ఇషారెబ్బా
ఆ పుకార్లు నిజమైతే ఎంతో సంతోషమో..: ఇషారెబ్బా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది.  సుమంత్ హీరోగా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భిన్న అభిప్రాయాలు..రివ్యూలు వస్తున్నాయి.  ఈ సినిమా ప్రమోషన్ లో భాగాంగా ఈషా రెబ్బా మాట్లాడుతూ...ఆ మద్య ఒకటీ రెండు సినిమాల్లో నటించిన పెద్దగా పాపులారిటీ రాలేదు. స్టార్ దర్శకులు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత’ సినిమాలో మంచి పేరు వచ్చింది.  గతంలో తెలుగు అమ్మాయిలకు ఇక్కడ అవకాశాలు అంతంత మాత్రమే అనే అపోహ చాలా మందిలో వుంది. కొంతమందైతే ఇక్కడ ప్రయత్నించడం కన్నా తమిళ, కన్నడ భాషల్లో ప్రయత్నించమని సలహాలిచ్చారు. 
actress-eesha-rebba-subramaniapuram-movie-sumanth-
కానీ నేను అవన్నీ పట్టించుకోలేదని..టీవల వచ్చినటాక్సీవాలా హీరోయిన్ తెలుగమ్మాయే. గతంతో పోలిస్తే తెలుగమ్మాయిలకు ఇక్కడ మంచి ప్రోత్సాహమే లభిస్తోంది అని తెలిపింది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో వచ్చిన సుబ్రహ్మణ్యపురం లో తన పాత్రకు మంచి పేరు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది. నా పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోయినా కేవలం ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కోసమే అరవింద సమేతలో నటించాను. అంతే కాకుండా పెద్ద స్టార్ సినిమా కావడం, చిన్న పాత్ర అయినా నాకు మంచి పేరు వచ్చంది.

actress-eesha-rebba-subramaniapuram-movie-sumanth-
నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ ఎన్‌టిఆర్‌లో నటిస్తున్నానని వార్తలు షికారు చేస్తున్నాయి. దాని గురించి ప్రస్తుతం ఏమీ చెప్పలేను. రాజమౌళి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నానని కూడా ప్రచారం జరుగుతోంది.  వాస్తవానికి వీటిపై క్లారిటీ లేకున్నా ఆ పుకార్లు నిజమవ్వాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం కన్నడంలో శివరాజ్‌కుమార్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. తెలుగులో కూడా కొన్నికథలు విన్నాను..మంచి కథ అనుకుంటే తప్పకుండా నటిస్తానని తెలిపింది. 


actress-eesha-rebba-subramaniapuram-movie-sumanth-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జగన్ బర్త్ డే స్పెషల్..‘యాత్ర’ టీజర్!
మద్దెల చెరువు సూరి హత్య కేసులో భానుకిరణ్ కు యావజ్జీవ ఖైదు!
ప్రత్యేక హోదా కోసం ఎంపి శివప్రసాద్ కొత్త వేషం..!
కళ్యాణ్ రామ్ ‘118’టీజర్ రిలీజ్!
వైరల్ అవుతున్న ఎన్టీఆర్ న్యూ లుక్!
‘భారతీయుడు2’కోసం ప్రాచీన విద్యనేర్చుకుంటున్న కాజల్!
తెలంగాణ ప్రజలకు శుభవార్త..ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
రాంచరణ్ 'వినయ విధేయ రామ' సెకండ్ సింగిల్ రిలీజ్!
పెళ్లిని దాచగలం.. గర్భాన్ని దాచగలరా? : అనుష్క శర్మ సీరియస్
తీరాన్ని తాకిన ‘పెథాయ్’ తుపాను..లోతట్టు ప్రాంతాలు జలమయం!
మాస్ హీరో ధనుష్ ఎక్కడా తగ్గడం లేదే!
కేటీఆర్ కు పట్టాభిషేకం...కార్యకర్తల్లో ఆనందాల వెల్లువ!
‘పడి పడి లేచె మనసు’ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్!
దర్శకుడు తులసి రామ్‌సే కన్నుమూత!
ఆలియా భట్ డ్యాన్స్ చూస్తే షాక్!
బోనీకపూర్ నిర్మాతగా అజిత్ 59వ మూవీ!
రూ.700 కోట్ల క్లబ్‌లో రజినీ‘2.0’..!
పెళ్లితో ఒక్కటైన శ్వేతాబసు జంట!
నాని సరసన ఐదుగురు హీరోయిన్లు..!
కార్తి మూవీలో హీరోయిన్ లేదట?!