ప్యారిస్ ... ప్యారిస్ సినిమాలో కాజల్ బ్రెస్ట్ ను నొక్కే సీన్ జనాలకు పిచ్చెక్కిస్తుంది అని చెప్పాలి. గుర్తింపు ఉన్న నటీమణులకు సంబంధించిన ఇలాంటి వీడియోలు దొరికితే ఇంకేమైనా ఉందా? సినిమాల్లో రొమాంటిక్ సీన్లకు సంబంధించిన వీడియోలనే కట్ చేసి.. అలాంటి వాటన్నింటినీ ఎడిటింగ్ చేసి.. సదరు హీరోయిన్ల హాట్ సీన్లన్నింటినీ కలిపి వీడియోగా కూర్చి.. యూట్యూబ్ చానళ్లు బోలెడన్ని క్లిక్స్ ను సంపాదిస్తూ ఉంటాయి. సినిమాల్లో రొమాంటిక్ సీన్లన్నింటినీ ఒకచోటకు పేర్చే యూట్యూబ్ చానళ్లకు కూడా బోలెడు ఆదరణ!

Image result for kajal paris paris

యూట్యూబ్ లో ఇలాంటి కంటెంటే ఎక్కువ కూడా. ఇక యూట్యూబ్ కు తోడు ఇప్పుడు ఒక నిమిషం, అరనిమిషం స్థాయి వీడియోలను షేర్ చేసేందుకు బోలెడన్ని మార్గాలు. వాట్సాప్, ఇన్ స్టాగ్రమ్ లలో కూడా పరిమిత నిడివిలోని వీడియోలను షేర్ చేసుకునే అవకాశం, స్టేటస్ గా పెట్టుకునే అవకాశం ఉండనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. ఇన్ స్టాగ్రమ్ లో కూడా బోలెడన్ని హాట్ పేజెస్ వెలిశాయి. హాట్ పిక్స్, వీడియోలను ఇవి పోస్టుచూస్తే మిలియన్ల సంఖ్యలో ఫాలోయర్లను సంపాదించుకుంటున్నాయి.

Image result for kajal paris paris

అలాంటి వాటికి ఇప్పుడు కాజల్ అగర్వాల్ దొరికింది.ఈమె తాజా సినిమా ‘పారిస్ పారిస్” కు సంబంధించిన టీజర్ లోని ఒక బిట్ ను వెబ్ లో హాట్ కంటెంట్ ను పోస్టు చేసేవాళ్లు వాడుకొంటున్నారు. అంత బోల్డ్ గా యాక్ట్ చేయడానికి కాజల్ ఎలా ఒప్పుకుందో కానీ.. టీజర్లోనే దీన్ని బయటపెట్టారు. ఇంకేముంది.. ఆ రెండు సెకన్ల బిట్ ఇన్ స్టాగ్రమ్ లో హాట్ పేజెస్ వాళ్లకు దొరికింది. దాన్ని కట్ చేసి.. స్లో మోషన్ చేసి.. వాడేసుకుంటున్నారు. లెస్బియన్ అని.. అదని.. ఇదని.. ఇలా వాళ్లు తోచిన వ్యాఖ్యానాలు చేసేస్తూ దీన్ని షేర్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: