పవన్ కళ్యాణ్ కమెడియన్ అలీల అనుబంధం ఇప్పటిది కాదు పవన్ సినిమా హీరో అవ్వక ముందు నుండి అలీ పవన్ తో తన సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నాడు. దీనికితోడు పవన్ సినిమాలకు సంబంధించి చాల సినిమాలలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కామెడీ సీన్స్ ఆసినిమాల ఘన విజయానికి గతంలో చాల సహకరించాయి. 
Ali Is Moving Around with a Fevicol Bottle!
ఇలాంటి పరిస్థుతులలో అలీ అత్యుత్సాహంతో చేసిన ఒక పని పవన్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళితే అలీ ఈ మధ్య హైదరాబాద్ నుండి రాజమండ్రికి విమానంలో వెళ్ళడం జరిగింది. 
Comedian Ali Reveals Why He Is Targeted on Social Media
అయితే అదే విమానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడ వెళ్ళడం జరిగింది. అయితే అనుకోకుండా ఎయిర్ పోర్ట్ లాంజ్ లో ఎదురు పడ్డ వీరిరువురు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్న సందర్భం ఆవిమానంలోనే ప్రయాణించిన కొందరి దృష్టిలో పడడంతో నీరిద్దరి సాన్నిహిత్యాన్ని అందరికీ తెలిసే విధంగా ఒక అభిమాని ఫోటో తీసి సోషల్ మీడియాలో సరదాగా షేర్ చేసాడు. 

ఇప్పుడు ఆ సందర్భమే పవన్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. అలీ ఎయిర్ పోర్ట్ లో తనకు ఎదురైన జగన్ ను పలకరించడంలో తప్పు లేదు కానీ మరీ అంత కనపరచాల అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ చిన్న విషయానికే ఇంతగా అసహనాన్ని వ్యక్త పరుస్తున్న పవన్ అభిమానులు మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం వచ్చే ఎన్నికలలో నిజంగా పవన్ ‘జనసేన’ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ తో జతకడితే పవన్ అభిమానులు మరి ఎలా స్పందిస్తారో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: