హీరోయిన్స్ ఈ మధ్య అందాలను ఆరబోయటం లో ఏ మాత్రం వెనకడుగు వేయటం లేదు . కొంత మంది అయితే బ్రా కూడా లేకుండా స్టిల్స్ ఇచ్చి అభిమానులకు నిద్ర లేకుండా చేస్తున్నారు . ఈషా గుప్త సోషల్ మీడియాలో టెంపరేచర్ ను పీక్స్ లోకి తీసుకెళ్ళడంలో స్పెషలిస్ట్. ఇప్పటికే ఎన్నో సార్లు నెటిజనులకు కిక్కెక్కించే ఫోటోలను పోస్ట్ చేసిన ఈషా తాజాగా మరోసారి ఒక హాట్ ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

Image result for esha gupta

ఒక మైక్రో సైజ్ జీన్స్ నిక్కర్.. పైనేమో ఒక లైట్ కలర్ లూజ్ టీ-షర్ట్ వేసుకొని ఒక చిన్న కుర్చీలో కూర్చుంది. మేకప్ లేనే లేదు.  హెయిర్ ను అసలు దువ్వనట్టుగా చింపిరిజుట్టులా వదిలేసింది. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే.. క్లీవేజ్ షో.  ఇన్నర్ వేసుకోకుండా డీప్ కట్ ఉన్న డీప్ కట్ ఉన్న టీ-షర్ట్ కావడంతో ఇది నెటిజనుల నిద్రను పూర్తిగా పాడుచేసేలా ఉంది.  ఇక ఈషా ఎక్స్ ప్రెషన్ కూడా ఫుల్ సెక్సీ. 

Image result for esha gupta

ఈషా సెమీ న్యూడ్ ఫోటో షూట్స్ ఎన్నో చేసింది గానీ ఇలాంటి సెక్సీ ఫోటోషూట్ మాత్రం ఫస్ట్ టైమ్. 2007 లోనే మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం గెలిచిన ఈ బ్యూటీకి ఫ్యాషన్ గురించి తెలియనిది ఏముంది? ఇక ఈ ఫోటో షూట్లతో మాత్రమే సరిపెడుతుందని అనుకుంటారేమో. కాదు కాదు.. 'టోటల్ ధమాల్'.. 'హేరా ఫేరీ 3'.. 'దేశి మ్యాజిక్' లాంటి హిందీ సినిమాలతో పాటుగా 'డెవిల్స్ డాటర్' అనే ఒక ఇంగ్లీష్ మూవీ లో కూడా నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: