కమెడియన్ అలీ సెట్లో ఉన్నాడంటే సందడే సందడి. సినిమాల్లోనూ బయటా నవ్వించే స్పాంటేనియటీ ఆయన సొంతం. అందుకే సినిమాలతో పాటు ఆలీతో సరదగా వంటి టీవీషోలను కూడా అలీ అద్భుతంగా సక్సస్ చేస్తున్నారు. అయితే చిన్నప్పటి నుంచి ఇంతే అంటున్నాడు మరో సీనియర్ నటుడు నరేశ్.

nalugu stambalata movie కోసం చిత్ర ఫలితం

ఇందుకు ఉదాహరణగా ఓ పాత జ్ఞాపకాన్ని నెమరేసుకున్నాడు నరేశ్. చిన్నప్పుడు అలీతో కలసి నాలుగు స్తంభాలాట సినిమాలో నటించాడట నరేశ్. ఆ సినిమాలో హీరోయిన్ తులసి. ఓ రోజు సెట్లో అందరూ సరదాగా క్యారమ్స్ ఆడుతున్నారట..

comedian ali old photos కోసం చిత్ర ఫలితం


ఆ సందర్భంలో అలీ ప్యాంట్ బటన్స్‌ పెట్టుకోవడం మరచిపోయాడట. ఆ విషయాన్ని హీరోయిన్ తులసి అలీకి గుర్తు చేసిందట. అలీ నువ్వు ప్యాంట్‌ బటన్‌ పెట్టుకోలేదేంటీ అంటూ అడిగేసిందట. దాంతో ఒక్కసారిగా కంగారు పడిన ఆలీ ఆ వెంటనే సర్దుకున్నాడట.

nalugu stambalata movie కోసం చిత్ర ఫలితం


నేను ప్యాంట్ బటన్స్ పెట్టుకోలేదు సరే.. నువ్వేంటి ఇంత సేపూ ఎంజాయ్ చేసి ఇప్పడు తీరిగ్గా చెబుతున్నావ్ అంటూ కౌంటర్‌ వేశాడట. దాంతో బిత్తరపోయిన తులసి పారిపోయిందట. అలా సిట్యుయేషన్‌ కు తగ్గట్టుగా జోకులు పేల్చడంలో ఆలీ దిట్ట అంటూ గుర్తు చేసుకున్నాడు సీనియర్ నటుడు నరేశ్.


మరింత సమాచారం తెలుసుకోండి: