నమిత ఇప్పడూ ఈ హీరోయిన్ కనుమరుగు అయిపోయి ఉండొచ్చు కానీ ఒకప్పుడు మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నది . తెలుగు లో అగ్ర హీరోలా సరసన నటించింది . నమితగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన నటీమణి అసలు పేరు నమిత వాంక్వాలా. తెలుగు లో చాలా సినిమా ల్లో నటించింది.  1998లో మిస్ సూరత్ గా మరియు 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించింది.
This is How Namitha Looks After Marriage Photos
జెమిని చిత్రంతో వెంకటేష్  సరసన  సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టినది. ఆ తరువాత సొంతం, ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననల్ని పొందింది. ఆ తరువాత తమిళ, కన్నడ , హిందీ సినీరంగంలోకి ప్రవేశించింది. అన్ని ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఇంకా ప్రభాస్ సరసన బిల్లా సినిమా లో నటించింది. అలాగే బాలకృష్ణ సరసన సింహా సినిమా లో నటించింది . 

This is How Namitha Looks After Marriage Photos
అయితే ఈ అమ్మడు సినిమా ల్లో వచ్చిన కొత్తలో నాజూకుగా ఉండేది దానితో అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. తరువాత సింహా సినిమా కు లావుగా ఉన్న అవకాశాలు వచ్చాయి. అయితే తరువాత ఈమె ఎక్కువ లావుగా ఉండటం వల్లన అవకాశాలు సన్నగిలాయి. అయితే ఇప్పడూ పెళ్ళైన తరువాత షాకింగ్ లుక్స్ తో ఫోటోలు వచ్చాయి. ఈ అమ్మడు బరువు ఇంకా తగ్గలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: