తెలుగు ఇండస్ట్రీలో  ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’చిత్రంతో తళుక్కున మెరిసి ఆ తర్వాత వరుసగా కింగ్, నేను మీకు తెలుసా, కరెంట్, సింహా, అలా మొదలైంది,మడత కాజా లాంటి చిత్రాలతో జూనియర్ ఐశ్వర్యారాయ్ గా పేరు తెచ్చుకుంది స్నేహా ఉల్లాల్.  అందంతో పాటు అభియనం ఉన్న ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.  ఆ మద్య అనారోగ్యం కారణంతో ఇండస్ట్రీకి దూరం అయినట్లు వార్తలు వచ్చాయి.  గతంలో తెలుగు లో నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించిన హీరోయిన్ మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. 

ఈ నేపథ్యంలో అమర్ అక్బర్ ఆంథోని చిత్రంతో ఇలియానా ఎంట్రీ ఇచ్చింది.  గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల జోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే.  దాంతో ఇప్పుడు స్నేహా ఉల్లాల్ సరికొత్త లుక్ తో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.  గతంలో ఈ బ్యూటీ కొన్ని హాట్ లుక్స్ తో ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినా దర్శక, నిర్మాతలు పట్టించుకోలేదు. 

తాజాగా హాట్ హాట్ గా బికినీతో  ఫ్రూట్స్ సర్వ్ చేస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.  ఆ మద్య మాల్దీవుల్లో సెలబ్రేషన్ మూడ్ తీయించుకున్న ఫోటో షూట్స్..ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోజ్ చూసిన తర్వాతైనా అమ్మడికి అవకాశాలు వస్తాయా లేదా అన్నది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: