షకీలా అనే పేరుకు పరిచయం అవసరం లేదు.  ఒకప్పుడు మల్లు సినిమాలకు క్వీన్ గా వెలిగి పోయింది.  షకీలా సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు జనాలు ఎగబడి మరి సినిమా థియేటర్ కు వెళ్లేవారు అంటే అతిశయోక్తి కాదు . అప్పుడు స్టార్ హీరో లకంటే షకీలా సినిమా లకే డిమాండ్ మరి . అయితే షకీలా మీద బయో పిక్ వస్తున్నా సంగతీ తెలిసిందే . ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది . 

Image result for richa chadha instagram

అయితే ది డర్టీ పిక్చర్‌' అంటూ సిల్క్‌ స్మిత జీవిత కథని వంద కోట్ల సినిమా చేసిన బాలీవుడ్‌ ఇప్పుడు ఇండియన్‌ సాఫ్ట్‌ పోర్న్‌ క్వీన్‌ షకీలా కథకి కూడా అంతే మసాలాలు దట్టిస్తోంది. షకీలా పాత్రని పోషిస్తోన్న రిచా చద్దా ప్రస్తుతం అదే మూడ్‌లో వున్నట్టుంది. కేవలం పోస్టర్ల మీదే కాకుండా ప్రైవేట్‌ ఫోటోలతోను ఈ చలికాలంలో సెగలు రేపుతోంది.

Image result for richa chadha instagram

 ప్రస్తుతం బ్రేక్‌లో వున్న రిచా చద్దా బీచ్‌లో బికినీలో రిలాక్స్‌ అవుతూ దిగిన ఒక ఫోటో అభిమానులతో షేర్‌ చేసుకుంది. షకీలాగా తెరపై ఏ స్థాయిలో రచ్చ చేయనుందనే దానికి ఈ క్లిక్‌ చిన్న ఐడియా ఇస్తుంది. షకీలా పాత్రకి రిచా ఎలా న్యాయం చేయగలదనే అనుమానాలున్న వారికి తన థండర్‌ థైస్‌తో ఆన్సర్‌ ఇచ్చేసింది. దీనితో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని శృంగార ప్రియులు ఎదురు చూస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: