కరిష్మా శర్మ.. రాగిణి ఎంఎంఎస్ సినిమాతో హాట్ హాట్ లుక్స్ తో కలకలం సృష్టించింది. తాజాగా తేరా ఘటా వీడియో ఆల్బమ్ తోనూ తానేంటో నిరూపించింది.


2015 నుంచే సినిమాలు చేస్తున్నా రాని గుర్తింపు రాగిణి సినిమా తీసుకొస్తే ఇప్పుడు ఈ వీడియో ఆల్బద్ ద్వారా కరిష్మా శర్మ కెరీర్లోనే బిగ్ బ్రేక్ గా నిలిచింది.



ఇప్పుడు ఆ బ్రేక్ ను కొనసాగించి బాలీవుడ్ లో మరింతగా దూసుకుపోవాలని ప్రయత్నిస్తోంది.


2013లోనే టీవీ సీరియల్స్ ద్వారా కరిష్మా శర్మ తన కెరీర్ స్టార్ట్ చేసింది. సినిమాల్లోనూ మంచి ఛాన్సులు వస్తున్నా బుల్లితెరనూ వదలేదు ఈ అమ్మడు.



మరి సినిమాల్లో మరిన్ని ఛాన్సుల కోసమో ఏమో.. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్.. మతులు పోగొడుతోంది. అందాల ఆరబోతకు ఏమాత్రం సంకోచించని ఆమె తత్వం ఆమె చిన్నెలకు మరిన్ని వన్నెలద్దింది.


స్విమ్ సూట్, బికినీ, ఫార్మల్.. అన్ని డ్రెస్సుల్లోనూ అదరగొట్టేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: