పవన్ కళ్యాణ్ అభిమానుల పవరేంటో వేరే చెప్పక్కర్లేదు, అలాంటి వారు వార్నింగ్ ఇచ్చారంటే ఇక ఆ మనిషి పని అయిపోయినట్టే. అలా అని పవన్ అభిమానులు సరైన కారణం లేకుండా అలాంటి పనులు చేయరు. అలాంటిది జాగ్రత్త బిడ్డా... అంటూ ప్రముఖ డైరెక్టర్ మారుతిని వారు హెచ్చరించారు.

ఎందుకంటే ఆయన అశ్లీల చిత్రాలు తీస్తాడన్న పేరు ఉంది. ఇప్పుడు తాజాగా అల్లుషిరీష్, రెజీనా హీరో హీరోయిన్లుగా ‘కొత్త జంట’ సినిమాను తెరకెక్కెస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ సినిమా ‘గబ్బర్ సింగ్’ లోని అంత్యాక్షరి పాటను వాడుకున్నాడట. అంతే కాదు ఆ పాటలోని నటులను కూడా సినిమాలో ఉపయోగించుకున్నాడట. అందుకే దానితో పవన్ ఇమేజి కి ఏమైనా డ్యామేజి జరిగిందో ఇక నీపని అంతే అన్నారట మారుతితో పవన్ అభిమానులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: