లక్ష్మీరాయ్.. ఈ పేరెక్కడో విన్నట్టు ఉంది కదూ.. పాపం అందాల ఆరబోతలో ఎలాంటి అభ్యంతరాలు లేకున్నా.. పాపం ఈ అమ్మడు కేరీర్ అంతంత మాత్రంగానే ఉంది. ఎప్పుడో అడపా దడపా ఒకటీ అరా పాత్రలు తప్పు ఈ భామకు అవకాశాలు రావడం లేదు.

Image result for lakshmi rai hot


ఇదంతా తాను స్వయంగా చేసుకున్న తప్పుల ఫలితమే అంటోందీ ముద్దుగుమ్మ. ఒకప్పుడు హీరోయిన్‌ గా నటించిన ఈ లక్ష్మీరాయ్.. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్‌కు పరిమితమైన పోయిన పరిస్థతి. తన దగ్గరకు వచ్చిన ప్రతి పాత్రనూ చేసుకుంటూ పోవడం వల్లే తనకీ దుస్థితి వచ్చిందని బాధపడుతోంది.

Image result for lakshmi rai hot


మొదట్లో చేసిన కొన్ని తప్పుల కారణంగా తనపై ఫ్లాప్ హీరోయిన్ అని బ్రాండ్ వేసారని తెగ బాధపడుతోంది లక్ష్మీరాయ్. ఇకపై అలాంటి తప్పులు చేయబోనని.. చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తానని అంటోంది. కానీ ఇకపై జాగ్రత్తగా ఉండటానికి అసలు అవకాశాలంటూ వస్తే కదా అని దెప్పిపొడుస్తున్నారు కొందరు.


మరింత సమాచారం తెలుసుకోండి: