బోల్ద్ నెస్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిన పాయల్ రాజ్ పుత్ లేటెస్ట్ పిక్ కి ఓ రేంజిలో లైకులు వస్తున్నాయి. లిప్ లాకులకు, బోల్డ్ సీన్లకు తాను రెడీ అంటూ సంకేతాలు ఇస్తున్న ఈ ముద్దు గుమ్మ ఫస్ట్ మూవీ ఆర్‌ఎక్స్‌ 100 తోనే కుర్రకారుని కిర్రెక్కించేసింది. ఆ మూవీ హిట్ కావడంతో టాలీవుడ్ కి ఓ సరికొత్త అందం వచ్చినట్లైంది. ఇక ప్రస్తుతం బాలయ్య మూవీ బయోపిక్ లో జయసుధ పాత్రలో నటిస్తున్న ఈ అమ్మడు తాజాగా పెట్టిక ఓ పిక్ కి 72 వేలకు పైగా లైకులు వచ్చి పడ్డాయి.


ఫొటో పోస్ట్‌చేసి దాంతోపాటు కాస్త ఫిలాసఫీ రూపంలో చెప్పింది.. ‘నేను స్ట్రాంగ్‌ ఎందుకంటే.వీక్‌గా ఉండేదాన్ని ..నాకు భయం లేదు.ఎందుకంటే గతంలోభయడేదాన్ని.. నాకు తెలివి ఉంది.. ఎందుకంటే గతంలో తెలివితక్కువగా ఉండేదాన్ని..కాలమే అన్నీ నేర్పిస్తోంది… సో ఈ హాట్‌ బ్యూటీ ఫిలాసఫీ కూడా హాట్ హాట్ గా ఉంది కదూ


సినిమాల విషయానికొస్తే.. తెలుగు ఒకటి, తమిళంలో మరొక సినిమాకు సైన్‌ చేసిందీ అమ్మడు. ఈ కొత్త మూవీస్ మరి ఆమెను ఎలా చూపిస్తాయో, ఆమె ఏ విధంగా వెండి తెరపై తన దూకుడు చూపిస్తుందో వైట్ అండ్ సీ. మరి. ఏది ఏమైనా పాయల్ రాజ్ పుత్ మాత్రం ఫొటోలతోనే కొత్త సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. ఒక్క సినిమాతోనే టాలీవుడ్, కోలీవుడ్ ని తనవైపునకు తిప్పుకుంది. చాన్స్ దొరికితే నా సత్తా చాటుతాను అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: